31-12-2024, 08:42 PM
సెగ్మెంట్ 1 : కేశవ్
చాప్టర్ 1.15 : బ్రోకెన్ కర్స్
కేశవ్ వాళ్ళ అమ్మ మరియు ఇషా ఇద్దరూ సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నారు, పెద్దావిడ మల్లెపూలు దండలా కడుతూ టీవీ చూస్తూ ఉంటే, ఇషా ల్యాప్ టాప్ ఓపెన్ అప్పుడే మూసేసి "హమ్మయ్యా" అంటూ ఒళ్ళు విరుచుకుంటుంది.
పెద్దావిడ నవ్వుకుంటూ టీవీ లో కనపడ్డ CM కోడలు శ్రీలీల ని చూస్తూ "ఈ అమ్మాయి కడుపుతో ఉంది" అంది.
ఇషా కళ్ళు చిట్లించి టీవీ చూస్తూ "ఆ అమ్మాయి CM కోడలు అత్తయ్యా...." అంది.
పెద్దావిడ "అయితే ఏంటి? తను మాత్రం కడుపుతో ఉంది"
ఇషా "అంతే అంటారా..." అంటూ టీవీ చూస్తూ "ఏమో నాకు అర్ధం కావడం లేదు... పొట్ట ఫ్లాట్ గా ఉంది, అయినా మీకు ఎలా తెలుస్తుంది"
పెద్దావిడ నవ్వేసి "అదే అనుభవం అంటారు..."
ఇషా "మరి నేను..." అంటూ నవ్వుతూ చూసింది.
పెద్దావిడ చిత్రంగా చూస్తూ "మ్మ్" అని ఆలోచించి "లేదు..." అని కోడలు నవ్వు చూసి మళ్ళి "అవునూ..." అంది.
ఇషా నవ్వేసి "లేదు..." అంది.
పెద్దావిడ సరే అనట్టు తల ఊపి "అయినా ఎందుకు కావడం లేదు, ఒక సారి హాస్పిటల్ లో చూపించుకోకూడదు"
ఇషా నవ్వుతూనే "అదేం లేదు అత్తయ్యా... మేమిద్దరమే కొన్ని రోజులు ఆగుదాం... ఈ లోపు కొంచెం ఫైనాన్షియల్ గా కూడా స్థిర పడతాం కదా.."
పెద్దావిడ తల ఊపుతూ ఉండగా ఇంట్లోకి వస్తున్న కేశవ్ ఫోన్ చూసుకుంటూ నడుస్తున్నాడు.
ఇషా "ఏమయింది? అంత టెన్షన్ గా ఉన్నారు..."
కేశవ్ ఇషాని చూసి "ఏం లేదు..." అని తల ఊపుతూ బాత్రూంకి వెళ్లి ఫ్రెష్ అప్ అయి వచ్చాడు.
ఇషాకి తలలో మల్లె పూలు పెట్టి పెద్దావిడ తన గదిలోకి తానూ వెళ్లిపోయింది.
కేశవ్ మరియు ఇషా పడుకొని ఉండగా, ఆలోచిస్తూ ఉన్న కేశవ్ ని చూస్తూ "ఏమయింది?"
కేశవ్ "నీకు చెప్పాను కదా... మాస్టర్.... వశీకరణం... శక్తులు అని... "
ఇషా "హుమ్మ్"
కేశవ్ "సడన్ ఏమయిందో తెలియదు... చాలా మందికి ఆ శక్తులు పోయాయి"
ఇషా "అవునా... ఎలా..."
కేశవ్ "అదే తెలియదు..."
కేశవ్ "ఏమి అర్ధం కావడం లేదు... నాకు నేను ఈ కర్స్ నుండి బయట పడ్డాను అనుకున్నాను... వాళ్లకు శక్తులు పోయాయి అనుకోలేదు... అసలు ఇంతకీ నేను బయట పడ్డానా లేదా... నాకే తెలియడం లేదు..."
ఇషా అతన్ని హాగ్ చేసుకొని "అందరికి శక్తులు పోతాయి... అందరూ మామూలు అయిపోతారు..."
కేశవ్ కూడా ఆమె చుట్టూ కౌగిలి బిగించాడు.
ఇంతలో ఫోన్ మోగింది.
కేశవ్ "అబ్బా" అనుకుంటూ ఉండగా... ఇషా నవ్వుతుంది.
కేశవ్ ఫోన్ లో "వాట్... ఎవరూ ఆ అనుమానస్తుడు... ఓకే ఫోటో పంపండి"
కేశవ్ ఫోన్ లో ఫోటో చూసి కేశవ్ మరియు ఇషా ఇద్దరూ షాక్ అయ్యారు.
ఇషా "సుహాస్... సుహాస్ హత్య చేయడం ఏంటి?..."
