25-12-2024, 08:21 PM
ఇంత పిచ్చి వాళ్ళు కూడా వుంటారా అనిపించేది కానీ సంధ్య థియేటర్ లో జరిగిన సంఘటన చూసాక నిజమే అనిపిస్తోంది. అంత పిచ్చి ఎలా వస్తుందో, అదే పిచ్చి ఏదైనా పనికొచ్చే వ్యాపకం పై పెడితే ఈపాటికి మనదేశం ప్రపంచం లోనే ఒకటో స్థానం లో ఉండివుండేది బహుశా.
కథ మాత్రం చాలా ఇంటరెస్టింగా వుంది బ్రో, శరత్ ప్లాన్ ఏంటో, స్మితను ఎలా ఎత్తుకొస్తారో, ఆ తరువాత...ఆ తరువాత...కొనసాగించండి.
కథ మాత్రం చాలా ఇంటరెస్టింగా వుంది బ్రో, శరత్ ప్లాన్ ఏంటో, స్మితను ఎలా ఎత్తుకొస్తారో, ఆ తరువాత...ఆ తరువాత...కొనసాగించండి.
: :ఉదయ్