29-12-2024, 11:04 AM
(This post was last modified: 29-12-2024, 11:05 AM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
Negatives ఇచ్చేవాళ్ళకు చెప్తున్నాను, ఎన్ని negatives ఇస్తారో ఇచ్చుకోండి, ఫ్యూచర్ లో గీత ఒక్కో update కి మీ దగ్గర, అదే negative కొట్టిన చేత్తో తిరిగి postives వసూలు చేస్తాను.