Thread Rating:
  • 30 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance కృష్ణకావ్యం - (Completed)
ఇద్దరం మా ఫిజిక్స్ బ్లాక్ కి పోయాము, మా బ్యాగులు క్లాసులోనే ఉన్నాయి.


కావ్య: నిన్నోటి అడగనా కృష్ణ?

నేను: అడుగు.

కావ్య: అన్ని క్యాంపస్ లు చూసావా, మీనూ కాకుండా వేరే అందమైన అమ్మాయి కనిపించలేదా నీకు?

నేను: ఉహు... లేదు.

కావ్య: హ్మ్... అంటే ఇక నువు లవ్ లో పడవు. ఏదో పెళ్లి చూపుల్లో అమ్మాయిని చూసి ఊ అనడమే అన్నమాట.

నేను: ఊ...

కావ్య: అయితే...

తనేదో చెప్పబోతుంటే చెట్టు కింద బండి మీద కూర్చొని, “ అరేయ్ హరికృష్ణ... ఇటురా ” అని మహేష్ పిలిచాడు. 

కావ్య: వీడీమధ్య మనల్ని పిలవట్లేదు. ఇవాళ ఎందుకు పిలుస్తున్నాడో.

నేను: ఏమో పా చూద్దాం. ఏదో గెలుకుతాడు. 

కావ్య: నువు కొంచెం కోపం తెచ్చుకోకు.

నేను: నిన్ను ఏమైనా అంటే వాడి దవడ పగులుద్ది.

కావ్య మాస్క్ పెట్టుకుంది. 

మహేష్ ముందుకి పోయి నిల్చున్నాను. 

నేను: నమస్తే మహేష్ bro. ఏమైంది బ్రో ఈ మధ్య నువు కనిపించట్లేదు.

కావ్య: హై అండి.

కార్తీక్: ఔరా హరికృష్ణ నీకు కావ్యాలు, కవితలు, కథలు ఏమైనా తెలుసా?

నేను: అంటే అప్పుడప్పుడు కథల వొయ్యిలు చదువుతాను బ్రో.

మహేష్ నా భుజాలు పట్టుకున్నాడు. 

మహేష్: ఇప్పుడు నువు ఒక కవిత చెప్పాలి. మన సృజన్ గాడు ఒక కథ రాస్తున్నాడు. ఆ కథలో ఒక సీన్ కి నువు కవిత చెప్పాలి.

నేను: అది బ్రో..

మహేష్: ముందు చెప్పేది పూర్తిగా విను నాని. నువు చెప్పింది నచ్చితే వదిలేస్తాను. సృజన్ వాడుకుంటాడు. నచ్చకపోతే కావ్య పిల్ల నాకో ముద్దివ్వాలి. 

కావ్యని చూసాడు.

కాంత్రిగా నవ్వుతూ, మహేష్: ఏం కావ్య బెబీ ఒకే కదా?

కావ్య కంగారుతో తల దించుకుంది.

నేను: అన్నా ఇప్పటికిప్పుడు అలా చెప్పాలంటే...

మహేష్: అవన్నీ నాకు తెలీదు, చెప్పు నచ్చాలి, పో. లేకుంటే కావ్య ముద్దు పెడ్తుంది పో..

వీడెంటి ఇవాళ ఈ ఫిట్టింగ్ పెట్టాడు. గొడవ పడొచ్చు కానీ ఒక అవకాశం ఐతే ఉంది. కవిత చెప్పాలంటే కొంచెం ప్రయత్నిస్తే వస్తుంది. 

మహేష్ కావ్యకి దగ్గరయ్యాడు.

మహేష్: మాస్క్ తియ్యి కావ్య.

కావ్య: ఎందుకూ... అని కొంచెం భయంగా అడిగింది.

మహేష్: వాడేలాగో చెప్పడు. నీ లిప్స్ కిస్ ఇవ్వాలి కదా?

కావ్య: వొద్దు..

మహేష్: ఒప్పందం కుదిరింది కావ్య ఇప్పుడు వొద్దంటే కుదరదు.

ఏం చెప్పాలి. అసలు తీమ్ ఏంటి?

నేను: సృజన్ బ్రో, దేనికోసం చెప్పాలి.

సృజన్: ఒక అబ్బాయికి ఒక అమ్మాయి break up చెప్తది. దానికి వాడు బాగా ఎమోషనల్ గా డిప్రెషన్ అయిపోతాడు. 

నేను: హా...

ఏం చెప్పాలి, బ్రేకప్ అంటే వాడు అమ్మాయిని బాగా గుర్తు చేసుకొని బాధ పడతాడు. 

