25-12-2024, 11:46 PM
(25-12-2024, 10:41 PM)will Wrote: భూపతి
ఒకరిని చంపి,ఇద్దరి జీవితాలు కాపాడాడు..
లేకపోతే హీరో వెళ్లి చంపేవాడు..
తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు కదా బాసు, చంపకుండా వుండుంటే హ్యాప్పీగా ఎంజాయ్ చేస్తుండేవాడు కదా. అసలు మొదలు దీన్ని చంపి వుండాల్సింది...అందరూ సంతోషంగా వుండేవారు. మన పురాణాలు చూస్తే కూడా అన్ని సమస్యలకు మూల కారణం ఈ ఆడవాళ్ళే, అందుకే మను అలా రాసాడు తన స్మృతిని....
: :ఉదయ్