Thread Rating:
  • 8 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery tik tok
#19
___

"పోనీ లెండి,పార్టీ నే కదా.పైగా బర్త్డే"అన్నాను
"నేను కూడా రేఖ ,ధైర్యం చేయదు అనే అనుకున్నాను.
ఆ సాయంత్రం నేను ఇంటికి వెళ్ళేసరికి రేఖ లేదు.
ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్"అన్నాడు .

"అప్పుడు మీకు మెంటల్ ఎక్కింది కదా"అన్నాను.
ఆయన కోపం గా చూసి "మేధావులు షాక్ తిన్నా,మెంటల్ ఎక్కదు"అన్నాడు.
"ఓహ్ సారీ "అన్నాను.
"విను "
____
ఆ రాత్రి తొమ్మిది అవుతుండగా ఇంటి ముందు కార్ ఆగింది.
రేఖ దిగి లోపలికి వస్తూ ఉంటే"ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యిందా"అడిగాడు ప్రొఫెసర్.

ఆమె తల ఊపి ,బాత్రూం లోకి వెళ్లి స్నానం చేసి వచ్చింది.
ప్రొఫెసర్ బుక్ చదువుతూ పచార్లు చేస్తున్నాడు.
రేఖ నైటీ వేసుకుని ప్రొఫెసర్ వద్దకు వెళ్ళి,హత్తుకుని,"థాంక్స్"అంది.
రేఖ తల నిమిరి"ఎందుకు థాంక్స్"అన్నాడు.
"బాగుంది"అంది కన్ను కొడుతూ.

"ఏం బాగుంది"
"అన్ని చెప్పాలా,,నిజంగా బాగుంది"అంది ఆలోచిస్తూ.
"రేపు చెప్పాల్సిన పోర్షన్ చూసుకుంటున్నాను,వదులు"అన్నాడు .
ఆమె దూరం గా జరిగి,రాత్రి భోజనం వడ్డించడానికి డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్ళింది.

ప్రొఫెసర్ తర్వాత రోజు కార్ లో కాలేజీ కి వెళ్లబోతుంటే,
"ఈ రోజు కార్ ఇస్తారా"అంది రేఖ.
"పని ఉంది,రేపు తీసుకో"అన్నాడు వెళ్తూ.
కాలేజీ వద్ద కార్ దిగుతూ ఉంటే సీట్ కింద ఏదో కనపడింది.
తీసి చూసాడు,అది డ్రాయర్.
_____
"మెకానిక్ వద్ద ,కార్ తుడవడానికి గుడ్డలు లేవు అనుకుంటా సర్.
డ్రాయర్ తో తుడిచి ,అక్కడే వదిలేశాడు"అన్నాను.
"ఉ,నువ్వు అలాగే ఊహించుకో"అన్నాడు ప్రొఫెసర్.
____
రాత్రి రేఖ ఫోన్ లో మాట్లాడుతూ"అయ్యో రామా,డ్రాయర్ గురించి ఎందుకు గొడవ.ఇంకోటి కొని ఇస్తాను"అంటోంది.
మళ్ళీ"సరే,సరే,తమరి డ్రాయర్ విప్పింది నేనే.ఇంకోటి కొని ఇస్తాను. ఓకే నా"అంది విసుగ్గా.
ఇదంతా విన్న ప్రొఫెసర్ కి ,కోపం నషాళానికి ఎక్కింది.

"ఇది చాలా అతి చేస్తోంది"అన్నాడు కోపంగా బయటకే.
ఆ రోజు కార్ తీసుకువెళ్ళింది రేఖ కాలేజీ కి.
"నాకు కాలేజీ అయ్యాక పని ఉంది"అని మేసేజ్ చేసింది,ప్రొఫెసర్ కి.
ఆ రాత్రి ఆమె పడుకున్నాక కార్ లో ,ఇసక గమనించాడు.
_____
"అది సముద్రపు ఒడ్డున ఉంటుంది"అన్నాడు ప్రొఫెసర్.
నాకు గుర్తు వచ్చింది,నేను సముద్రపు ఒడ్డున చిట్టడివిలో చూసిన ప్రేమికుల sex.
"అంటే,ఆమె రేఖన"అన్నాను బయటకి.

