27-06-2019, 08:45 PM
(This post was last modified: 27-06-2019, 09:13 PM by Tik. Edited 4 times in total. Edited 4 times in total.)
ఆ రోజు సెషన్స్ కోర్ట్ లో ఎక్కువ కేసు లు ఉన్నాయి
ఎస్ ఐ సుమతి ప్రాసిక్యూటర్ ని కలిసి అక్కడ ఉన్న కేసు ల్లో వాయిదాలు తీసుకుని స్టేషన్ కి వచ్చేసరికి సాయంత్రం అయ్యింది
ఎస్ హెచ్ ఓ లేడు , తన రూమ్ లోకి వెళ్లి ఆరోజు ఏమి జరిగాయో లేడీ సెక్యూరిటీ ని అడిగి తెలుసుకుంది
కాలేజీ లు వదిలే టైం అయ్యేసరికి టీం ని తీసుకుని జీప్ లో వెళ్ళింది
ఆ స్ట్రీట్ కి వెళ్లేసరికి మొత్తం స్టూడెంట్స్ , మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ వెళ్తున్నారు
కొంత మంది అమ్మాయిలు సుమతి ని విష్ చేస్తూ వెళ్లారు , ఇది రోజు జరిగే తంతే .అక్కడ కాంటీన్ లో టి తాగుతూ గంట సేపు వుంది సుమతి .
నెక్స్ట్ ట్రాఫిక్ ని సరిచేస్తూ మెయిన్ రోడ్ మీద జీప్ లో రౌండ్స్ వేసింది
స్టేషన్ కి వస్తుంటే వైర్లెస్ లో msg వచ్చింది " హోటల్ పవిత్రలో వ్యభిచారం జరుగుతోంది " అని
జీప్ ని అటు తిప్పింది సుమతి .ఐదు నిమిషాలలో అక్కడ వుంది
సెక్యూరిటీ అధికారి ను చూడగానే హోటల్ రిసెప్షనిస్ట్ ఎదురు వచ్చాడు " నమస్తే మాడం "
" ఏ రూమ్ లో సెక్స్ చేస్తున్నారు "అంది సుమతి
" అలాంటిది లేడు మాడం " అన్నాడు
రూమ్స్ అన్ని చెక్ చేసి ఐదుగురు అమ్మాయిల్ని ,విటుల్ని జీప్ ఎక్కించారు
'ప్లీజ్ మాడం వదిలేయండి ' అని వాళ్ళు బతిమాలుతున్నారు
జీప్ ను పార్క్ దగ్గరకి తీసుకు వెళ్లి ఆపింది సుమతి
అందరు కిందకి దిగాక వాళ్ళ వివరాలు అడిగి రాసుకుంది
ఆడవాళ్ళ దగ్గర వెయ్యి చొప్పున తీసుకుని ,మగవాళ్ల దగ్గర ఇంకో వెయ్యి తీసుకుంది
డబ్బు లేవు అని ఇద్దరు మగవాళ్ళు అంటే దగ్గర్లో ఉన్న ఎటిఎం నుండి డ్రా చెయ్యమని తీసుకుని వదిలేసింది
" హోటల్ లో ఏమి లెదు "అని కంట్రోల్ రూమ్ కి చెప్పి స్టేషన్ కి వెళ్ళింది
తన షేర్ తీసుకుని మిగిలింది కానిస్టేబుల్స్ కి ఇచ్చేసి ఇంటికి వచ్చింది సుమతి