Thread Rating:
  • 36 Vote(s) - 3.36 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance కృష్ణకావ్యం - by Haran000 - (Completed)
15. కృష్ణకావ్యం





ఫిబ్రవరి ఆఖరున, 

మా వదిన వాళ్ళ పిన్ని వాళ్ళింటికి కరీంనగర్ లో నన్ను బండి మీద ధింపమంది. 

కానీ నాకో ఆలోచన వచ్చింది, ఆ పిన్నింటికి పోయే సాకుతో వదిన నాతో ఉంటే?

వదినా నేను వేధ్. బండి మీద వాడి బడి దాకా పోయి, వేద్ ని బడిలో వదిలి, మేము కరీంనగర్ హైవే ఎక్కేసాము.

నేను: వదిన వచ్చేటప్పుడు, ఎక్కడైనా ఆగుదామా?

సంధ్య: ఎందుకు?

నేను: అభీని అడుగుతాను, వాడు వాళ్ళ షాప్ పై పోర్షన్ తాళంచెవి ఇస్తాడు. 

సంధ్య: ఇస్తాడా?

నేను: నీకు ఒకేనా?

సంధ్య: కానీ....

నేను: చెప్పు వదినా?

సంధ్య: అదే ఇంటికి పోవడం ఆలస్యం అవుతుంది. 

నేను: మీ పిన్ని వాళ్ళింటి నుంచి గంట ముందే ఎల్లు. ఇవాళ నేను కూడా తొందరనే వస్త.

వదినని అశోక్ నగర్ లో మోహన్ మామయ్య ఇంటి దగ్గర, దిగబెట్టాను. వాళ్ళ పిన్ని పలకరించారు, ఆవిడ లోపలికి రమ్మంది కాని నేను మొహమాటంతో పోలేదు.

కాలేజ్ కి చేరుకున్న. 

మా కాలేజ్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్, ఆడిటోరియం హాల్ లో, ప్రముఖ తెలుగు శాస్త్రవేత్త సెమినార్ ఉందీ అంటే మా రెండు ఫిజిక్స్ క్లాసెస్ స్టూడెంట్స్ వెళ్ళాము. కొందరు ఇష్టం లేని వాళ్ళు రాలేదనుకోండి. కాకపోతే మరి కొందరు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. అందుకే హాల్ నిండుగా ఉంది. 

ఆయన ప్రొజెక్టర్ లో ప్రెజెంటేషన్ చూపిస్తున్నారు. అంతా చీకటిగా ఉంది. 

నేను, అభీ, కావ్య, మంజూష వరుసగా నిల్చున్నాము.

కావ్య పసుపు చుడీదార్ వేసుకొని నా ముందు ప్రాజెక్టర్ కొద్ది పాటి వెలుగుకు తన మోము మెరుస్తూ ఉంది. తన వెనకే నేను నిల్చుని ఆయన చెప్పేది వినాలా లేక కావ్యని చూస్తూ ఉండాల అనుకుంటున్న. 

అప్పుడే రెండో వరుసలో ఒక సీటు ఖాలీగా కనిపించింది. నేను కావ్య ఒకేసారి అటు అడుగువేసాము. నా కాళ్ళు పొడుగు ఉంటాయి కదా, నేనే ముందు కూర్చున్న.

నవ్వాను.

తను మూతి ముడుచుకొని చూసింది. 

రెండు నిమిషాలకి నా తొడల మీద పడింది.

చిన్నగా మాట్లాడుతూ, నేను: లెవ్వూ...

కావ్య: మీద కూర్చోపెట్టుకో

నేను నా తొడలు వెడం చేశాను. నా ఎడమ తొడ మీద కూర్చుని నా ఒళ్ళో వీపు వాల్చింది.

నా మెడ కింద తన తల వాల్చగానే ఆ కురుల పరిమళం, నా టీషర్ట్ మీద తన చున్ని రాసుకుపోతూ, మెడలో చెవి సున్నితంగా గుచ్చుకుంటూ ఉంది. 

నా పెదాలు సూటిగా తన నుదురు ముందు ఉన్నాయి. 

