Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery లక్నో సెంట్
#4
అనుకున్నట్టే అక్కడ ఇల్లు అద్దెకి తీసుకున్నాను,అదితి వెళ్లిన రెండు వారాలకి నేను కూడా బదిలీ మీద వెళ్ళాను.

"వీడిని ఇక్కడే ఉంచండి"అని అమ్మ చెప్పడం తో,రమ్య ఎదురుచెప్పలేక చిన్నవాడిని అక్కడే ఉంచేసింది.
ఇక్కడ కల్చర్ వేరు,చారిత్రక నగరం.
మేము ఎప్పటిలా మా పనుల్లో ఉన్నాం.

నాకు కుదిరినప్పుడు మా ఊరు వెళ్లి వస్తున్నాను.
ఒక రోజు మేము మెయిన్ బజార్ లో ఏవో కొంటూ నడుస్తుంటే"haaaai"అని వినపడింది.
వాడు నా క్లాస్మేట్ హసన్,"ఎన్నాళ్ళు అయ్యింది"అన్నాను వాడిని చూస్తూ.
"ఈమె నా వైఫ్ ఫిజా ఖాన్"అన్నాడు.
నేను కూడా అదితి ను పరిచయం చేశాను.
దగ్గర్లో ఉన్న హోటల్ లో కూర్చుని మాట్లాడుకున్నాం.
"నువ్వు దుబాయ్ వెళ్ళావు కదా"అన్నాను.
"అవును,ఆ షేక్ కి ఇక్కడ కూడా కంపెనీ ఉంది.ఇక్కడికి వచ్చి నెల అయ్యింది.

ఫిజ శ్రీలంక లో పని చేస్తోంది,అపుడపుడు వస్తూ ఉంటుంది"అన్నాడు.
ఇంటికి వెళ్తూ ఉంటే ఒకరి అడ్రస్ లు ఒకరం తీసుకున్నాం,ఫోన్ నెంబర్ లు కూడా.
వారం రోజుల తర్వాత మేము ఇద్దరం బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్నాం.
"ఈ రోజు ఇన్స్పెక్షన్ ఉంది"అంది అదితి వాచ్ చూసుకుంటూ.
"బస్ లెట్ అయితే ఆటో లో వెళ్ళు"అన్నాను కానీ అవి కూడా లేవు.

కొద్ది సేపటికి ఒక బైక్ వచ్చి ఆగింది.
"ఏంటి భాయ్,బస్ లేటా"అన్నాడు హసన్.
"అవును"
"ఎక్కు దింపుతాను"అన్నాడు.
"నన్ను కాదు,మీ చెల్లిని దింపు"అన్నాను అదితి ను చూసి.
ఆమె ఒకసారి నన్ను చూసి ,వెళ్లి వాడి వెనక కూర్చుంది.
"మళ్ళీ కలుద్దాం"అని వెళ్ళిపోయాడు.

కొద్ది దూరం వెళ్ళాక వాడు గేర్,మారిస్తే,జర్క్ కి వాడి భుజం మీద చెయ్యి వేసి,నన్ను చూసింది.

నేను టాటా..అంటూ చెయ్యి ఊపాను.

రెండు రోజులు తర్వాత "నేను ఒకసారి ఇంటికి వెళ్తాను,నాన్నగారు రమ్మన్నారు"అన్నాను.
"నాకు ఒక్కదానికి,విసుగు"అంది అదితి.
"అపుడపుడు హసన్ ఇంటికి వెళ్ళు, ఫీజా ఉందిగా"అన్నాను.
"ఆ రెండు సార్లు మార్కెట్ వద్ద కనపడింది,కొంచెం తేడా మనిషి"అంది మెల్లిగా.
"అంటే"
"వాళ్ల పెదనాన్న కొడుకుతో క్లోజ్ గా కనపడింది"అంది .

