26-12-2024, 03:27 PM
ఒక్కసారి దిమ్మ తిరిగి మైండు బ్లాంక్ అయిపోయిందంటే నమ్మండి బాసు.
ఒక ఎంప్టీ మెస్సేజు, ఒక సగం మెస్సేజు రెండు జంటలను కలిపాయి. ఇందులో కామన్ పాయింట్ ఏంటంటే ' గుడి '...మంచి స్థలం కదా, పుణ్యమూ, పురుషార్థము రెండూ దక్కుతాయి.

: :ఉదయ్