"ఏమిటి నువ్వు చూసావా"అడిగాడు అదోలా చూస్తూ.
నేను తల ఊపి,చూసింది చెప్పి,"కానీ ఆమె మొహం చూడలేదు"అన్నాను.
"అది నా భార్య రేఖ ,నో డౌట్"అన్నాడు.

"అదెలా,నేను చూసింది ఆమె తొడలు.
సో ఒకసారి రేఖ గారి తొడలు చూస్తే,గుర్తు పట్టి చెప్పగలను, ఆమేనా.
లేక ఇంకెవరో నా"అని అన్నాను.

నా కాలర్ పట్టుకుని "నా పెళ్ళాం తొడలు చూస్తాను అంటావా బడ్క్హోవ్"అన్నాడు.
నేను భయం గా "సారీ సర్"అన్నాను.
"మీలాంటి ప్రతి బచ్చగాడు,తొడలు తొడలు అంటూ దేశం మొత్తం తిరుగుతూ ఉన్నారు.బ్లడీ ఫూల్స్"అన్నాడు వెనక్కి తగ్గి,కూర్చుంటూ.
____[Image: 69399401.jpg]
 
[+] 9 users Like Tik's post
Like Reply


Messages In This Thread
tik tok - by Tik - 26-12-2024, 03:55 PM
RE: tik tok - by Tik - 26-12-2024, 05:45 PM
RE: tik tok - by Tik - 26-12-2024, 06:40 PM
RE: tik tok - by Hotyyhard - 26-12-2024, 07:07 PM
RE: tik tok - by Uday - 26-12-2024, 07:40 PM
RE: tik tok - by Tik - 26-12-2024, 08:57 PM
RE: tik tok - by ghoshvk - 26-12-2024, 10:13 PM
RE: tik tok - by Tik - 26-12-2024, 10:22 PM
RE: tik tok - by ramd420 - 26-12-2024, 10:36 PM
RE: tik tok - by Tik - 26-12-2024, 11:34 PM
RE: tik tok - by Saikarthik - 27-12-2024, 12:27 AM
RE: tik tok - by Tik - 27-12-2024, 01:51 AM
RE: tik tok - by Uday - 27-12-2024, 12:04 PM
RE: tik tok - by Tik - 27-12-2024, 01:12 PM
RE: tik tok - by Polisettiponga - 29-12-2024, 09:23 PM
RE: tik tok - by utkrusta - 27-12-2024, 02:19 PM
RE: tik tok - by will - 27-12-2024, 02:23 PM
RE: tik tok - by Saikarthik - 27-12-2024, 03:42 PM
RE: tik tok - by Tik - 27-12-2024, 04:04 PM
RE: tik tok - by Tik - 27-12-2024, 04:49 PM
RE: tik tok - by Tik - 27-12-2024, 05:24 PM
RE: tik tok - by Tik - 27-12-2024, 07:07 PM
RE: tik tok - by Uday - 27-12-2024, 07:46 PM
RE: tik tok - by BR0304 - 27-12-2024, 08:58 PM
RE: tik tok - by Tik - 27-12-2024, 09:57 PM
RE: tik tok - by 3sivaram - 27-12-2024, 10:08 PM
RE: tik tok - by Tik - 28-12-2024, 03:21 PM
RE: tik tok - by Ram 007 - 28-12-2024, 04:09 PM
RE: tik tok - by Tik - 28-12-2024, 04:54 PM
RE: tik tok - by yekalavyass - 28-12-2024, 05:22 PM
RE: tik tok - by Tik - 28-12-2024, 05:52 PM
RE: tik tok - by Tik - 28-12-2024, 11:09 PM
RE: tik tok - by Saikarthik - 29-12-2024, 12:05 AM
RE: tik tok - by Tik - 29-12-2024, 04:28 PM
RE: tik tok - by Tik - 29-12-2024, 04:27 PM
RE: tik tok - by yekalavyass - 29-12-2024, 07:37 PM
RE: tik tok - by Uday - 30-12-2024, 01:00 PM
RE: tik tok - by sri7869 - 02-01-2025, 10:07 PM
RE: tik tok - by Hyd_sweetguy - 18-01-2025, 11:07 AM



Users browsing this thread: 3 Guest(s)