28-12-2024, 11:09 PM
(This post was last modified: 29-12-2024, 12:28 AM by Tik. Edited 1 time in total. Edited 1 time in total.)
తర్వాత రెండు నెలలకి వెళ్లి కలిశాను డాక్టర్ ను.
"ఈ బుక్స్ ఎలా వచ్చాయి"అని అడిగాను.
"మొదట్లో ఈయన్ని స్టూడెంట్స్ తీసుకువచ్చారు.
నా పెళ్ళాం అన్ని దాస్తోంది, దాస్తోంది,,,,అంటూ అరిచేవాడు.
మేము మందులు ఇచ్చి, పంపాము.
దానితో పాటు ఒక సలహా కూడా."అన్నాడు డాక్టర్.
"ఏమిటిది"
"వీలు అయితే ఒకసారి వీరి భార్య వచ్చి మాట్లాడితే మంచిది అని.బహుశా అతని స్టూడెంట్స్ కబురు పెడతారు అని."అన్నాడు.
"వచ్చే ఉంటుంది"అన్నాను బుక్ గుర్తు వచ్చి.
"ఆ ఇంటి వాచ్మెన్ చెప్పడం ఆమె వచ్చి,అతనికి ఒక బుక్ ఇచ్చింది."అన్నాడు డాక్టర్.
"ఒకే "
"ఆ తర్వాత రెండు రోజులకు చుట్టూ ఉన్నవారు ఫోన్ చేస్తే,మేము పిచ్చి వాన్ పంపి,ఆయన్ని లాక్కొచ్చాం.
అప్పటికే ముదిరిపోయింది"అన్నాడు.
నేను వెళ్లి ,అప్పుడే కరెంట్ షాక్,తిని,కూర్చున్న ప్రొఫెసర్ ను కలిశాను.
"సర్, మేడం డైరీ చదివి ఎందుకు షాక్ తిన్నారో,నాకు తెలియదు.
కానీ ఒక డౌట్"అన్నాను.
"ఏమిటి"అడిగారు.
"సత్పళ్ ఎవరు.
మీ ఇంట్లో అన్నాల్లు ఉన్నాడు అంటే మీకు బాగా తెలిసిన మనిషి అని నాకు అర్థం అయింది"అన్నాను.
"నేను ఏదైనా మొదటి నుండి చెప్తాను,అప్పుడే అర్థం అవుతుంది. వింటావా"అన్నారు.
నేను తల ఊపాను.
"మాది అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ.
నా పేరు జతీన్.
నేను ఒక్కడినే అవడం వల్ల కొంచెం గారాబం గా పెరిగాను.
స్కూ.ల్, కాలేజ్ అన్నిట్లో నేను వన్ ఆర్ టూ.
సో నాకు జాబ్ వచ్చాక ,పెళ్లి చేశారు.
రేఖ,ఆమె, దూరపు చుట్టాలకి తెలిసిన వారి అమ్మాయి.
అప్పుడు ఎంఎస్సీ లో ఉంది.
నాకు చూడగానే ఓకే అనిపించింది.
పెళ్లి తర్వాత మామూలుగానే గడిచింది జీవితం.
వారానికి రెండు సార్లు ,ఆమెకు సుఖం ఇచ్చేవాడిని.
నాకు కొన్ని హాబీ లు ఉన్నాయి.వీడియో లు తీయడం,స్టోరీ లు రాయడం ఇలా.
అదే విధం గా నేను కెమిస్ట్రీ లో పని చేస్తున్నాను కాబట్టి,ఎక్సపెర్మెంట్ లు కూడా ఇష్టం"అన్నాడు.
"సర్ సర్,ఇవన్నీ తెలుసు."అన్నాను ఆపుతూ.
"బద్కొవ్ మధ్య లో ఆపుతావా"అని నన్ను వంగోబెట్టి వీపు మీద కొట్టడం మొదలు పెట్టాడు.
కాంపౌండర్ లు వచ్చి విడిపిస్తే,ఇక నేను పారిపోయాను.
మళ్ళీ హాస్పిటల్ వైపు వెళ్ళలేదు.
The end.