కావ్య మాస్క్ తీసింది. మహేష్ కావ్య పెదవులు చూసి నవ్వాడు.

ఏం గుర్తు చేసుకుంటాడు ఆ అమ్మాయిని వాడు.

నేను కావ్యని చూసాను. తను నన్నే చూసింది. 

ఆ కళ్ళు, చూపులు గుర్తొస్తాయి.

నేను: సృజన్ బ్రో, రాస్కో. 

నేను: నీ చూపులు లేని లోకం నా కంటికి చీకటి చూపిందే.

తరువాత, ఆ మాటలు.

నేను: నీ మాటలు విననీ కాలం నా కళానికి పదాలు తెచ్చిందే.

సృజన్: వాహ్.... చెప్పు కేక.

మహేష్ ఆగాడు. నా దగ్గరైకొచ్చాడు.

ఇంకా ఇంకా....

కావ్య దగ్గరకి నేను పోవాలి. యెస్.

నేను: నీ చెంతకు చేరే దారే నా గమనం తీరుగా మారిందే.

సృజన్: ఇంకా మొత్తం చెప్పు. బాగుండాలి. 

నేను: ఒక ఐదు నిమిషాలు అన్నా, ఆలోచించాలి.

కావ్య నా దగ్గరకొచ్చింది.

నేను: కావ్య నువు పోయి బ్యాగ్ తీసుకురా నాది కూడా. 

మహేష్: కావ్య, ఆగు అయిపోవాలి, నచ్చాలి.

కావ్య...కావ్య...

నేను: నీ గుర్తుగా ఉండే నీ పేరే నా ప్రేమకు ప్రాణం పోసిందే.

సృజన్: కొంచెం odd గా ఉంది. పర్లేదు చెప్పు.

నేను: హ్మ్మ్...

ఐదు... ఆరు నిమిషాల ఆలోచించాను.

నేను: సృజన్ బ్రో, రాస్కో... ఎందుకంటే చెప్పిందే మళ్ళీ చెప్పాలంటే నేను మర్చిపోతానేమో.

సృజన్: సరే చెప్పు నువు...

ఒకసారి గట్టిగా ఊపిరి తీసుకొని, కావ్యని చూసి చిరునవ్వు చేసి. 

నేను: 
నీ చూపులు లేని లోకం నా కంటికి చీకటి చూపిందే.
నీ మాటలు విననీ కాలం నా కళానికి పదాలు తెచ్చిందే.
నీ చెంతకు చేరే దారే నా గమనం తీరుగ మారిందే.
నీ ఊహల ఊసులు నేడే నా జ్ఞాపక గాణం అయ్యిందే.
నీ గుర్తుగ ఉండే నీ పేరే నా ప్రేమకు ప్రాణం పోసిందే.
గుండెని ముక్కలు చేసి బాధను రంగుగ పూసావే.
మనసుకు గాయపు సంకెళ్ళేసి నరకపు చేరసాల్లో  చేర్చేశావే. 

మహేష్ వెనక్కి అడుగేసాడు.

సృజన్: సూపర్ రా.... బాగుంది హరి... సూపర్ చెప్పినవు.

మహేష్ మౌనం ఐపోయాడు, సృజన్ నన్ను మెచ్చుకున్నాక. నేను కావ్య చెయ్యి పట్టుకొని నడిచేలోపే మళ్ళీ ఆగమన్నాడు.

మహేష్: కావ్య నువుపో. నువు ఆగురా.

నేను కావ్య చెయ్యి వదిలేసా తను పోతూ వెనక్కి నావంక చూసి జల్దిరా అని సైగ చేసింది.

మహేష్: ఎరా లవర్స్ ఆ మీరు?

పుసుక్కున అలా అడిగేసాడేంటి.

సంకోచంగా తల అడ్డంగా ఊపాను.

నేను: లేదన్నా..... అంటే... నా సైడ్ నుంచి.

మహేష్ నవ్వాడు. 

మహేష్: చాలా క్యూట్ ఉంటది కదా కావ్య.

నేను: హ్మ్....

మహేష్: సృజన్ అయిపోయిందా?

సృజన్: ఐపోయింది పోదామా?

మహేష్: కృష్ణ... ఏదో సరదాకేరా, మీద చేతులు వేయడాలు, అలా అడగడాలు. కొంచెం వాల్గర్గా ఉన్నాయి అనుకో, కానీ నాకు ఆ ఉద్దేశం లేదులే.

వింటూ తలాడించాను.