కావ్య: ఎంత సేపు చెప్తాడు?

నేను: గంట కావచ్చు.

ఇంకా నా మెడ కింద తల వాల్చింది.

కిందకి చూసాను. కళ్ళు మూసుకొని కుక్కపిల్లలా నా ఒళ్ళో నిద్రపోతుంది.

నేను: ఓయ్ నిద్ర పోతావు ఎంటే?

కావ్య: ఉ... అది నేను విని ఏం చెయ్యాలి.

నేను: ఎందుకు వచ్చావే మరి?

కావ్య: మీరు లేకుండా బయట నేనేం చెయ్యాలి.

నా ఛాతీలో చెయ్యేసి నిమిరింది. ఉఫ్... నాకేదో ఐపోతోంది.

AC ఆడిటోరియంలో వెచ్చగా ఉక్కపోస్తుంది. 

కాస్త కిందకి జరిగి కుర్చీలో ఒరిగాను. నా మీద కావ్యని పడుకోనిస్తూ.

తన మొహం మీద ముంగురులు పడుతూ ఉంటే చెవి వెనక్కి దువ్వి, ఆ బంగారు తెలుపు వెన్నెలని చూస్తూ ఉన్న.

నిద్ర మత్తులో, కావ్య: ఏ పెర్ఫ్యూమ్ వాడుతావురా. చాలా బాగుంది.

నేను నవ్వుకున్న. తను నన్ను పట్టించుకోలేదు. 

చేతిని నడుము మీద వేసి కాస్త సరిగా కూర్చోపెట్టుకున్న. 

ఎంత లేతగా ఉందో నడుము. డ్రెస్ మీద కాకుండా నేరుగా పట్టుకుంటే ఇంకెంత బాగుంటుందో. 

కావ్య నన్నేం అనట్లేదు. 

నా ముందు ఎవరో పొడుగ్గా కూర్చున్నారు, అది నాకు లాభమే. 

కావ్యని చూస్తూ ఉన్న. 

కొచ్చటి చిన్ని ముక్కు, స్ట్రాబెర్రీ పెదవులూ, ఎర్రని బుగ్గలు. మెడ దాటి చున్నీ పక్కకి జరిగి, తన డ్రెస్సు గల్లా నీడలో కనిపించీ కనిపించనట్టు ఉన్న క్లీవేజ్ చూస్తూ నాకు ఇష్టంగా కామం పెరుగుతుంది. 

మెడ వంచి ముక్కుకి ముక్కు రాసాను. 

తన ఊపిరి నా పెదవుల మీద వెచ్చగా వాలుతుంటే ఆ స్ట్రాబెర్రీ పెదవులను ముద్దు పెట్టుకొమ్మని నా మనసు నన్ను ఆదేశిస్తుంది. 

పెట్టాలా? వద్దా? లేదు తప్పు.

విరమించుకుని ప్రొజెక్టర్ దిక్కు ముందుకి చూసాను. 

కాసేపటికి తను కొంచెం కదిలింది. తన మెత్తని తొడలు నా తొడలకి గుచ్చుతుంటే నాకు మరలా కోరిక పుట్టుకొచ్చింది.

మొహం వంచి తన కురుల వాసన చూస్తూ చెవి దగ్గర ముక్కు పెట్టి ఆ సువాసన ఆస్వాదిస్తూ కూర్చున్న. 

కావ్య: ముక్కు విరగొడ్త..... అంది.

ఉష్... ఇది అన్నీ చూస్తుందా?

నేను: ఏంటి?

కావ్య: మూసుకొని చూడు ఎదవ. కుక్కలా వాసన చూస్తున్నావు పిచ్చి కుక్క.

ఇలా అనేసింది ఏంటి అని ఏం చెయ్యకుండా తనని ఒళ్ళో పడుకోపెట్టుకుని కూర్చున్న.

సెమినార్ అయిపోయింది కానీ నాకేం అర్థం కాలేదు, నేనేం వినలేదు. కావ్య వల్లే.

బయటకి వచ్చేసాము.

