26-12-2024, 07:51 AM
Uday గారు, మీకు తెలుసు, ఇది చూసి నాకైతే చాలా సంతోషంగా ఉంది. నేను మీతో comments తో చెప్పాను కూడా మీరెందుకు కథలు రాయరు అని, మీరు కుదరట్లేదు అని చెప్పారు. After all, now this announcement.
మీరు పాత కథలు చక్కగా ముగించి, మరిన్ని మంచి మంచి సంబురపరిచే కొత్త కథలు రాయాలి అని కోరుకుంటున్న.
Site లో ఈ నెల కొత్త రచయితలు వచ్చారు. ఇలాగే ఇంకా చాలా మంది కథలు రాయాలి. రాస్తూ ఉండాలి.