01-01-2025, 06:27 PM
(31-12-2024, 10:02 PM)Sweatlikker Wrote:ఎలా వచ్చింది మిత్రమా ఈ line. అథ్భుతం అంటే తక్కువే.నీ చూపులు లేని లోకం నా కంటికి చీకటి చూపిందే.నీ మాటలు విననీ కాలం నా కళానికి పదాలు తెచ్చిందే.నీ చెంతకు చేరే దారే నా గమనం తీరుగ మారిందే.నీ ఊహల ఊసులు నేడే నా జ్ఞాపక గాణం అయ్యిందే.నీ గుర్తుగ ఉండే నీ పేరే నా ప్రేమకు ప్రాణం పోసిందే.గుండెని ముక్కలు చేసి బాధను రంగుగ పూసావే.
Wow……మనసుకు గాయపు సంకెళ్ళేసి నరకపు చేరసాల్లో చేర్చేశావే.