"నీ అనుమానం ఏమైనా ఉంటే,నీలోనే ఉంచుకో,వాళ్ళ మొగుడు పెళ్ళాల మధ్య మనం ఇబ్బందులు పెట్టకూడదు"అన్నాను.
ఆమె తల ఊపింది.
నేను రైల్వే స్టేషన్ కోసం వెళ్తూ సిగ్నల్ దగ్గర ఆగినపుడు, ఫీజ ఎయిర్పోర్ట్ టాక్సీ లో కనపడింది.
రెండు రోజుల తర్వాత నేను వచ్చేసరికి నా భార్య ఇంట్లో లేదు,ఆఫిస్ లొ ఉంది.
నేను ఇంట్లోకి వెల్లి స్నానం చేసి రిలాక్స్ అవుతూ,ఏదో స్మెల్ గమనించాను.
అది సోఫా మీద నుండి వస్తోంది,బెడ్ రూం లోకి వెళ్లి పడుకుంటే,బెడ్ షీట్ మీద నుండి కూడా వస్తోంది.
"ఈ సెంట్ ,అదితి ఎప్పుడుకొంది"అనుకుంటూ నిద్ర పోయాను.

సాయంత్రం టీ తాగుతూ మేడ మీద,తిరుగుతూ ఉంటే,ఏడు దాటాక,ఇంటి ముందు ఆటో ఆగింది.
అదితి దిగాక వాడితో ఏదో వాదిస్తూ,నన్ను చూసింది.
డబ్బు ఇస్తే తీసుకుని వాడు వెళ్ళిపోయాడు.
నేను కిందకి వస్తుంటే ,అదితి లోపలికి వస్తూ,నన్ను కౌగలించుకుని"ఎన్ని గంటలకి వచ్చారు"అంది.
"మధ్యాహ్నం"అని లిప్స్ మీద కిస్ చేస్తుంటే,చెయ్యి అడ్డం పెట్టీ"వద్దు"అని లోపలికి వెళ్ళింది.
ఆమె నోటి నుండి వీర్యం వాసన వస్తోంది ,లైట్ గా.

నాకు మొదటి సారి,అదితి మీద అనుమానం కలిగింది.
ఆమె స్నానం చేస్తుంటే,విప్పిన జాకెట్ తీసి చూసాను,రెండు హుక్స్ ఊడిపోయి ఉన్నాయి.
టవల్ చుట్టుకొని బయటకి వచ్చింది,"అదేమిటి కాలికి ఒక పట్టీనే ఉంది"అన్నాను.
"అరే ఎక్కడ జారిపోయింది"అంది తను కూడా చూసుకుంటూ.
"బంగారం పట్టి"అంది కొంచెం బాధగా.
"ఈ రోజు హాఫ్డే కదా"అన్నాను.
"ఉ, ఫీజ లేదు కదా,,కొంచెం వంట చేయగలరా,అని అడిగారు హసన్ ఫోన్ లో.అక్కడికి వెళ్ళాను"అంది చీర కట్టుకుంటూ.
నా అనుమానం బలపడింది.

మర్నాడు ఉదయం త్వరగా బయలుదేరి వాడి ఇంటికి వెళ్ళాను.
వాడు మామూలుగానే మాట్లాడాడు.
"అరే ఈ పట్టి అదితి ది"అన్నాను,టేబుల్ మీద చూసి.
"అవును, ఇచెయ్య్"అన్నాడు.
నాకు ఇక అక్కడ ఉండ బుద్ధి కాలేదు.

నాలో కసి ఎంత పెరిగింది అంటే,నేను హసన్ ను చంపడానికి రెడీ అయ్యాను.
ఒకసారి ఫిక్స్ అయ్యాక,ధైర్యం కోసం టౌన్ లోనే ఒక హోటల్ లో రూం తీసుకుని ఒంటరిగా గడిపాను.
నా భార్య కి మాత్రం ఊరు వెళ్తున్నాను అని చెప్పాను.
ఆ రాత్రి కత్తి తీసుకుని వెళ్ళాను,వాడి ఇంటికి.

