26-12-2024, 07:47 PM
ఒకసారి చదివాను, ఇంకోసారి మళ్ళీ చదవాలి మీ కవిత్వాన్ని, కొత్త కొత్త ఉపమానాల ప్రయోగాన్ని. వదిన-మరిది మద్య ప్రేమ, కామమా...అసలు పనిలో కామం కనిపిస్తుంది కానీ ప్రేమే దాన్ని డామినేషన్ చేస్తోంది ఇద్దరి మద్య.
మద్య మద్య లో అన్న ప్రసక్తి వచ్చినా ఎక్కువగా తావివ్వక సాగిపోతున్నారు కథతో ముందుకు, అభినందనీయులు.
కావ్య పై కృష్ణకు ఇష్టముంది, ఇంకా ప్రేమగా పరివర్తన చెందినట్లు లేదు, చూద్దాం మీ మనసులో ఏముందో.
చివరున అన్నట్లు ' ఈ పయన మెప్పటి వరకో '. బావుంది బ్రో.
అన్నట్లు ' గదవ ముద్దు ' అంటే ఏంటి, హరూణ్ కథల్లో కూడా చదివాను ఈ పద ప్రయోగాన్ని.

: :ఉదయ్