Thread Rating:
  • 7 Vote(s) - 2.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: ద కర్స్ బ్రేకర్
#41
సెగ్మెంట్ 1 : కేశవ్

చాప్టర్ 1.11 : బ్లడీ క్యారం బోర్డ్











డింపుల్ చెప్పిన కధ విని ఒక ఆఫీసర్ పైకి లేచి అతని నడుము ముందుకు నెట్టుకుంటూ ఒళ్ళు విరుచుకున్నాడు. ప్యాంట్ మీద లేచిన అతని మొడ్డ ముందుకు పొడుచుకు వచ్చినట్టు ముందుకు వచ్చింది.

హెడ్ ఆఫీసర్ తన చేతిలో ఉన్న చిన్న లాటీతో అతని ప్యాంట్ మీద ముందు పక్క ఒకటి కొట్టాడు. ఒళ్ళు విరుచుకుంటున్న ఆఫీసర్ ఒక్క సారిగా మెలికలు తిరుగుతూ కుర్చీలో కూలబడి, రెండూ చేతులతో అడ్డు పెట్టుకున్నాడు.

పక్కనే ఉన్న డింపుల్ "అయ్యో బావా... ఏమయింది?" అంటూ ఆల్మోస్ట్ అతని చేతులు నెట్టేసి ప్యాంట్ మీద మీదకు వెళ్లి చూస్తుంది.

ఆ ఆఫీసర్ మొత్తుకుంటూ ఉంటే, చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు.

డింపుల్ "నోట్లో పెట్టుకోమంటావా... బావా.... నొప్పి ఫటా ఫట్ ఎగిరిపోతుంది... కేవలం రెండూ వేలే..." అంటూ రెండూ వేళ్ళు చూపించింది.

చుట్టూ ఉన్న వాళ్ళు ఇంకా జోక్ లు వేసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు.

హెడ్ ఆఫీసర్ నడుచుకుంటూ ఇన్సపెక్టర్ రూమ్ లోకి వెళ్ళాడు.

కేశవ్ అతని కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు.




కేశవ్ "FIR ఫైల్ చేశావా...."

హెడ్ ఆఫీసర్ "చేశాను సర్, ఇక్కడ మీ సంతకం పెట్టాలి..."

కేశవ్ "గుడ్...." అంటూ సంతకం పెట్టి పంపాడు.

హెడ్ ఆఫీసర్ ఫైల్ క్లోజ్ చేసి కేశవ్ ని చూస్తూ "సర్..." అన్నాడు.

కేశవ్ "హుమ్మ్ చెప్పూ..."

హెడ్ ఆఫీసర్ "వాళ్ళ కోసం ఇంత రిస్క్ చేయడం అవసరమా.."

కేశవ్ తల పైకెత్తి హెడ్ ఆఫీసర్ వైపు చూశాడు.

హెడ్ ఆఫీసర్ "అంటే, సెక్యూరిటీ కెమెరా రికార్డింగ్ లో కూడా... ఆ పెద్దాయనే పొడిచినట్టు ఉంది"

కేశవ్ చిన్నగా నవ్వి "సెక్యూరిటీ కెమెరా రికార్డింగ్ లో సరిగా లేదు... ఎవరో అడ్డం నిలబడి ఉన్నారు, అది పని చేయదు... మరో కెమెరా పని చేయలేదు...  కాబట్టి అతనే హత్య చేసినట్టు ప్రూవ్ చేయలేం...  అయినా ఈ హత్య కేసుల్లో అన్నింటి కంటే ముఖ్యమైనది....  మోటివ్.... ఆ పెద్దాయన ఆ కుర్రాడిని చంపడానికి ఎటువంటి మోటివ్ లేదు... ఈ కౌశిల్ గ్యాంగ్ అతడిని వెంటాడి వెంటాడి చంపారు" అన్నాడు.

హెడ్ ఆఫీసర్ తల ఊపుతూ "అంతా ఓకే సర్, కానీ వాళ్ళు ఏదైనా చేయగలరు...."

కేశవ్ "అందుకేగా... ముందు రేప్ కేసులో బొక్కలో పెట్టి తర్వాత సైలెంట్ గా ఆ కేసుని కూడా లాగి పారేస్తా" అన్నాడు.

హెడ్ ఆఫీసర్ కొంచెం ఇబ్బంది పడుతూ డోర్ వరకు వెళ్లి ఎదో ఆలోచిస్తున్నట్టు ఆగి వెనక్కి తిరిగి వచ్చి "సర్...  ఆ పెద్దాయన, వాళ్ళు ఆ హత్య చేసేటపుడు చూడలేదు.. అన్నాడు గుర్తు ఉందా..."

