Thread Rating:
  • 55 Vote(s) - 2.73 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery Intinti Gruhalakshmi(ఇంటింటి గృహలక్ష్మి)
తులసి శివ ఇద్దరు లారీ తీసుకోని స్పాట్ కి దగ్గరలో వెయిట్ చేస్తుంటారు పోర్ట్ లోపలనుండి కంటైనెర్ లారీ బయల్దేరుతుంది 


శివ లారీ ని ఫాలో చేయి తులసి చెప్తుంది ఈరోజు ఎలా అయినా మనం ఆ కంటైనెర్ ని కొట్టేయాలి శివ ఓకే మేడం 

తులసి రౌడీస్ కి కాల్ చేసి అరేయ్ మేము బయల్దేరాం మీరు సిద్ధం గ వుండండి ఒక 20min లో అక్కడ వస్తుంది మీరు సెక్యూరిటీ అధికారి లునని గొడవ చేసి డైవర్ట్ చేయండి నేను శివ కంటైనెర్ ని డైవర్ట్ చేసి తీసుకెళతాం 

కంటైనెర్ రింగ్ రోడ్ దగ్గర కి వచ్చింది రౌడీస్ కార్స్ అక్సిడెంట్ create చేసి గొడవపడుతుంటారు సెక్యూరిటీ అధికారి లు కార్ దిగి ఏయ్ ఏంట్రా గొడవ కార్స్ పక్కకి తీయండి కంటైనెర్ వెళ్ళాలి సర్ కార్ తో గుద్ది నన్ను కొట్టాడు సర్ లేదు సర్ వాడే గుద్దాడు అంటూ గొడవ పడుతుంటారు సెక్యూరిటీ అధికారి లు వాళ్ళని సముదయిస్తుంటారు ఇంతలో శివ తులసి వాళ్ళ కంటైనెర్ ని డబ్బు వున్న కంటైనెర్ దగ్గర ఆపుతారు 

తులసి శివ తో నువు వెళ్లి ఆ డ్రైవర్ కి ఈ డబ్బు ఇచ్చి దిగి వెళ్లిపొమ్మని చెప్పు ఆల్రెడీ వాడిని మనం కోనేసాం 

శివ: మీరు సూపర్ మేడం  కానీ సెక్యూరిటీ అధికారి లు వున్నారు కదా మేడం 

వాళ్ళ బిజీ లో వాళ్ళు వున్నారు నువు వేళ్ళు చెప్పి తులసి ఒక స్మోక్ బాంబు వేస్తుంది గొడవ జరిగే చోట 

శివ డ్రైవర్ దగ్గర వెళ్లి అతనికి మనీ ఇచ్చి వెళ్లిపోయింటాడు అతను దిగి పారిపోయినట్లు ఆక్ట్ చేస్తాడు అక్కడనుండి పోతాడు శివ కంటైనెర్ లారీ ని ఎక్కి వెన్నక్కి తీసి పక్కన వున్నా సింగల్ రోడ్ లో కి వెళ్తాడు తులసి సెక్యూరిటీ అధికారి లు లని డైవర్ట్ చేయడం కోసం empty కంటైనెర్ తీసుకెళ్తుంది సెక్యూరిటీ అధికారి లు అది చూసి తులసి ని ఫాలో అవుతుంటారు 

తులసి శివ కి కాల్ చేసి నేను సెక్యూరిటీ అధికారి లను దారి మళ్లిస్తా నువు మన wherehouse కి వెళ్ళిపో 
మన వాళ్ళని కూడా అక్కడ నుండి వెంటనే వెళ్ళిపోమంటూ చెప్తుంది  

సెక్యూరిటీ అధికారి లు తనని చేస్ చేస్తుంటారు తులసి స్పీడ్ గ వెళ్తుంది ఇంత లో ఫైరింగ్ చేస్తుంటారు  బులెట్స్  టైర్ కి తగలటం వల్ల కంటైనెర్ అటు ఇటు అవుతుంటుంది అలానే డ్రైవ్ చేస్తూ వెళ్తుంటాది తులసి సెక్యూరిటీ అధికారి లు కూడా తనని వెంబడిస్తుంటారు కొంచెం దూరం వెళ్ళాక ఒక బ్రిడ్జి వస్తుంది బ్రడ్జి కి అవతల కూడా సెక్యూరిటీ అధికారి లు వుంటారు తులసి ఎం చేయాలో అర్ధం కాకా అలాగే స్పీడ్ గ వెళ్తుంది ఇంతలో సెక్యూరిటీ అధికారి లు కాల్చటం వల్ల బులెట్ తులసి కి తగుల్తుంది దాని వల్ల స్టీరింగ్ కంట్రోల్ అవకా బ్రడ్జి ని గుద్దుతోంది తులసి ఎగిరి కింద వున్న వాటర్ నది లో పడిపోతుంది 
[+] 4 users Like sindhu_k's post
Like Reply


Messages In This Thread
RE: Intinti Gruhalakshmi(ఇంటింటి గృహలక్ష్మి) - by sindhu_k - 28-12-2024, 03:30 PM



Users browsing this thread: 1 Guest(s)