Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery లక్నో సెంట్
#10
సాయంత్రం అవుతూ ఉంటే,అక్కడ తను ఉండే హోటల్ సూట్ ఫోటో లు పంపింది.

తను స్నానం చేసి,టవల్ చుట్టుకొని,ఇంకో ఫోటో పంపింది.
ఈ విషయం అదితి ను ఎలా అడగాలి అని ఆలోచిస్తున్నాను.
ఎవరైనా లవ్ అంటే,నాకు చెప్పేది.

అలాంటిది బషీర్,హసన్ ల విషయాలు చెప్పలేదు.
సడెన్ గా నాకు గుర్తు వచ్చింది, తనతో ఎవరో ఒకరిని తీసుకువెళ్లొచ్చు అంది.
"నీతో ఎవరిని తీసుకువెళ్లావు"అని మేసేజ్ చేశాను.
గంట తర్వాత చూసింది.
"తర్వాత చెప్తాను"అని రిప్లై ఇచ్చింది.
నాకు ఒళ్ళు మండింది కానీ తమాయించుకున్నాను.
మర్నాడు వాళ్ల ఆఫిస్ కి వెళ్లి మెల్లిగా ఎంక్వైరీ చేశాను.
ఛాన్స్ వచ్చిన వారు వాళ్ల ఫ్యామిలీస్ తో వెళ్ళారు.

"ఓహో,,అదితి శ.ర్మ కూడానా"అన్నాను.
రిజిస్టర్ చూసిన క్లర్క్"అవును,భర్త తో కాదు అన్నయ్య తో"అన్నాడు.
అందులో అలాగే ఉంది,బహుశా ఆఫిస్ రికార్డు కోసం అయ్యి ఉంటుంది.
ఎయిర్ టికెట్ బుక్ చేసిన వాడిని కలిసి, బతిమిలాడితే చూసి చెప్పాడు.
అదితి శ.ర్మ,భూపతి.
ఈ పేరు ఎక్కడో విన్నాను.

ఆ సాయంత్రం వెళ్లి చూస్తే, బేడా,బషీర్ ఇక్కడే ఉన్నారు.
నేను ఇంటికి వెళ్ళేసరికి ,నా కసి పెళ్ళాం నిక్కర్ లు, టీ షర్ట్ లతో ఫోటోలు దిగి పంపింది.
"చాలా సెక్సీ గా ఉన్నావు,ఫోటో లు తీస్తోంది ఎవరు డార్లింగ్"అని మేసేజ్ చేశాను.
చూసింది కానీ జవాబు ఇవ్వలేదు.
రాత్రి పదికి నేను మళ్ళీ మేసేజ్ చేశాను.
"ఆ భూపతి ను ఎందుకు తీసుకువెళ్ళావు"
"ఓహ్ , గాడ్,సరే,తర్వాత చెప్తాను.అన్నయ్య పక్కనే ఉన్నాడు"అని రిప్లై ఇచ్చింది.
"ఏమి చేస్తున్నాడు"
"బ్రాందీ తాగుతున్నాడు"అని రిప్లై ఇచ్చింది.
"ఇప్పుడు నీ ఒంటి మీద బట్టలు ఉన్నాయా,లేవా"
"ప్లీజ్,అలా అనొద్దు"
మళ్ళీ"మిమ్మల్ని రమ్మంటే,ఎవరినో ఒకరిని తీసుకువెళ్ళు అన్నారు కదా"అని మేసేజ్ చేసింది.

నేను ,దీనికి ఏమి చెప్పలేక ఫోన్ పక్కన పడేసాను.
మర్నాడు తనే ఫోన్ చేసింది.
"అడగండి"అంది.
"నువ్వే చెప్పు,చాలా దాచావు"అన్నాను ,ఉప్మా చేస్తూ.
మళ్ళీ"వాడు లక్నో సెంట్రల్ జైల్ లో వున్నాడు,అన్నావు"గుర్తు చేశాను.
"నిజమే,,రెండు నెలల క్రితమే విడుదల అయ్యాడు.
బాబాయి వాడిని అక్కడికి రావొద్దు అన్నారు ట.
ఇక్కడే ఒక దుకాణం లో పని చేస్తున్నాడు.నన్ను చూసి పలకరించాడు"అంది