కేశవ్ "హుమ్మ్"

హెడ్ ఆఫీసర్ "మీరు మాస్టర్ అనే మాట ఎప్పుడైనా విన్నారా.... అదీ... కాలేజ్ మాస్టర్....  హెడ్ మాస్టర్....  స్టేషన్ మాస్టర్ కాదు"

కేశవ్ "మరి..."

హెడ్ ఆఫీసర్ "వాళ్ళు...  వాళ్ళు...  " అంటూ వణికి పోతూ "వాళ్ళు చిటికే వేస్తే ఎదో దయ్యం పట్టినట్టు వాళ్ళు చెప్పేదే చేస్తాం... వాళ్ళు.. వాళ్ళు.. " అంటూ ఆగిపోయాడు.

కేశవ్ "హుమ్మ్.."

హెడ్ ఆఫీసర్, కేశవ్ నమ్మడు అనుకున్నాడు కానీ కేశవ్ కూడా సీరియస్ గా వింటూ ఉండడంతో "వాళ్ళు చిటికే వేస్తారు సర్" అన్నాడు.

కేశవ్ "హుమ్మ్" అంటూ తల ఊపాడు.

హెడ్ ఆఫీసర్ ఎదో చెప్పబోతూ కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఎదో చెప్పబోయి చేతులు చూపిస్తూ చెప్పలేక ఆగిపోయాడు.

కేశవ్ పైకి లేచి అతన్ని హాగ్ చేసుకున్నాడు.




కేశవ్ తన చేతిలో ఉన్న కౌశిల్ అరెస్ట్ రిపోర్ట్ ని పై నుండి కిందకు ఒకటికి రెండూ సార్లు చూసి తన లాటీని మరియు తన టోపీని పెట్టుకొని బయటకు వచ్చాడు, మిగిలిన ఆఫీసర్లు కూడా రెడీ అయి కేశవ్ వెనకాలే బయలు దేరారు.


కౌశిల్ మరియు తన ఫ్రెండ్స్ తో కలిసి క్యారం బోర్డ్ ఆడుతూ ఉన్నాడు.

కౌశిల్ "ఈ మధ్య తెల్ల కాయల కంటే, నల్ల కాయల మీదకే వెళ్తుంది రా మనస్సు..."

చుట్టూ ఉన్న మిగిలిన ముగ్గురు నవ్వారు, ఒకడు వెళ్లి డోర్ దగ్గర కూర్చొని బీడీ కాలుస్తూ బయట చూస్తున్నాడు.

ఒకడు రెడ్ కాయిస్ వేస్తూ "మొహం ఏ రంగు అయినా లోపల అందరికి ఎర్రగానే ఉంటుంది అన్నా" అన్నాడు, అది మిస్ అయింది.

కౌశిల్ నాలుక మడత పెట్టి ఎర్ర కాయిన్ ని గురి చూస్తూ "ఎర్ర కాయిన్ అందరికి దొరకదు రా..." అంటూ కొట్టాడు అది మిస్ అయింది.

అందరూ పగల బడి నవ్వుతున్నారు.

"తెల్ల కాయిన్ రేటు ఎక్కువ అని, ఈ మధ్య దాన్నే చూస్తూ ఉన్నాను, పోయిన వారం నుండే నల్ల కాయిన్ వాల్యూ తెలిసొచ్చింది" అంటూ నవ్వాడు.

"అబ్బబ్బా.... ఏమన్నా వెళ్లి బొక్కలో పడింది రా...  ఇంకొకటి వేయ్..." అంటూ మొత్తం అయిదు కాయిన్స్ వేస్తూ ఉంటే ఆఖరిది మిస్ అయింది.

"ఇంకా రెండు కాయిన్స్ వేసేస్తే ఈ ఆట అయిపోతుంది"

కౌశిల్ "నేను అదే పనిలో ఉన్నా..." అంటూ ఉండగా అది మిస్ అయింది.

కౌశిల్ చిటికే వేసి ముగ్గురిని కంట్రోల్ లోకి తీసుకొని ఆ రెండూ కాయిన్స్ బొక్కలో వేసేసి మళ్ళి చిటికే వేశాడు. అందరూ నార్మల్ కి వచ్చారు.

ఒకడు "అప్పుడే అయిపోయిందా ఆట... హేయ్... ఇది చీటింగ్... ఇది చీటింగ్... " అంటున్నాడు

మరొకడు "అవునూ...  చీటింగ్...  నేను కేసు వేస్తా...."