లోపలికి వెళ్లబోతుంటే ఎవరితోనో వాడు వాదిస్తున్నట్టు మాటలు వినపడ్డాయి.
"డ్యామ్ ఇట్,ఎవరో ఉన్నారు"అనుకుని హోటల్ కి వెళ్ళిపోయాను.

మర్నాడు రూం ఖాలీ చేస్తూ,రూం సర్వీస్ చేసిన పెద్దాయనకు వంద ఇచ్చాను.
"మీ పేరు"అడిగాను.
"బషీర్"అన్నాడు.
నాకు ఈ పేరు వినగానే కొంతకాలం క్రితం అదితి చెప్పింది గుర్తు వచ్చింది.
అక్కడి రిజిస్టర్ తీసి చూసాను,ఆ డేట్ లో...అదితి శ.ర్మ అని రాసి ఉంది.
"అరే ఇక్కడ వేడి నీళ్ళు ఉండవు అన్నారు"అన్నాను బషీర్ ను చూస్తూ.
"అది కింద, ఆ చివరి రూం వరకే.వీళ్ళకి కావాలంటే నా రూం నుండి తెస్తాను.నాది పక్కనే ఉంటుంది"అన్నాడు.

రిసెప్షన్ లో ఉండే అమ్మాయి ఏదో చెప్తే,మళ్ళీ పైకి వెళ్ళాడు.
వాడి సెల్ ఫోన్ అక్కడే ఉంటే తీసి చూసాను,అందులో అదితి నంబర్ ఉంది.
నేను ఫోన్ బ్యాగ్ లో వేసుకుని బయటకి వచ్చేసాను.
ఆటో లో ఇంటికి వెళ్తూ సిం తీసి అవతల పడేసాను.

అదితి నన్ను చూసి "టీవీ చూసారా"అంది.
"లేదు"అన్నాను.
"మీ ఫ్రెండ్ ను చంపేశారు"అంది.
వింటున్న నేను ఉలిక్కి పడ్డాను.
నిజమే లోకల్ ఛానల్ లో వస్తోంది, హసన్ ను చంపేశారు రాత్రి.
నాకు కళ్ళు తిరుగుతూ ఉంటే కూలబడిపోయాను.
"ఏమైంది"అంటూ నిమ్మరసం ఇచ్చింది అదితి.
 
[+] 9 users Like Tik's post
Like Reply


Messages In This Thread
లక్నో సెంట్ - by Tik - 25-12-2024, 01:31 PM
RE: లక్నో సెంట్ - by Tik - 25-12-2024, 04:37 PM
RE: లక్నో సెంట్ - by Tik - 25-12-2024, 04:45 PM
RE: లక్నో సెంట్ - by Tik - 25-12-2024, 05:14 PM
RE: లక్నో సెంట్ - by Tik - 25-12-2024, 06:47 PM
RE: లక్నో సెంట్ - by Uday - 25-12-2024, 06:49 PM
RE: లక్నో సెంట్ - by Tik - 25-12-2024, 08:19 PM
RE: లక్నో సెంట్ - by Uday - 25-12-2024, 08:28 PM
RE: లక్నో సెంట్ - by 3sivaram - 25-12-2024, 08:48 PM
RE: లక్నో సెంట్ - by Tik - 25-12-2024, 09:43 PM
RE: లక్నో సెంట్ - by Tik - 25-12-2024, 09:47 PM
RE: లక్నో సెంట్ - by Uday - 25-12-2024, 10:31 PM
RE: లక్నో సెంట్ - by will - 25-12-2024, 10:41 PM
RE: లక్నో సెంట్ - by Uday - 25-12-2024, 11:46 PM
RE: లక్నో సెంట్ - by Kumar678 - 26-12-2024, 05:30 AM
RE: లక్నో సెంట్ - by sri7869 - 02-01-2025, 10:18 PM



Users browsing this thread: 1 Guest(s)