"ఒకే,మన ఇంటికి వచ్చాడు కదా"
"వచ్చాడు,,మీరు అపుడు ఊరిలో లేరు.
నన్ను మీకు విడాకులు ఇవ్వమని , బతిమిలాడాడు"అంది.
"ఎందుకు"అన్నాను షాక్ గా.
"నన్ను పెళ్ళి చేసుకుంటాను అన్నాడు"అంది .
నేను మాట్లాడలేదు.
"నేను కుదరదు,తప్పు"అన్నాను.
"వాడికి పిచ్చి ఉంది"అన్నాను.
"నన్ను ఊహించని విధంగా,,లాక్కెళ్లి...క్షమించండి"అంది చాలా మెల్లిగా.
మళ్ళీ"తర్వాత మీరు లేనపుడు మూడు సార్లు వచ్చాడు,కనీసం ఆ కొద్ది సేపు,నన్ను భార్యగా ఉండమన్నాడు."అంది అదితి.
"ఇక్కడ ఎన్ని సార్లు,వాడితో భార్య గా ఉన్నావు"అడిగాను.
"సుమారు ఐదు సార్లు"అంది.
ఆమె గొంతులో ఇబ్బంది,సిగ్గు తెలుస్తున్నాయి.

"హసన్ కి వీడు తెలుసా"అడిగాను.
"ఆ రోజు హసన్ గారికి వంట చేసి బయటకి వచ్చినపుడు,ఆ వీధిలో కనపడి విషయం అడిగాడు.
ఇద్దరం ఒకే ఆటో లో వచ్చాం, మీరు ఉండేసరికి వాడు వెళ్ళిపోయాడు"అంది.
"వీడు పని చేసేది ఏ షాప్ లో"అడిగాను.
"లక్నో సెంట్ షాప్ లో "అంది.
నాకు అర్థం అయింది,ఏమి జరిగిందో.

"ఇక నుండి మీ వద్ద ఏమి దాచను"అంది.
"ఈ నిక్కర్ ల ఐడియా వాడిదేగా"అన్నాను నవ్వుతూ.
"yes"అంది తను కూడా నవ్వుతూ.
"సరే,,ఫోటోలు ఒక్కటే కాదు,,రొమాంటిక్ వీడియో లు కూడా పంపు "అన్నాను.
"చి నాకు సిగ్గండి"అంది.
"పర్లేదు,ప్లీజ్"అన్నాను.
[Image: whatsapp-image-2023-12-07-at-102501-am_wb59.2496.jpg]
ఆతరవాత మూడు రోజులు బీచ్ ల్లో,రూం లో ,తను చేసిన పనులు వీడియోలు తీసి నాకు పంపింది అదితి.
ప్రతి దాంట్లో,ఆమె ఫుల్ ఎక్సపోజింగ్ లో ఉంది.
బికినీ కూడా వేసుకుంది.
 
[+] 8 users Like Tik's post
Like Reply


Messages In This Thread
లక్నో సెంట్ - by Tik - 25-12-2024, 01:31 PM
RE: లక్నో సెంట్ - by Tik - 25-12-2024, 04:37 PM
RE: లక్నో సెంట్ - by Tik - 25-12-2024, 04:45 PM
RE: లక్నో సెంట్ - by Tik - 25-12-2024, 05:14 PM
RE: లక్నో సెంట్ - by Tik - 25-12-2024, 06:47 PM
RE: లక్నో సెంట్ - by Uday - 25-12-2024, 06:49 PM
RE: లక్నో సెంట్ - by Tik - 25-12-2024, 08:19 PM
RE: లక్నో సెంట్ - by Uday - 25-12-2024, 08:28 PM
RE: లక్నో సెంట్ - by 3sivaram - 25-12-2024, 08:48 PM
RE: లక్నో సెంట్ - by Tik - 25-12-2024, 09:43 PM
RE: లక్నో సెంట్ - by Tik - 25-12-2024, 09:47 PM
RE: లక్నో సెంట్ - by Uday - 25-12-2024, 10:31 PM
RE: లక్నో సెంట్ - by will - 25-12-2024, 10:41 PM
RE: లక్నో సెంట్ - by Uday - 25-12-2024, 11:46 PM
RE: లక్నో సెంట్ - by Kumar678 - 26-12-2024, 05:30 AM
RE: లక్నో సెంట్ - by sri7869 - 02-01-2025, 10:18 PM



Users browsing this thread: 2 Guest(s)