మహేష్: మిస్స్ చేసుకోకు కావ్యాని. మేమందరం మీరు లవర్స్ అనుకుంటున్నాము. దాన్ని నిజం చేయ్. పో.....

ఈ టాక్ నడుస్తుందా. నిజంగానా?

ఇక నేను మౌనంగా అక్కడి నుంచి క్లాసుకు పోయాను. 

క్లాసు బయట కావ్య నాకోసం ఎదురు చూస్తూ ఉంది. నా వెనకే అభీ కూడా వచ్చి నన్ను హత్తుకున్నాడు.

అభీ: మామ చూసావా? ఐపోయింది, చెప్పేసాను, కిస్ ఇచ్చింది. ఇక నీ పనే ఉంది. 

ఇంతలో కావ్యని చూసాడేమో వాడి నోరు ఆగింది.

స్వరం సరించుకొని, అభీ: సరే... నేను మీనూని ఇంటికాడ డ్రాప్ చేస్తాను అని ఒప్పుకున్న. వెళ్తాను.

వాడు నన్ను కావ్యని ఒకసారి చూసాడు.

కావ్య: సరే... బై 

అభీ: బై... బై రా హరి..


అప్పుడే మా సాలిడ్ స్టేట్స్ ఫిజిక్స్, పేను సార్ ఓహ్... క్షమించండి, శ్రీనివాస్ సార్ వచ్చాడు.

శ్రీను సార్: అమ్మా కావ్య.... 

కావ్య: గుడ్ ఆఫ్టర్నూన్ సార్.

శ్రీను సార్:  కావ్య ఏంటి ఇది, నీ స్కోర్ చాలా తక్కువ ఉంది. అసలే ఒక సబ్జెక్టు ఫెయిల్ లో పెట్టావు. ల్యాబ్ అటెండెన్స్ మూడు శాతం.


ల్యాబ్ కోసం మా క్లాసుని మూడు బ్యాట్చులుగా విడదీసారు. కావ్య బ్యాచ్ Z, నేను బ్యాచ్ X. కాకపోతే తను ల్యాబ్ కి అటెండ్ అయ్యింది అనుకున్నా ఇన్ని రోజులు.

శ్రీను సార్: హరికృష్ణ... మీరిద్దరూ ఫ్రెండ్స్ ఏ కదా. కావ్యకి నువ్వైనా కొద్దిగా చెప్పు.

నేను: ఒకే సార్.

శ్రీను సార్: చాలా మందికోలేజ్ కి రాకుండా ఏదో ఎగ్జామ్స్ రాసేసామా లేదా అన్నట్టు ఉంటారు. వాళ్ళకి మార్కులు రాకపోతే సరి. మీరు రోజూ వస్తున్నారు, ఇలా ల్యాబ్ డుమ్మా కొడితే ఎలా. కాస్త చూస్కోండి.

అలా చెప్పి సార్ పోయాడు.

నేను: నువు ల్యాబ్ కి పోలేదా?

కావ్య: పోలేదు.

నేను: ఎందుకూ?

కావ్య: పోబుద్ది కాలేదు పోలేదు.

నేను: మరి నాకు చెప్పలేదు?

కావ్య: అరె ఇప్పుడు ఏమైంది. పా పోదాము. ఎలాగో ఫెయిల్ అయ్యాను. ఇది కూడా పోతే ఇంట్లో కూర్చుంటాను.

నేనేం మాట్లాడలేదు.

చదవాలి అనుకున్నవాళ్ళకి చదవమని చెప్పాల్సిన అవసరం లేదు.
చదువంటే ఇష్టం లేకుంటే చెప్పినా ప్రయోజనం లేదు.

నడుస్తూ మా క్యాంపస్ దాటాక నా చెయ్యి పట్టుకుంది.

కావ్య: ఆగు.....  గారాబంగా బుంగ మూతి పెట్టుకొని.

నేను: ఏంటి?

కావ్య: ఇటురా...

నా చెయ్యి పట్టుకొని పక్కకి గార్డెన్ లోకి తీసుకెళ్ళింది.

కావ్య: నీకు ఎవరితోనైనా బ్రేకప్ అయ్యిందా?

ఓసిని, నేనింకా పాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తావా అని అడుగుతుంది అనుకుంటున్న.

నేను: కాలేదు. ఎందుకు అడిగావు?

కావ్య: అంత ఫీల్ తో చెప్పావు కదా అందుకే.

నేను: ఏం ఫీల్ ఓ ఏమో, అలా అడిగితే టెన్షన్ లో వచ్చేసింది.

