28-12-2024, 11:29 PM
మై గాడ్.. సఖీ గారు,
చంపేశారు మమ్మల్ని ఈ అప్డేట్ తో.. బాత్రూం లో నీడ ని చూపించి రెచ్చగొట్టటం.. నేను ఇంత వరకూ ఏ స్టోరీ లోను చదవలేదు... క్రియేటివిటీ పీక్స్ అంతే.. ఎక్కడికో వెళ్లి ఏదేదో చెయ్యక్కర్లేదు.. జస్ట్ ఇలా కూడా పిచ్చెక్కిన్చోచ్చు అని ప్రూవ్ చేశారు... మీరు సూపర్ ..
మిగతా కార్యాలకి వీడొక వారధి కాబోతున్నదేమో --- ఇక్కడ మాకు హింట్ ఇచ్చారు గా తరువాత ఇంకా మస్తు మస్తు సీన్స్, కాంబినేషన్స్ ఉంటాయి అని.. వాటి గురించి కూడా ఆశగా ఎదురు చూస్తూ మీ అప్డేట్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూట్టమే మా పని..
-ghoshvk