Thread Rating:
  • 6 Vote(s) - 2.17 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"షేవింగ్"
#2
"కొత్త బ్లేడ్లు ఎక్కడున్నాయి"... పుస్తకం చదువుతున్న భార్యని అడిగాడు గుర్నాథం.

"ఎందుకు?"... తల ఎత్తకుండానే అడిగింది భార్య పంకజం.

"ఎందుకేంటి, షేవింగ్ కోసం. వారం అయినట్టుంది చేసుకుని. రిటైర్ అయితే మాత్రం అలవాట్లు మార్చుకుంటామా?"... కసిరినట్టు అన్నాడు.

"ఇంట్లో ఉండేవాళ్లం ఇవన్నీ అవసరమా ఇప్పుడు. వయసు పెరిగేదే కాని తగ్గేది కాదు కదా. ఎలా ఉంటే అలా. ఇప్పుడు షేవింగ్ ఎందుకు చెప్పండి?"

"నా ఇల్లు, నా షేవింగ్, నా డబ్బులు, నా ఇష్టం"

"సరే సరే ఎప్పుడూ ఉండేదేగా. వంటింట్లో మూలన కొత్త ప్యాకెట్లు ఉన్నాయి తెచ్చుకోండి"... మొగుడి సంగతి తెలిసిందయ్యి చెప్పింది.

గుర్నాథం లోపలికెళ్ళబోతుంటే కాలింగ్ బెల్ మోగింది.

వెళ్ళి తలుపు తీసాడు.

రెండు నిముషాలు గడిచాయి.

భార్య ఉన్న గది లోపలికొచ్చాడు.

ఎవరన్నట్టు చూసింది.

"ఎవరో రియల్ ఎస్టేట్ అతను. వెనక కాలనీలో కొత్త వెంచర్ వేస్తున్నారుట. చెప్పటానికొచ్చాడు. వద్దన్నాను"

"సరే" అంది.

బ్లేడ్ తీయసాగాడు.

"జాగ్రత్త. కొత్త బ్లేడ్, తెగుతుంది"... అంది.

"నాకు తెలీదా. ఎన్ని వేల సార్లు గీకుంటాను"

"వేల సార్లు గీకారని కొత్త బ్లేడ్ పదును తగ్గదు కదా. జాగ్రత్త"

"కొత్త క్రీం లేదు ప్యాకెట్లో... బ్లేడ్లతో క్రీం తెప్పించలేదా?"

"అవన్నీ నాకేం తెలుసు. ఈ షేవింగ్ ముచ్చట నాకు లేదు కదా. మీరు ఏవి తెప్పించమంటే అవే తెప్పించాను"

తలూపాడు.

"క్రీం లేదా. షేవింగ్ లేనట్టేగా ఇక. చదువుతున్న కథ బాగుంది. రండి, మీకు కూడా చెప్తాను" అంది పంకజం.

"నా పని కన్నా ఈ కథ ఎక్కువా నాకు. అస్త్రాలు తక్కువున్నాయి అని యుద్ధం మానేయ్యరు వీరులు హ హ హ అని నవ్వాడు"

పంకజానికి కూడా నవ్వొచ్చింది.

"చిన్న కత్తెరెక్కడుంది?" అడిగాడు.

ఎదురుగా ఉందని వేలు చూపించి మళ్ళీ పుస్తకం చదవసాగింది.

తీసుకున్నాడు.

"అద్దమెక్కడ?"

"అబ్బబ్బ చస్తున్నాను. ప్రశాంతంగా చదువుకోనివ్వరు కదా నన్ను. మీకే తెలియాలి చిన్నద్దం ఎక్కడుందో, వెతుక్కోండి. లోపలుండాలి"... చిరాకుగా చెప్పింది.

లోపలికెళ్ళి వెతుక్కుని వచ్చాడు.

"దొరికిందా?"

సంబరంగా తలూపాడు.

మొగుడి సంబరం చూసి తను కూడా నవ్వింది.

ఆ నవ్వుకి మూడ్ వచ్చింది గుర్నాథానికి.

భార్య పక్కన పడుకుని ముద్దులివ్వసాగాడు.

మొగుడు పనిలోకి దిగుతాడు అనిపించసాగింది పంకజానికి.

ఇంతలో మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది.

తల తిప్పి వెనక్కి చూసాడు గుర్నాథం.

"వెధవ సంత. ఈ సారి ఎవడొచ్చాడో. నా పెళ్ళంతో ముద్దూ ముచ్చటా లేకుండా చేస్తున్నారు"... గయ్యిమన్నాడు.

"నన్ను చూడమంటారా?"

"నువ్వెందుకు. నేనే చూస్తాలే. నువ్వలానే ఉండు. వాడెవడయినా క్షణంలో పంపించి వస్తా"... అంటూ భార్యకి ఇంకో ముద్దిచ్చి బయటికొచ్చాడు.

నవ్వుకుంటూ మళ్ళీ పుస్తకంలో లీనమయింది పంకజం.

బయట తలుపు తీసిన చప్పుడు వినిపించి మాటలేవి వినిపింకపోవడంతో ఎవరొచ్చారా అనుకుంటూ చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి లేవబోయింది.

"లేవకే.. వచ్చింది శేఖరమే"... లోపలికొస్తూ అన్నాడు గుర్నాథం.

లోపలికొచ్చాడు శేఖరం.
[+] 10 users Like earthman's post
Like Reply


Messages In This Thread
"షేవింగ్" - by earthman - 30-12-2024, 09:13 AM
RE: "షేవింగ్" - by earthman - 30-12-2024, 09:17 AM
RE: "షేవింగ్" - by qisraju - 30-12-2024, 09:44 AM
RE: "షేవింగ్" - by earthman - 02-01-2025, 09:44 AM
RE: "షేవింగ్" - by hijames - 30-12-2024, 10:16 AM
RE: "షేవింగ్" - by utkrusta - 31-12-2024, 05:28 PM
RE: "షేవింగ్" - by Sahaja001 - 31-12-2024, 07:04 PM
RE: "షేవింగ్" - by Paty@123 - 31-12-2024, 08:31 PM
RE: "షేవింగ్" - by earthman - 02-01-2025, 09:47 AM
RE: "షేవింగ్" - by earthman - 02-01-2025, 10:04 AM
RE: "షేవింగ్" - by Uday - 02-01-2025, 11:37 AM
RE: "షేవింగ్" - by yekalavyass - 02-01-2025, 01:56 PM
RE: "షేవింగ్" - by sri7869 - 02-01-2025, 10:52 PM



Users browsing this thread: 2 Guest(s)