26-12-2024, 04:08 PM
(26-12-2024, 03:27 PM)Uday Wrote: ఒక్కసారి దిమ్మ తిరిగి మైండు బ్లాంక్ అయిపోయిందంటే నమ్మండి బాసు.
ఒక ఎంప్టీ మెస్సేజు, ఒక సగం మెస్సేజు రెండు జంటలను కలిపాయి. ఇందులో కామన్ పాయింట్ ఏంటంటే ' గుడి '...మంచి స్థలం కదా, పుణ్యమూ, పురుషార్థము రెండూ దక్కుతాయి.
ఎంతో కష్టపడి రాస్తే అర కొర కామెంట్స్ , కరువైన స్పందన ..
కానీ మధ్య మధ్య మీలాంటి మంచి పాఠకుల హృదయ స్పందన .. ఇవే నన్ను మల్లి మల్లి రాయాలనిపించేలా చేస్తుంది ..
థాంక్స్ బ్రో .. మీకు కుటుంబ సభ్యుల మధ్య శృంగారం నచ్చదని తెలుసు , మీకు ఈ ఎపిసోడ్ బాగా నచ్చినందుకు కృతజ్ఞతలు