30-12-2024, 02:56 PM
(30-12-2024, 12:37 PM)Sweatlikker Wrote:ఆలోచన. అడుగు. అవకాశం. సమయం.అన్నీ కుదరాలి, తనకి చెప్పాలంటే.
———————-++++++++++++
Like Comment Rate
అవసరం లేదు బాస్...ఎవరో అన్నట్లు " ప్రేమించడానికి ఆలోచించాలో ఏమో కానీ ప్రేమను వ్యక్త పరచడానికి కాదు "
ఒక పాటలో అంటాడుకదా
" హనుమాన్ జంక్షన్ లో ఐ లవ్ యు చెప్పిచూడు
పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది "...
నువ్ ప్రొసీడ్ అయిపో అంతే...
: :ఉదయ్