Thread Rating:
  • 27 Vote(s) - 3.44 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance కృష్ణకావ్యం
ఊరిలో బస్సు దిగేసరికి వర్షం తగ్గింది. నిధానంగా తోవలో బురద గుంతలు చూసుకుంటూ, దాటుకుంటూ ఇంటికి పోయాను.

అన్నయ్య హైదరాబాదుకి పోయుంటాడు. 

గుమ్మంలో అడుగుపెట్టగానే, వేధ్ గాడు వచ్చి నన్ను పట్టుకున్నాడు. వాడిని ఎత్తుకొని కాసేపు ముచ్చటలాడి, ఇంతలో వదిన ఛాయి పెట్టుకొని వస్తే తాగుతూ కూర్చున్న.

అన్నయ్య లేడు కదా, నేనే వాడికి అక్షరాలు దిద్ధించి, ఫోనులో రైమ్స్ చూపించి, ఇంటి ముందు బంతితో ఆడించి వాడు అలసిపోయేదాకా నన్ను వదలలేదు.

రెండు గంటలు వేధ్ తో నాకు చాలా సరళంగా గడిచింది. 

నిజంగా చిన్నపిల్లలతో ఉండడం మొదటగా అర్థగంట కాస్త విసుగుగా అనిపిస్తుంది గాని, తరువాత వచ్చీ రాని మాటలతో అర్థం కాని పదాలలో మనతో ముద్దుగా ఏదో చెప్పుకోవాలి అనుకుంటూ, అది ఇది చూపిస్తూ, కిలకిలా నవ్వుతూ ఉంటే ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే, రోజంతా ఎంత చిరాకుగా గడిచినా వాళ్ళ నవ్వు చూస్తే అంతా పోతుంది. అన్నట్టు ఇంకోటి చెప్పాలి, పుసుక్కున మనం చేసిన పని వాళ్ళకి నచ్చలేదో ఏడుపుకి ఏడుకొండలు కదిలిపోతాయి, వాళ్ళమ్మ చేత ఎడాపెడా మనకు వాతలు పడతాయి. పిల్లలు జాగ్రత్త, పిల్లలతో జాగ్రత్త.

ఏంటో మరీ బోరు కొట్టకుండా మిమ్మల్ని నవ్వించాలి అంటే ఇలాంటివి కూడా చెప్పాలి కదా నేను. 

సరే అనవసరం అనిపించినా, ఒకటి చెప్తాను మా వేధాంత్ వాడి వేదాంతం. 

{మా వదిన వేధ్ గాడు కొద్దికొద్దిగా ముద్దుముద్దుగా అరాకొరా మాటలు నేర్చాక వాడికి డైపర్లు వేయడం మానేసింది. ఎప్పుడైనా ఒకసారి అలా బయటకి చుట్టాలింటికో, ఫంక్షణ్కో, అలా ప్రయాణం చేసే పని ఉంటే తప్ప. lockdown కి ముందు మా వీధిలో రాజేష్ అన్నయ్య కొడుకి పురుడు ఉంటే మేము రెఢీ అవుతున్నాము. 

వదిన ముందు వీడికి డ్రెస్సు వేసి, దిష్టి చుక్క పెట్టి, మొహానికి తెల్లగ పౌడర్ అద్ది కూర్చోబెట్టింది. కానీ వీడు ఒక్కచోట ఉంటాడా, నడక నేర్చిన హుషారులో హాల్ మొత్తం తిరుగుతూ ఉన్నాడు. 

నేను అప్పుడే తల దువ్వుకుని నా గదిలోంచి బయటకి వస్తుంటే బొమ్మలా బిగుసుకుపోయి చేతులు కిందకి వాడి ప్యాంటు పట్టుకొని దిక్కులు చూస్తూ నిల్చున్నాడు. 

వీడెంటి ఇలా ఆగాడు హఠాత్తుగా అనుకున్నాను. 

“ మమ్మ్.. మమ్మీ... టాయి.. టాయి...” అని అంటున్నాడు.

గదిలోంచి వదిన గొంతు.

సంధ్య: హరి వాడిని మూత్రం తీసుకుపో.

నేను: హా పోతున్న.

నేను దగ్గరకి పోయి వాడి చంకల్లో చేతులు పెట్టి ఎత్తులోబోతుంటే, దులుపుకుంటూ వద్దని నా చేతుల్లోకి రాలేదు.

“ టాయి... టాయి... ” అని దిక్కులు చూస్తూ ప్యాంటు బట్టని నలుపుకుంటూ నన్ను చూసాడు. 

మీకు అర్థం అయ్యిందా ఏం జరిగిందో? 

పది లెక్క పెడతాను guess కొట్టండి.

పది 

తొమ్మిది

ఎనమిది

ఏడు 

ఆరు

ఐదు

నాలుగు

మూడు 

రెండు

ఒకటి


నాకు తెలుసండీ మీరు ఎనమిది నుంచి ఈ లైనుకు jump కొట్టారు కదా.

అసలేం జరిగింది అంటే, వాడు మూత్రం పోసాడు.

మూత్రం పోస్తే వాడి ప్యాంటు తడవాలి, కానీ తడవలేదు. మరి ఉచ్చ ఎక్కడికి పోయింది అని వాడి ఆశ్చర్యం. అందుకే అలా బొమ్మల అయోమయంగా నిల్చుని “ టాయి... టాయి...” అని గోల. 

వాళ్ళమ్మ డైపర్ పెట్టింది, అది తెలీక మూత్రం బయటకి రాలేదని చిన్న భయం పిల్లోడికి. 