మా కాంపస్, మీనాక్షి వాళ్ళ క్యాంపస్ కాస్త దగ్గర ఉంటాయి గానీ మైన్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ దూరం ఉంటుంది. క్లాసులు లేవు, కొన్ని రోజుల్లో సెమిస్టర్స్. ల్యాబ్ ప్రాక్టికల్స్ కూడా ఉన్నాయి. 

అలా నడుస్తూ ఉన్నాము. ఏం మాట్లాడాలో తెలీడం లేదు. కావ్య పక్కన నడిస్తే ఏదో అయిపోతుంది. కావ్యని సూటిగా చూడలేక పోతున్న. 

అభీ: మినూకి చెప్పేస్తా ఇవాళా?

నేను: ఖచ్చితంగా?

అభీ: హా పక్కా.

కావ్య: చెప్పేసేయ్ రా. నెల నుంచి ఇదే గోల నీతో. భూమీద నువ్వొక్కడివే లవ్ లో ఉన్నట్టు. రోజూ పాట పాడుతున్నావు మా దగ్గర.

నా నోటి దూల తగలేయ్య.

నేను: అంటే కావ్య నువు కూడా లవ్ లో ఉన్నావు?

చెంప మీద చడేలుమని ఒక్కటి పీకింది. అబ్బ... పగిలిందిరా చెంప, మాస్క్ పెట్టుకున్నా బాగుండు.

కావ్య: మూస్కో నువు.

అభీ గాడి మొహం చూడాలి, అవాకయ్యి బెదిరిపోయాడు.

అభీ: మామ మీనూ ఇలా పీకితే ఎలారా?

కావ్య: అది నాలా కాదులే. పో పోయి ఆ పని చూస్కో. మీరిద్దరు దొరికారు నాకు వేస్ట్ గాళ్ళు.... అలా అంటూ నన్ను కోపంగా చూసింది.

అభీ మీనూకి కాల్ చేసాడు.

నేను: స్పీకర్ లో పెట్టు.

అభీ: మీనూ...

మీనూ: హెలొ అభీ...

అభీ: ఒకసారి ఇక్కడ అడ్మినిస్టర్ బ్లాక్ కి వస్తావా?

నేను: ఇక్కడికి కాదు, వెనక్కి గ్రౌండ్ పార్క్ కి రమ్మను. ఎవరూ ఉండరు ఇప్పుడు.

అభీ: కాదు కాదు.... పార్క్ దగ్గరికి రావా?

మీనూ: ఇప్పుడెందుకు?

అభీ: ఒకసారి రా చెప్తాను.

మీనూ: సరే పది నిమిషాలు వస్తా 

ముగ్గురం గ్రౌండ్ పక్కన పార్క్ కి పోయాము. అక్కడ నేను కావ్య చెట్టు వెనక దాక్కున్నాను. 

అభీ గాడు, నిల్చొని మీనాక్షి కోసం ఎదురుచూశాడు.

కావ్య: వాడిని చెప్పమంటున్నావు సరి నువ్వెప్పుడు చెప్తావు?

ఇదేంటి ఇలా అనేసింది. లేదు ఏదో తేడా ఉంది. 

నేను: ఏంటి చెప్పేది?

కావ్య: అదే మంజూషకి?

నాకు చిరాకేసింది. దీనికి చెప్పలేక నేను చస్తుంటే మధ్యలో ఆ పొట్టిదాని గురించి నన్ను టీజ్ చేస్తుంది.

నేను: యెహె పో. దానితో నాకు లవ్ ఏంటి. లేదు. 

నవ్వింది. 

కావ్య: అంత చిరాకేందుకురా ఊరికే అన్నాను. 

మీనాక్షి వచ్చింది. 

అభీ గాడు వేళ్ళు నలుపుకుంటున్నాడు. వెనక్కి తిరిగి మమ్మల్ని చూసాడు. 

కావ్య అటు చూడు అని వాడికి సైగ చేసింది.

మీనూ: ఏంటి రమ్మన్నావు?

అభీ: అదీ అదీ...

మీనూ: ఆ అదీ అదీ.... ఇంకెన్నాళ్ళు వణుకుతావు ఇలా?