మూడో వాడు "ముందు సెక్యూరిటీ ఆఫీసర్లను పిలవాలి" అంటున్నాడు.

డోర్ దగ్గర ఉన్న ఒకడు పరిగెత్తుకొచ్చి "సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చారు" అన్నాడు.

అందరూ ఎదో జోక్ చెప్తున్నాడు అనుకున్నారు అందుకే పెద్ద పెద్దగా నవ్వుతున్నారు.

కొద్ది సేపటికి కేశవ్ నడుచుకుంటూ లోపలకు వచ్చాడు.

ఆఫీసర్ 1 "ఏందన్నా... నన్ను వెళ్లనివ్వు... సార్ ఒక్కడే వెళ్తున్నాడు... ఏమయినా అయితే..."

హెడ్ ఆఫీసర్ "గుద్ద మూసుకొని కూర్చో..."

మిగిలిన ఆఫీసర్స్ అందరూ ఇష్టం లేనట్టు చూస్తున్నారు.

ఆఫీసర్ 2 "అది కాదన్నా... వాళ్ళు పబ్లిక్ గా హత్య చేసిన వాళ్ళు..."

హెడ్ ఆఫీసర్ "నాకు కూడా లోపలకు వెళ్లి ఒక్కొక్కళ్ళని చంపి పారేయాలని ఉంది కానీ... తప్పదు, కొద్ది సేపు ఆగాలి"


కౌశిల్ "ఏందీ సర్... ఇలా వచ్చారు..."

కౌశిల్ కంటికి కేశవ్ చూపులో ఎదో తెలియని కోపం కనపడి సేఫ్ సైడ్ కోసం చిటికే వేయాలని అనుకున్నాడు.

కాని కేశవ్ గాల్లోకి ఒక్క సారిగా ఎగిరి కౌశిల్ గుండెల మీద కొట్టాడు.

కౌశిల్ తన ఉన్న కుర్చీలోనే పడి అది తిరగబడి తల్లకిందులుగా కింద పడ్డాడు.

చుట్టూ ఉన్న నలుగురు వచ్చి వాళ్ళ వాళ్ళ కోటా తన్నులు తింటూ కింద పడుతున్నారు.

కౌశిల్ పైకి లేచి కేశవ్ ని చూసి చిటికే వేసే సమయంలో కేశవ్ అందులో లావుగా ఉన్న ఒకడిని కౌశిల్ మీదకు విసిరాడు.

కౌశిల్ అతడిని తోసేసి పైకి లేచే సమయానికి కేశవ్ అతడి చేతిని పట్టుకొని అక్కడ ఉన్న క్యారం బోర్డ్ పై పెట్టి బొటన వేలును కత్తితో నరికేశాడు.

కౌశిల్ పెద్దగా అరిచే సమయానికి ఆలస్యం చేయకుండా కేశవ్ "ఇప్పుడు వేయరా చిటికే" అంటూ మరో చేతి బోటన వేలు కూడా కోసేశాడు.

అక్కడ ఉన్న నలుగురు బయటకు పరిగెత్తబొయి అప్పుడే లోపలకు వస్తున్నా హెడ్ మరియు మిగిలిన ఆఫీసర్స్ కి దొరికేశారు.

కౌశిల్ రెండూ బొటను వేళ్ళు క్యారంబోర్డ్ మీద ఉన్నాయి, పైగా అతనీ రక్తం క్యారం బోర్డ్ మీద కారుతూ ఎర్రగా అయిపొయింది. కౌశిల్ పెద్ద పెద్దగా అరుస్తు ఏడుస్తున్నాడు. 

కేశవ్ తన చేతిలో ఉన్న చిన్న కత్తి రక్తం తో తడిచి ఉంది, ఆ చేత్తోనే కేశవ్ మీసం మేలి వేశాడు.

హెడ్ ఆఫీసర్ లోపలకు వస్తూనే, బొటను వేళ్ళు టేబుల్ మీద చూస్తూ రక్తం కారుతూ ఏడుస్తున్న కౌశిల్ ను మరియు వాడి పక్కనే నిలబడ్డ కేశవ్ ని చూశాడు, చూడడానికి రాక్షసులను చంపడం కోసం వచ్చిన దేవుడిలా కొంత రక్తం చెంపల దగ్గర భయంకరంగా కనిపిస్తున్నాడు.

















[Image: OCARROM-15-56f8abc4-267d-4a87-a5a9-c9561a3c741a.jpg]
[+] 8 users Like 3sivaram's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: క్రిష్ :: ద కర్స్ బ్రేకర్ - by 3sivaram - 27-12-2024, 04:21 PM



Users browsing this thread: 5 Guest(s)