28-12-2024, 10:03 AM
(27-12-2024, 10:36 PM)Haran000 Wrote:December 31st కి update
ఇద్దాం అనే అనుకున్నాను, కానీ కొందరు నేను updates ఇవ్వట్లేదు అని frustate అయిపోతున్నారు. వాళ్ళ frustation ఇంకొంచెం పెంచాలి. So no updates, this year.
శిక్ష నా బ్రో పర్లేదు వైట్ చేస్తాం బట్ ఒక టీజర్ లాగ ఆయన అప్డేట్ ఇవ్వు బ్రో 31 కి ఫుల్ పార్టీ మూడ్ లోకి వచేస్తం లేదంటే బాధతో ఇంకా ఎక్కువ తాగేస్తం
అప్పుడు నువ్వు గీత నే రెస్పాన్సిబిలిటీ