30-12-2024, 12:35 PM
తరువాత,
నేను:
కావ్య: మళ్ళీ gif. ఏమన్నా timing ఆ.
నేను: రేపు కాలేజ్ కి వస్తావా?
కావ్య: శుక్రవారం, శనివారం ఎందుకు చెప్పు, సోమవారం వస్తా ఇగ.
నేను: ఐతే నేను కూడా సోమవారమే వస్తాను.
కావ్య: హా అభీ గాడికి కూడా చెప్తాను. వాడిని మీనూకి చెప్పమంటాను. మంజూషాకి చెప్పమంటాను. క్లాస్ మొత్తం చెప్పేదాం, అందరూ సోమవారం రండి అని.
నేను: అబో నువు కూడా కామెడీ చేస్తున్నావే?
కావ్య: ఏ నువ్వేనా చేసేది మేము చెయ్యొద్దా స్వామి.
నేను: స్వామి అంటావెంటే మళ్ళీ?
కావ్య: అంటాను. నా ఇష్టం.
నేను: సరే గుడ్ నైట్.
కావ్య: గుడ్ నైట్.
మీకు అనుమానం వస్తుంది కదా, ఇది ఎందుకు నాకు వీడియో కాల్ చెయ్యాలి? మీనాక్షి గురించి మాట్లాడొద్దు, చూడద్దో అనాలి? మంజూష పంపిన video నాకు పంపకున్నా ఏం కాదు, అలాంటప్పుడు ఎందుకు పంపింది? ఎందుకు నాతో ఇంతసేపు చాట్ చేసింది?

…………………