26-12-2024, 08:31 PM
(26-12-2024, 11:34 AM)Sweatlikker Wrote:బాగుంది.
కనులు, నక్షత్రపు కాంతులు స్వర్గంలో దీపాలైనట్టు.
సిగ్గు, చిన్నారి నవ్వులు సంతోషానికి సిగ్గుపడినట్టు.
ముక్కు, పువ్వుల అందం సూర్యుని రాకకి మురిసిపోయినట్టు.
పెదవులు, చెర్రీ పండు ముక్కలు రుచికోసం పండిపోయినట్టు.
చెంపలు, మందార పువ్వులు చలికాలం తేమని పట్టినట్టు.