అభీ: రోజూ చూస్కుంటున్నాం కదా. బాగా మూడ్ వస్తుంది ఏస్కుందామా?

హహ...మీనూ మొహంలో చాలా విసుగు. వాడేం అంటున్నాడో అని అర్థం కాక చూసింది.

మీనూ: ఏంటి వేసుకునేది?

అభీ: సెక్స్ చేసుకుందాము మీనూ. అర్థం చేసుకో రాత్రుళ్ళు నిద్ర పట్టట్లేదు.

వీడు నేను చెప్పినట్టే చెప్తున్నాడు.

మీనాక్షి: ఐతే నిద్రమాత్రలు వేస్కో.

As expected.

అభీ: నువు వేస్తావని?

మీనాక్షి: నేనెందుకు వెయ్యాలి?

చేతులు పట్టుకోరా..

ఆ పట్టుకున్నాడు.

అభీ: నువ్వే.... నాకు తెలిసిన డాక్టర్ ని అడిగానే. నువు ముద్దిస్తే నిద్రోస్తుందంట.

మీనాక్షి బిగుసుకుపోయింది.

కావ్య: రేయ్ ఏం చెప్పావురా వాడికి. తేడా కొడితే దాని చేతు నా కంటే బలం. వాడి పన్ను ఊదుద్ది.

నేను: అరె మరేం చెప్పాలి, ఇవాళ ఏదో ఒకటి తెలిపొద్ది ఆగు.

మీనాక్షి తల దించుకుంది.

నేను: ఎస్ సక్సెస్.. ఐపోయింది.

కావ్య: ఏంట్రా ఐపోయింది.

అభీ: ఇస్తావా?

మీనక్షిని దగ్గరకి తీసుకున్నాడు. నడుము చుట్టేసాడు.

మీనూ: నిజంగా ముద్దుకే నిద్రిస్తుందా లేదా ఇంకేమైనా చెయ్యాలా?

తన కనురెప్పలు ఎత్తి, సిగ్గుగా అభీని చూసింది.

అభీ (ఇక్కడ నేను కావ్య చెవిలో): నీ ఇష్టమే. రోజూ నువు ముద్దు పెట్టుకో. రోజూ కావాలి. అర్థం చేసుకో. నిన్ను చూడగానే పడిపోయాను. నేనంటే ఇష్టం అని తెల్సి కూడా నాతో చెప్పించుకోవాలి అని ఎందుకు చూస్తావే.

కావ్య మెడ తిప్పి నన్ను ఆశ్చర్యంగా చూసింది. నేను చూపు తిరిగి వాళ్ళ దిక్కు తిప్పాను.

మీనూ అభీని హత్తుకుంది. అభీ కౌగిలించుకున్నాడు. 

మీనాక్షి ఏదో చెప్పింది, ఐ లవ్ యూ అనే అనుకుంటాను. 

ఇద్దరూ ప్రేమగా కళ్ళలోకి చూస్కున్నారు.  అభీ మొహం వంచి మీనూ పెదాలు ముద్దు పెట్టాడు.

నేను కావ్య కళ్ళ మీద కుడి చేయి పెట్టి మూస్తే నా చేతు నెట్టేసింది.

కావ్య: అబ్బ చూడనివ్వు, లైవ్ లో కిస్ ఎప్పుడూ చూడలేదు. 

చూస్తూ ఉన్నాము.

వాళ్ళు పెదవులు చప్పరించుకుంటూ, అభీ మీనాక్షి నడుము పట్టుకుని, తను వాడి కింది పెదవిని చంబిస్తూ ఉంది.

పెదవులు వదిలి వాడు మెడలో ముద్దు పెట్టాడు.

కావ్య చెయ్యి పట్టుకున్న. 

నేను: పదా మనం పొదాము.

కావ్య: ఏ ఆగు చూద్దాం. 

నేను: వాళ్ళకి ప్రైవసీ ఇవ్వు.

కావ్య: ఏం కాదు ఆగు.

వాడేమో మీనక్షిని ముద్దు పేరుతో ఎక్కడ పడితే అక్కడ పిసుకుతున్నాడు. ఎవరైనా వస్తే అని ఆలోచించురా నాయనా.

