27-12-2024, 05:24 PM
(This post was last modified: 28-12-2024, 10:47 PM by Tik. Edited 2 times in total. Edited 2 times in total.)
అప్పటికే చాలా సేపు అవడం తో కాంపౌండర్ వచ్చాడు.
"పదండి డాక్టర్ పిలుస్తున్నారు"అన్నాడు.
"ఏయ్ ,నేను రాను.నువ్వు పో"అన్నాడు తోసేస్తూ.
ఆయన్ని బలవంతం గా తీసుకువెళ్ళాడు,మళ్ళీ లోపలి నుండి ఆయన అరుపులు వినిపించాయి.
నేను అవి వినలేక,బయటకి వచ్చి ఆఫిస్ వైపు వెళ్ళాను.
"ప్రొఫెసర్ ను ఎవరు చేర్పించారు,ఎందుకు"అడిగాను.
క్లర్క్ రికార్డు చూసి చెప్పాడు.
"ఇందులో ఉన్న పేరు,సత్పాల్."
ఒక మూల ఉన్న కొన్ని బుక్స్ ఇచి"ఇవి ఆయనవి.మొదట్లో ఎవరికి ఇచ్చేవాడు కాదు.కొన్ని నెలలుగా అవతల పడేసాడు.చెదలు పట్టేస్తాయి"అన్నాడు.
"ఈయన్ని చూడటానికి ఎవరైనా వస్తున్నారా"అడిగాను.
"కొన్ని నెలలుగా ఎవరు రాలేదు"అన్నాడు.
నేను అవి తీసుకుని వెళ్ళిపోయాను.
నా చదువు లో పడి కొన్ని వారాలు పట్టించుకోలేదు.
సెలవులు వచ్చినపుడు ఏమి తోచక ఆ బుక్స్ తీశాను.
కొన్ని కెమిస్ట్రీ కి సంబంధించినవి.
ఒకటి మాత్రం డైరీ లాగా ఉంది.
మొదటి పేజీ లో ఉంది,అందమైన చేతి రాత తో.
రేఖ MSc
ఆమె డైరీ చదవాలా ,వద్దా అని డైలమాలో పడ్డాను.
కానీ ప్రొఫెసర్ నన్ను చాలా కన్ఫ్యూస్ చేశాడు.
ఇబ్బంది పడుతూనే ఆమె డైరీ లాగ రాసుకున్న బుక్ చదవడం మొదలు పెట్టాను.