29-12-2024, 09:30 AM
మిత్రులారా గీత కథ ఆగిపోలేదు, కొంచెం time కుదరకా, కొంచెం mental disturbance and career balance వలన ఈ కథ రాయలేకపోతున్న అంతే.
ఈ మధ్య చూస్తున్న, చాలా వరకు కథలకు updates సరిగ్గా రావట్లేదు. Telugu Forum front page చాలా బోసిగా అనిపిస్తుంది.
నా యొక్క ఆలోచన, మీలో ఎవరికైనా కథలు రాయాలనే చిన్న ఆలోచన వచ్చినట్లయితే, ఎలా రాయగలను అని overthinking చేయకుండా రాసేయండి, post చేసేయండి.