కావ్య: హ్మ్...

నేను: హ్మ్ పోదామా?

మళ్ళీ మూతి ముడుచుకుంది.

 కావ్య: రేయ్ మళ్ళీ ఫెయిల్ అవుతానేమో అనిపిస్తుంది. కొంచెం అన్నీ చెప్పవా నాకు.

హ వచ్చింది పాయింటుకి. కాసేపు ఈ బుంగ మూతిని చూడాలి.

నేను: ముందు నుంచీ నువు చదవలేదు. ఇప్పుడు నన్ను చెప్పమంటే ఏం లాభం. చదువుకో.... అని పొగరు చిరునవ్వుతో చూసాను.

కావ్య: బాగా బలుపు. పో.... నేనే చదువుకొని పాస్ అయ్యి చూపిస్తా ఎదవ.

కోపంతో ముక్కు విరిచి తిరిగి నా నుంచి దూరం వెళుతుంది.

ఇది ల్యాబ్ కి కూడా పోలేదు. ఎలా పాస్ అవుద్ది అసలు.

నేను: ఒసేయ్ ఆగవే నీకంత సీన్ లేదు. చెప్తాను.

కావ్య: ఏ పోరా... పెద్ద టాపర్ కదా మాలాంటి వాళ్ళకి మీరేం చెప్తారులే.

నడ్డి ఊపుకుంటూ వెళ్ళిపోతుంది టక్కులాడి.

నేను: ఆగు కావ్య....

కావ్య: ఏం అవసరం లేదు.

నేను: రేపు పిల్లలు మమ్మీ నువ్వెందుకు ఫెయిల్ అయ్యావు అంటే డాడీ డౌట్స్ చెప్పలేదు అంటే ఆ మూతి మీద ఒక్కటి గుద్దుతా బిత్తిరి కోడిపిల్ల.


What the...f.....

నోటి దూల... పోదు పోదు ఇది... 

తన నడక ఆగింది.

ఇప్పుడు వెనక్కి వచ్చి మళ్ళీ పీకదు కదా...?

నేను చూస్తున్న, కావ్య కుడి చేతు తన మూతి మీదకి వేసుకుంది. తన వీపు జిగిల్ అవుతుంది. నవ్వుతుందా? నేను చెప్పేది జోక్ అనుకుంటుందా? 

కావ్య: సచ్చినోడా అప్పుడే పిల్లల దాకా వెళ్ళిపోయావా?

హమ్మయ్య.... సెట్టు.

ముందుకు నడిచి వెనక నుంచి వాటేసుకున్న. ఎంత వెచ్చగా, కోమలంగా, రోజా పువ్వులా ఉందో కావ్య.

నేను: మధ్యలో ఫస్ట్ నైట్ ఉంది కదా మర్చిపోయా.

కావ్య: చిపో ఎదవ.... 

సిగ్గు పడుతూ నవ్వింది.

కావ్య: వదులు కృష్ణ.

వదిలేసాను. 

కావ్య: నేను కిస్ ఇవ్వలేను. నాకు సిగ్గు. బై....

పరిగెత్తింది.

నేను: ఓయ్ ఆగవే...

కావ్య: రేపు కలుద్దాము. బై...

నేను: bike మీద….

వద్దులే పోని నేను వదినని తీసుకొని పోవాలి.

ఇది వదినకి చెప్పాలి.

అభీ ఫోన్ చేసాడు. 

అభీ: హరి... ఇవాళ కుదరదు.

వీడెంటి ఇలా హ్యాండ్ ఇస్తున్నాడు.

నేను: ఎందుకురా?

అభీ: మీనాక్షీ నేను వచ్చాము.

నేను: ఒరేయ్ గంట ముందే కదరా, ప్రపోజ్ చేసుకున్నారు. 

అభీ: గంట అయ్యింది కదరా

నేను: ఒరేయ్ ఇక్కడ హీరో పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండాలి, నాకే ఎక్కువ కామం ఉండాలి.

అభీ: ఈ మధ్య సపోర్టింగ్ కేరక్టర్ కి కూడా బాగా హైప్ వస్తుందిలే మామ. సారీ. ఇంకెప్పుడైన అడుగు.

నేను: ఒరేయ్ కామ కుక్క. ఇలా హ్యాండ్ ఇచ్చావెంట్రా. మళ్ళీ నాకు అవకాశం రాదు.

అభీ: వస్తుందిలే మామా. ఇంకా ఉంది కదా టైమ్.

నేను కట్ చేసాను.

