Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
NEW YEAR RESOLUTION
#4
(25-12-2024, 10:45 PM)Uday Wrote: హాయ్ శృంగార ప్రియులారా Big Grin ..మీకో బ్రేకింగ్ న్యూస్ devil2 ....ఈ కొత్త సంవత్సరంలో నా అసంపూర్ణ కథలకు ఒక ముగింపు horseride పలకనున్నానని తెలుపుటకు కడు ముదావహంగా ఉంది...తిట్టుకోకండి, ఏదో ఒకట్రెండు ప్రోత్సాహపు మాటలిడిన నా గమ్యపు వైపు కృతకృత్యుడనై సాగిపోయెద Tongue ...

సరదాగా మధ్య మధ్యలో గ్రాంధికం వాడా, నా కథలలా వుండవు లెండి...see you all in happy  కొత్త సంవత్సరం...విత్ మై కథలు

ఉదయా... నీవు రచయితవా? నీ కథలు చూసిన జ్ఞాపకము మాకు లేదే, నీ కథలేవీ మాకు జ్ఞప్తికి వచ్చుట లేదే. సాటి రచయితవైన నిన్ను ఇన్నాళ్ళు కేవలం పాఠకుడిననుకుంటినే. నాదెంత అవివేకము, ఎంత అజ్ఞానము. నీ కథలు తారసపడినను, అట్టి జ్ఞాపకములు మాకు లేకుండుట వయసు వల్ల కలిగిన స్థితి, వయసుడిగిన ఇట్టి విపరీతములే జరుగును.

అరేబియన్ అశ్వము వలె ఇక నీ పరుగుండవలె. నీ రచనా పరంపరలో ఈ సైట్ తడిసి ముద్దవ్వవలె. నీకు వచ్చు లైక్స్, రిప్లైస్ దెబ్బకి సైట్ హ్యాంగ్ అవ్వవలె, సరిత్ నిన్ను తిట్టుకొనవలె, నిన్ను కథలు ఆపమని చెప్పవలె. మా శుభాకాంక్షలు.

మా రాజుగారి ఆంగ్లము వాడవలెనన్న- Uday, you come and make your readers cum.


Big Grin Big Grin Big Grin
[+] 5 users Like earthman's post
Like Reply


Messages In This Thread
NEW YEAR RESOLUTION - by Uday - 25-12-2024, 10:45 PM
RE: NEW YEAR RESOLUTION - by Haran000 - 26-12-2024, 07:51 AM
RE: NEW YEAR RESOLUTION - by georgethanuku - 26-12-2024, 09:30 AM
RE: NEW YEAR RESOLUTION - by earthman - 27-12-2024, 02:10 AM
RE: NEW YEAR RESOLUTION - by Veeeruoriginals - 27-12-2024, 06:59 AM
RE: NEW YEAR RESOLUTION - by Haran000 - 27-12-2024, 08:31 AM
RE: NEW YEAR RESOLUTION - by Sahith1995 - 27-12-2024, 12:20 PM
RE: NEW YEAR RESOLUTION - by Kmsastry - 27-12-2024, 08:02 AM
RE: NEW YEAR RESOLUTION - by Uday - 27-12-2024, 12:24 PM
RE: NEW YEAR RESOLUTION - by Haran000 - 27-12-2024, 12:52 PM
RE: NEW YEAR RESOLUTION - by Veeeruoriginals - 27-12-2024, 01:12 PM
RE: NEW YEAR RESOLUTION - by Haran000 - 27-12-2024, 01:30 PM
RE: NEW YEAR RESOLUTION - by Uday - 27-12-2024, 03:47 PM
RE: NEW YEAR RESOLUTION - by Haran000 - 27-12-2024, 04:29 PM
RE: NEW YEAR RESOLUTION - by opendoor - 28-12-2024, 02:53 PM
RE: NEW YEAR RESOLUTION - by sri7869 - 02-01-2025, 10:24 PM
RE: NEW YEAR RESOLUTION - by Haran000 - 04-01-2025, 12:16 PM
RE: NEW YEAR RESOLUTION - by Uday - 04-01-2025, 01:20 PM
RE: NEW YEAR RESOLUTION - by Haran000 - 04-01-2025, 01:28 PM
RE: NEW YEAR RESOLUTION - by Uday - 04-01-2025, 01:43 PM



Users browsing this thread: 1 Guest(s)