26-12-2024, 03:55 PM
(This post was last modified: 27-12-2024, 03:14 AM by Tik. Edited 2 times in total. Edited 2 times in total.)
ఇది పంజాబీ కథ.
హిందీ ట్రాన్స్లేషన్ లో ఉంది,,ఒక బుక్ లో...
రచయిత పేరు... జాతిన్..అని ఉంది.
1.
నేను,మా వీధిలో పిల్లలతో క్రికెట్ ఆడుతున్నాను రోడ్ మీద.
"ఏయ్ దారి ఇవ్వండి"అని వినపడి చూసాను.
ఒక అమ్మాయి స్కూటీ మీద ఆగి ఉంది.
"రోడ్ మీద ఏమిటి మీ ఆటలు"అంది గట్టిగా.
"ఎవర్రా బాబు"అనుకుంటూ దారి ఇచ్చాను.
ఆమె వెళ్లి ఒక ఇంటి ముందు స్కూటీ ఆపి దిగింది.
"ఆ ఇల్లు ఖాళీ కదా"అనుకున్నాను .
కొద్ది సేపటికి చిన్న లారీ వచ్చింది,సామాను తో.
"ఓహో"నాకు అర్థం అయింది.
ఈలోగా పిల్లలు వెళ్ళిపోయేసరికి నేను ఇంటి వైపు నడుస్తున్నాను.
"మేము కొత్తగా వస్తున్నాం,ఇక్కడ దగ్గర్లో షాప్ ఉందా,మిల్క్ కావాలి"అన్నాడు ఆయన.
"ఉంది"అంటూ దారి చెప్పాను.
ఆమె సామాన్లు లోపలికి తీసుకువెళ్తు నన్ను చూసింది.
"నేను ప్రొఫెసర్ ను,ఆమె నా వైఫ్ రేఖ"అన్నాడు.
"నేను ఏమైనా హెల్ప్ చేయాల"అడిగాను.
"నో నో,కూలీ లు ఉన్నారు"అన్నాడు .
తర్వాత చాలాసార్లు వాళ్ళు కనపడితే పలకరించాను.
నిజానికి మా ఇంటి మేడ మీద నుండి చూస్తే, వాళ్ల ఇల్లు , మేడ కనపడతాయి క్లియర్ గా.
ఒకటి రెండు సార్లు ఆడుతూ ఉన్నపుడు బాల్ వాళ్ల కాంపౌండ్ లో పడితే వెళ్లి తెచ్చాను.
"చిన్న వాళ్ళతో ఏమిటి ఆటలు"అన్నాడు ప్రొఫెసర్,సరదాగా.
"దగ్గర్లో వీళ్ళు ఆడుకోడానికి గ్రౌండ్ లేదు"అన్నాను.
రేఖ కూడా నాతో ఫ్రెండ్లీ గానే మాట్లాడుతోంది.
ఆమె కి దగ్గర్లో ఉన్న కాలేజీ లొ మ్యాథ్స్ లెక్చరర్ గా జాబ్ దొరికింది.
ప్రొఫెసర్ కి ఒక హాబీ ఉంది, టిక్ టాక్ లో రీల్స్ చేస్తూ ఉంటాడు.