నేను: వీడు వీని ఆత్రం. 

నేను ముందుకి పోతూ వాళ్ళని ఆపాలనుకుంటే కావ్య చెయ్యి పట్టుకుని వెనక్కు లాగింది.

కావ్య: ఆగు కృష్ణ.

ఇద్దరూ మళ్ళీ ముద్దు పెట్టుకున్నాను. 

కావ్య వాళ్ళని మొదటి సారి పోర్న్ వీడియో చూసే పిల్లాడిలా చూస్తుంది.

నేను: ఒసేయ్ కళ్ళు మూసుకో, ఆడదానివే నువూ.

కావ్య: ఎ పోరా 

నేను నవ్వుతూ కావ్య మొహం చేతులు అడ్డు పెట్టబోతుంటే ఏదో రాయి తట్టుకొని కింద పడ్డాను. గట్టిగా నవ్వేసింది.

వాళ్ళు మమ్మల్ని చూసారు.

కావ్య: పా పోదాం. వేస్ట్ గాడివి డిస్టర్బ్ చేసావు వాళ్ళని. 

ఇద్దరం పరిగెత్తాం. కొద్ది దూరం.

నేను: ప్రపోజ్ చేయరా అంటే రోడ్డు మీద ముద్దు పెట్టేస్తున్నాడు వాడి కామం తగలేయ్య.

కావ్య: సరే రేపు కలుద్దాం. నేను ఇంటికి పోతాను. 

నేను: ఆగు వాడు రాని కలిసి పొదాము.
Like Reply


Messages In This Thread
RE: కృష్ణకావ్యం - by BR0304 - 30-11-2024, 10:07 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 02-12-2024, 04:22 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 04-12-2024, 09:07 PM
RE: కృష్ణకావ్యం - by Kethan - 06-12-2024, 11:23 AM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 06-12-2024, 11:36 AM
RE: కృష్ణకావ్యం - by Hydboy - 07-12-2024, 01:05 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 07-12-2024, 02:45 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 09-12-2024, 01:02 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 10-12-2024, 10:37 AM
RE: కృష్ణకావ్యం - by Uday - 10-12-2024, 01:26 PM
RE: కృష్ణకావ్యం - by Hydboy - 10-12-2024, 10:48 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 11-12-2024, 07:49 AM
RE: కృష్ణకావ్యం - by Uday - 11-12-2024, 02:18 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 14-12-2024, 09:26 AM
RE: కృష్ణకావ్యం - by Uday - 14-12-2024, 02:27 PM
RE: కృష్ణకావ్యం - by Ajayk - 17-12-2024, 08:30 AM
RE: కృష్ణకావ్యం - by Akhil - 17-12-2024, 04:28 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 18-12-2024, 04:03 PM
RE: కృష్ణకావ్యం - by Akhil - 18-12-2024, 04:42 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 18-12-2024, 05:00 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 18-12-2024, 08:19 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 20-12-2024, 05:36 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 20-12-2024, 07:52 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 21-12-2024, 12:25 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 25-12-2024, 10:24 AM
RE: కృష్ణకావ్యం - by Uday - 25-12-2024, 06:40 PM
RE: కృష్ణకావ్యం - by Kethan - 26-12-2024, 10:39 AM
RE: కృష్ణకావ్యం - by Akhil - 26-12-2024, 12:41 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 26-12-2024, 07:47 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 26-12-2024, 09:06 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 27-12-2024, 11:35 AM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 30-12-2024, 02:31 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 30-12-2024, 02:56 PM
RE: కృష్ణకావ్యం - by Sweatlikker - 31-12-2024, 10:01 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 31-12-2024, 11:10 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 31-12-2024, 11:30 PM
RE: కృష్ణకావ్యం - by Akhil - 01-01-2025, 12:01 AM
RE: కృష్ణకావ్యం - by Akhil - 01-01-2025, 12:03 AM
RE: కృష్ణకావ్యం - by Akhil - 01-01-2025, 12:04 AM
RE: కృష్ణకావ్యం - by Akhil - 01-01-2025, 01:27 PM



Users browsing this thread: 9 Guest(s)