ఈ విషయం అర్థం అయ్యి నాకు నవ్వాగలేదు. అక్కడే నవ్వుతూ నిల్చున్న వాడిని చూస్తూ. 

వదిన వచ్చింది. 

సంధ్య: టాయి టాయి అంటుంటే నవ్వుతావెంట్రా?

నేను: అది కాదు వదినా, వాడు పోసుకున్నాడు, బయటకి రాలేదని అడుగుతున్నాడు.... హహహ... 

వదిన కూడా ముందు నవ్వింది తరువాత ఆపుకుంది. వేద్ ని దగ్గరకి తీసుకుంది.

సంధ్య: అష్ష్... బంగారు, టాయి ఆ, పోరా గాడిధ నవ్వుతున్నావు. పిచ్చి బాబాయ్ గాడు.

వాళ్ళమ్మ వచ్చాకా మామూలు ఐపోయాడు. }

వేధ్ తో ఆడుకొని ఇంట్లోకి తీసుకెళ్ళి మంచి నీళ్ళు తాగించి ఒళ్ళో కూర్చోపెట్టుకుని టీవీ ముందు కూర్చున్న. పెద్దమ్మ ఏదో పాత శోభన్ బాబు సినిమా చూస్తుంది. వదిన ప్లేటులో అన్నం మెత్తగా కలుపుకొచ్చి నా కుడి పక్కన కూర్చొని వేధ్ కి గారాబంగా తినిపిస్తూ ఉంది. 

చీర కొంగు నడుముకి చెక్కుకొని, జెడ మూడి వేసుకొని.

తను వేధ్ కి తినిపిస్తూ ఉంటే పక్కనే ఉంది కదా అని కుడి చేతిని వేధ్ పక్క నుంచి పెట్టి ఆమె వీపులో వేసాను. 

కళ్ళతో నాకు వద్దని చెప్పింది కొంటెగా. పక్కనే పెద్దమ్మ ఉంది అనే భయం నాకు కూడా ఉందిలె.

సోఫా మీద చెయ్యేసినట్టు ఒరిగించి, ముని వేళ్ళతో ఆమె నున్నని వీపుని గోకుతూ, మెడలో మెత్తగా మసాజ్ చేసినట్టు నొక్కాను. 

నన్ను గిచ్చింది ఆపమని. నవ్వి చేయి తీసాను.

సంధ్య: అత్త ఆయన లేడు కదా, మా గదిలో పడుకో.

పెద్దమ్మని అలా అడిగి నన్ను నవ్వుతూ చూసింది వెటకారంగా. నేను వద్దంటూ తల అడ్డంగా ఊపాను.

రాజమని: ఎందుకులే.. వద్దు.

హమ్మయ్య.

సంధ్య: హరి నువు కన్నా గాడితో ఆడుకొని వాడి పక్కనే పడుకో.

ఉఫ్... ఆఫర్ వచ్చేసింది.

వేధ్: బాబాయ్... నా పక్కనే...అంటూ నవ్వాడు.

నేను: అవును నేను నీ పక్కనే ఆడుకుందాం మనం. 

Like Reply


Messages In This Thread
RE: కృష్ణకావ్యం - by BR0304 - 30-11-2024, 10:07 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 02-12-2024, 04:22 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 04-12-2024, 09:07 PM
RE: కృష్ణకావ్యం - by Kethan - 06-12-2024, 11:23 AM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 06-12-2024, 11:36 AM
RE: కృష్ణకావ్యం - by Hydboy - 07-12-2024, 01:05 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 07-12-2024, 02:45 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 09-12-2024, 01:02 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 10-12-2024, 10:37 AM
RE: కృష్ణకావ్యం - by Uday - 10-12-2024, 01:26 PM
RE: కృష్ణకావ్యం - by Hydboy - 10-12-2024, 10:48 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 11-12-2024, 07:49 AM
RE: కృష్ణకావ్యం - by Uday - 11-12-2024, 02:18 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 14-12-2024, 09:26 AM
RE: కృష్ణకావ్యం - by Uday - 14-12-2024, 02:27 PM
RE: కృష్ణకావ్యం - by Ajayk - 17-12-2024, 08:30 AM
RE: కృష్ణకావ్యం - by Akhil - 17-12-2024, 04:28 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 18-12-2024, 04:03 PM
RE: కృష్ణకావ్యం - by Akhil - 18-12-2024, 04:42 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 18-12-2024, 05:00 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 18-12-2024, 08:19 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 20-12-2024, 05:36 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 20-12-2024, 07:52 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 21-12-2024, 12:25 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 25-12-2024, 10:24 AM
RE: కృష్ణకావ్యం - by Uday - 25-12-2024, 06:40 PM
RE: కృష్ణకావ్యం - by Kethan - 26-12-2024, 10:39 AM
RE: కృష్ణకావ్యం - by Sweatlikker - 26-12-2024, 11:35 AM
RE: కృష్ణకావ్యం - by Akhil - 26-12-2024, 12:41 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 26-12-2024, 07:47 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 26-12-2024, 09:06 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 27-12-2024, 11:35 AM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 30-12-2024, 02:31 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 30-12-2024, 02:56 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 31-12-2024, 11:10 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 31-12-2024, 11:30 PM
RE: కృష్ణకావ్యం - by Akhil - 01-01-2025, 12:01 AM
RE: కృష్ణకావ్యం - by Akhil - 01-01-2025, 12:03 AM
RE: కృష్ణకావ్యం - by Akhil - 01-01-2025, 12:04 AM
RE: కృష్ణకావ్యం - by Akhil - 01-01-2025, 01:27 PM



Users browsing this thread: tallboy70016, 25 Guest(s)