ఛా.... ఇక్కడ డిసెంబర్ 31 st కి లాస్ట్ update అని fix అయ్యాను. Time contraint లో పెట్టి రాస్తున్నారా పూక. 

చేసేదేం లేక, ఆ మోహన్ మామయ్య ఇంటికి పోదాం అని అశోక్ నగర్ పోయాను.

అశోక్ నగర్ బస్టాప్ దగ్గర నేను రోడ్డు యూటర్న్ తీసుకుంటూ ఉంటే చూసాను, కావ్య అప్పుడే బస్సు దిగింది.

నన్ను చూడట్లేదు. చూడకపోవడమే మంచిది లేకుంటే నాకు ఇక్కడేం పని అని అడుగుతుంది. స్పీడ్ పెంచి మోహన్ మామయ్య ఇంటికి పోయి అక్కడ వదినని ఎక్కించుకొని ఇంటికి బయల్దేరాను. ఆ సందు మలుగుతుంటే మెడ తిప్పి కుడికి ఒక పెద్ద బోర్డు చూసాను.  “ **** కళ్యాణ మండపం ”. 

చ ఛ లేదు లేదు.... అలా ఏం అయ్యుండదులే.

నేను ఎడమకి మలిగాను, అప్పుడు బండి కుడి అద్దంలో అటు కుడి దిక్కుండే సందులోంచి కావ్య వస్తుంది. 

కావ్యది కూడా అశోక్ నగర్ అని చెప్పింది కదా. ఇక్కడే ఎక్కడో ఉంటుంది వాళ్ళిళ్ళు. పోనీలే ఇంకెప్పుడైన చూస్కొచ్చు. 

ఇంటికి పోయాము. 

సాయంత్రం కోల్పోయిన అవకాశం నాకు రాత్రికి వచ్చింది. అది సంగతి. 

మళ్ళీ మా వదినతో ఇంట్లోనే మ్యూజిక్కులు అయ్యాయిలేండి.


|~|~|~|~|~|~|~|~|~|~|~|~|~|
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: కృష్ణకావ్యం - by BR0304 - 30-11-2024, 10:07 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 02-12-2024, 04:22 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 04-12-2024, 09:07 PM
RE: కృష్ణకావ్యం - by Kethan - 06-12-2024, 11:23 AM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 06-12-2024, 11:36 AM
RE: కృష్ణకావ్యం - by Hydboy - 07-12-2024, 01:05 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 07-12-2024, 02:45 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 09-12-2024, 01:02 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 10-12-2024, 10:37 AM
RE: కృష్ణకావ్యం - by Uday - 10-12-2024, 01:26 PM
RE: కృష్ణకావ్యం - by Hydboy - 10-12-2024, 10:48 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 11-12-2024, 07:49 AM
RE: కృష్ణకావ్యం - by Uday - 11-12-2024, 02:18 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 14-12-2024, 09:26 AM
RE: కృష్ణకావ్యం - by Uday - 14-12-2024, 02:27 PM
RE: కృష్ణకావ్యం - by Ajayk - 17-12-2024, 08:30 AM
RE: కృష్ణకావ్యం - by Akhil - 17-12-2024, 04:28 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 18-12-2024, 04:03 PM
RE: కృష్ణకావ్యం - by Akhil - 18-12-2024, 04:42 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 18-12-2024, 05:00 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 18-12-2024, 08:19 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 20-12-2024, 05:36 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 20-12-2024, 07:52 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 21-12-2024, 12:25 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 25-12-2024, 10:24 AM
RE: కృష్ణకావ్యం - by Uday - 25-12-2024, 06:40 PM
RE: కృష్ణకావ్యం - by Kethan - 26-12-2024, 10:39 AM
RE: కృష్ణకావ్యం - by Akhil - 26-12-2024, 12:41 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 26-12-2024, 07:47 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 26-12-2024, 09:06 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 27-12-2024, 11:35 AM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 30-12-2024, 02:31 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 30-12-2024, 02:56 PM
RE: కృష్ణకావ్యం - by Sweatlikker - 31-12-2024, 10:02 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 31-12-2024, 11:10 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 31-12-2024, 11:30 PM
RE: కృష్ణకావ్యం - by Akhil - 01-01-2025, 12:01 AM
RE: కృష్ణకావ్యం - by Akhil - 01-01-2025, 12:03 AM
RE: కృష్ణకావ్యం - by Akhil - 01-01-2025, 12:04 AM
RE: కృష్ణకావ్యం - by Akhil - 01-01-2025, 01:27 PM



Users browsing this thread: Anand, ash.enigma, Turnon, 23 Guest(s)