01-01-2025, 06:49 PM
(31-12-2024, 10:04 PM)Sweatlikker Wrote:ముద్దుగుండే మయూరివా చలాకీల నేస్తమా.తీపిపలుకుల నెరజాణా తికమకల తింగరి కూన.మాయ కళ్ళ మంచుబొమ్మవా మైమరుపాయే ఓ మైనా.నాగ నడుము తిప్పుతావే గతి తప్పించే సిరి సొగసా.సవ్వడి అడుగుల కుందేలువా మురిపించావే నా ప్రియా.వలపుల వెన్నెలవా చెందమామనై తోడుంటా నీ నీడగా.ముద్ధిస్తే ఎల్లవేళలా ప్రాణంగా ప్రేమిస్తా నిన్ను నా గుండెగా.
వదినా వ్యూహం కృష్ణకావ్యం.
~శుభం~
30 days - 15 updates means 1 update per 2 days. మంచి streak maintain చేస్తూ కథని ముంగించారు. Great sweatlikker గారు.
కావ్య ఇంట్లో వాళ్ళు కృష్ణ గురించి అనుకోవడంతో వాడి మీద ప్రేమ పెంచుకోవడం, వాడి కోసం pg చదవడం, ఫ్రెండ్ type లో ఉండి ప్రేమ తీసుకోవడం, ఆఖరికి కృష్ణ సమయం సందర్భం అనుకుంటూనే నోటి దూల అంటూ విషయం చెప్పేయడం.
చాలా నచ్చింది. కథలో ప్రతీ ఒక్క character కి మంచి weightage ఇచ్చారు, ఇలా అందరూ ఇవ్వరు. కేవలం lead roles ని మాత్రమే highlight చేస్తారు. మీరు చిన్న పిల్లవాడు వేధాంత్, ఆ ఫిజిక్స్ టీచర్, మంజూష అనే friend అబ్బా ఏమి characters brother, ప్రతీ ఒక్కరూ కథని impact చేసారు.
Stars discussion is another point to be appreciated.
కథలో hero కృష్ణ అయితే villian కావ్య. చాలా cute and sweet villain.
మధ్యలో poetry, సంధ్య హరి శృంగారం episode is no words.
నేను ఇలా ఇక్కడ చాలా తక్కువ కథలకు comment చేసాను. బాగా నచ్చింది ఈ కథ నాకు.
Hatsoff to dedicated updates.
2024 Best, cute, sweet and simple short love story.