కేశవ్ ఫోన్ లో మొత్తం మెసేజ్ చదువుతున్నాడు, రీసెంట్ గా జరిగిన ఒక రాజకీయ నాయకురాలి హత్య కేసులో ప్రధాన నిందితుడుగా మిస్టర్ సుహాస్ ని గుర్తిస్తున్నాం. కాని ఎటువంటి ఆధారాలు డైరక్ట్ గా దొరకలేదు. ముందుగా అతను కనిపిస్తే ఇన్ఫార్మ్ చేయండి.
ఇషా "సుహాస్ అలా ఎలా చేస్తాడు... అది అంతా అబద్దం..."
కేశవ్ ఫోన్ ఓపెన్ చేసి ఆ రాజకీయనాయకురాలి అంతిమ నివాళి వీడియో చూస్తున్నాడు.
అందులో CM కోడలు శ్రీలీల వెనకే ఆమె బాడీ గార్డ్ లా ఒక వ్యక్తిని చూసి కేశవ్ షాక్ అయ్యాడు.
ఇషా "ఏమయింది?"
కేశవ్ "నూతన్"
ఇషా "నూతన్ అంటే.... దీని అంతటికి అతనే కారణం కదా...."
కేశవ్ "అవునూ... అంతే కాదు సుహాస్ చెప్పిన మాటల ప్రకారం... ఆ శ్రీలీల కడుపులో ఉంది నూతన్ బిడ్డ..."
ఇషా "వాట్..."
కేశవ్ "సుహాస్ అసలు వీడి మీద పగ తీర్చుకోవడం కోసమే... మాస్టర్ గా మారాడు..."
ఇషా "అవునా...."
కేశవ్ "హుమ్మ్"
ఇషా "మరి ఆ రాజకీయ నాయకురాలిని ఎందుకు చెప్పాడు..."
కేశవ్ "సుహాస్ చంపాడని ప్రూఫ్ ఏమి లేదు... నూతన్ కి CM ఫుల్ సపోర్ట్ ఉంది, వాడిని వెతికించడం కోసం ఇలా చేసి ఉండొచ్చు..."
ఇషా "ఎక్కడున్నాడో... పాపం..."
కేశవ్ "హుమ్మ్"
ఇషా "అయినా వీళ్ళ అందరికి కూడా ఆ శక్తులు పోతే బాగుంటుంది"
కేశవ్ "హుమ్మ్"
ఇషా "అయినా వాళ్ళకు శక్తులు పోవడం వెనక సుహాస్ గానీ ఉన్నాడా..."
కేశవ్ "తెలియదు"
ఇషా "ఏంటి? ప్రతీది తెలియదు అంటావ్.... అసలు నువ్వు సెక్యూరిటీ అధికారి ఎలా అయ్యావ్..."
కేశవ్ తల విదుల్చుకొని "నేను నిజాలు వెతకడం కోసం సెక్యూరిటీ అధికారి అయ్యాను.... తెలుసుకుంటాను...."
ఇషా "సరే, అసలు ఇంతకీ... సుహాస్ కి ఈ శక్తులు ఎలా వచ్చాయి"
కేశవ్ ఆలోచిస్తూ ఉన్నాడు.
ఇషా "కొంప తీసి సుహాస్ ని ఏమి చేయలేక, ఆ శక్తులు ఇచ్చిన వాళ్ళను ఏమయినా చేయరు కదా...." అంది.
కేశవ్ ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు.
ఇషా "ఏమండి? ఏమండి? చెప్పండి..."
కేశవ్ "గోవా..."
ఇషా "హుమ్మ్"
కేశవ్ "సుహాస్ కి ఈ శక్తులు వచ్చేలా చేసి అతడిని మాస్టర్ ని చేసింది..... సమంత ఫ్రమ్ గోవా.." అన్నాడు.
గోవా బీచ్ లో అరేబియా సముద్రంలో యాచ్ లో సమంత ఒక యాచ్ లో నిలబడి ఉంది.
తన ఫోన్ మోగింది.
సమంత "హలో..."
"సుహాస్ ని మాస్టర్ ని చేసింది మీరే అని అందరకి తెలిసి పోయింది... నూతన్ నిన్ను చంపడం కోసం మనుషులను పంపాడు..."
సమంత ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగి తన మనుషులకు "శత్రువులు గోవాలోకి వచ్చేశారు"
"ఓకే మేడం.." అని వెనక్కి తిరిగి తమ పనుల్లోకి వెళ్ళిపోయారు.
యాచ్ అడుగున సముద్రపు నీళ్ళను చీల్చుకుంటూ యాచ్ ముందుకు వెళ్తూ ఉంటే, సమంత అరేబియా సముద్రంలో అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తుంది.
కేశవ్ సెగ్మెంట్ పూర్తీ అయింది.
త్వరలో సమంత సెగ్మెంట్ స్టార్ట్ అవుతుంది.
రచ్చ రంబోలా ఉంటుంది.