31-12-2024, 01:15 PM
(28-12-2024, 07:13 PM)yekalavyass Wrote: అయ్యో వొళ్ళో కూర్చోబెట్టుకుని అది కూడా నిద్ర పోయిందా! కన్విన్స్ గా లేదు!
It's all depends అండి...చెబితే నమ్మరేమో, ఎంతో ఎదురు చూసిన మొదట రాత్రి పెళ్ళి తతంగం తో ఎంతగా అలసిపోయామంటే, పళ్ళు తిని, పాలు తాగి శుభ్రంగా తెల్లవారి జాము వరకు ఇద్దరం నిద్రపోయాము (పరస్పర అంగీకారం తోనే సుమా)
: :ఉదయ్