26-12-2024, 05:45 PM
రేఖ జనరల్ గా చుడిదార్ లో వెళ్ళేది,అప్పుడపుడు శారీ.
రెండు నెలల తర్వాత "మేము ట్రెక్కింగ్ కి వెళ్తున్నాం,వస్తావా"అడిగాడు ప్రోఫ్.
"అయ్యో నాకు కొండలెక్కడం రాదు"అన్నాను.
"నాక్కూడా రాదు,అందుకే మా కజిన్ సిస్టర్ పెళ్లికి వెళ్తున్నాను భోపాల్"అంది చిరునవ్వు తో.
అలా ఇద్దరు సెలవులకి రెండు వైపులకీ వెళ్ళారు.
ఐదు రోజుల్లో రావాల్సిన వారు నాలుగు వారాల తరువాత వచ్చారు.
"ఏంటి సర్,పెద్ద ప్రోగ్రాం వేశారు"అన్నాను.
ఆయన లో మునుపటి ఉత్సాహం లేదు.
"అవును ,అనుకోకుండా ప్రోగ్రాం పెద్దది అయ్యింది"అన్నారు.
రేఖా మామూలుగానే ఉంది.
నేను ఎగ్జామ్స్,కోచింగ్ లు అంటూ హడావిడిలో ఉండిపోయాను.
దాదాపు నెల రోజుల తర్వాత,నేను పార్క్ లో బుక్ చదువుతూ,చీకటి పడింది గమనించలేదు.
బహుశా వాకింగ్ కి వచ్చినట్టు ఉన్నారు ,ప్రొఫెసర్,రేఖ ఇద్దరు..
నా వెనుక బెంచ్ లో కూర్చుని ,మాట్లాడుకుంటున్నారు.
మధ్య లో పూల మొక్కలు ఉండటం తో,నేను ఉన్నట్టు వారికి తెలియదు.
"నాకు ఇష్టం లేదు"అంది రేఖ
"నాకు ఎలాంటి అభ్యంతరం లేదు,అంటున్నాను కదా"అన్నాడు.
"మీకు ఎందుకు ఈ పిచ్చి ఆలోచన,నేను బాగానే ఉన్నాను"అంది కొంచెం బాధగా.
"నీ వయసు,నీ అందం నిన్ను ఇబ్బంది పెడతాయి"అన్నాడు
ఆయన ఎంత చెప్పినా ఆమె వినలేదు,ఒప్పుకోలేదు.
కానీ దేని గురించి వీళ్ళు మాట్లాడుకునేది,నాకు అర్థం కాలేదు.
తర్వాత రెండు రోజులకి ఒకటి గమనించాను,ఎప్పుడు లేనిది,స్టూడెంట్స్ వస్తున్నారు ప్రొఫెసర్ ఇంటికి.
మొదట్లో ట్యూషన్ కోసమేమో అనుకున్నాను,,కానీ మా ఐస్ క్రీమ్ పార్లర్ నుండి కూల్ డ్రింక్స్ ,తీసుకువెళ్తూ ఉంటే,సరదా గా పిలుస్తున్నారు అని అర్థం అయింది.
అలా అని రోజు కాదు,వారానికి ఒకసారి.
ఒకరోజు రాత్రి ఎనిమిదికి నేను మేడ మీద నుండి చూస్తే,ప్రొఫెసర్ ,ఇంకో ఇద్దరితో పేకాడుతున్నాడు,రేఖ ముగ్గురికి డ్రింక్స్ ఇస్తోంది.
ఆయన, ఆమె చెయ్యి పట్టుకుని బలవంతం గా ఇంకో కుర్చీలో కూర్చోబెట్టి,తను కిందకి వెళ్ళాడు.
ఇద్దరిలో ఒకడు ఆడుతూ ,ఆడుతూ ,రేఖ భుజం మీద చెయ్యి వేసాడు.
ఆమె కూడా నవ్వుతూ తీసేసింది.
చాలా సేపు వీళ్ళు ముగ్గురు ఆడుతూ,మధ్య మధ్యలో ఆమె ను పట్టుకోవడం,ఆమె కూడా నవ్వుతూనే తీసేయడం చూసాను.
సర్,మాత్రం పైకి రాలేదు.చాలా సేపటికి వీళ్ళే కిందకి వెళ్ళారు.