31-12-2024, 11:30 PM
(31-12-2024, 10:04 PM)Sweatlikker Wrote: కావ్య: ఆఅహ్.... బావ కొరక్కు, మా అక్కని కొరికింది చాలదా.
వదినా వ్యూహం కృష్ణకావ్యం.
~శుభం~
బ్రో చెప్పడానికి మాటల్లేవు, ఒకటే నా బాధ నేనెందుకు పిజి చేయలేదా అని .
నాకు ముందు నుంచి ఎక్కడో కొడుతోంది, పెళ్ళిలో మామయ్యను అడగడం, అతను వెళ్ళిపోవడం, గడపదగ్గర అమ్మాయి డ్యాష్ ఇవ్వడం...పోతే చివరాఖరున కావ్య అన్న ఆ మాటకు (మా అక్కను కొరికింది చాలదా) మనోడికి అంతా దిగిపోయుండాలే, ఏమైనా ఆడవాళ్ళు అసాధ్యులు, నెత్తిన పెట్టుకున్నా-కాలికిందేసి తొక్కేసినా మీకే చెల్లు... మీకు మా జోహార్లు.థ్యాంక్స్ బ్రో మంచి కథను అందించినందుకు.
: :ఉదయ్