Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery లక్నో సెంట్
#2
అందరం కలిసి ఉండే వారం కాబట్టి,అమ్మతో కలిసి యాత్రలకు కూడా వెళ్తూ ఉండేది.

నేను వెళ్ళేవాడిని కాదు,నాకు లీవ్ లు దొరకవు.
ఒకటి,రెండు సార్లు అడిగాను"నువ్వు ఎలాగూ గ్రూప్ తో వెళ్తావు కదా,మళ్ళీ అదితి ఎందుకు"అని.
"ఆ హోటల్ వాళ్ళతో మాట్లాడాలి,ఆటో వాళ్ళతో మాట్లాడాలి,నాకు వాల్ల భాష రాదు,రమ్య అయితే చక్కగా మాట్లాడుతుంది"అంది అమ్మ.
మళ్ళీ"ఏం పెళ్ళాం లేకుండా వారం ఉండలేవ,వంట వచ్చుగా"అంది కోపం గా.
ఒకసారి ఇలాగే పది మంది వెళ్లి వచ్చారు.
భోజనం చేస్తున్నప్పుడు వివరాలు చెప్పింది అమ్మ.
"అయితే బాగానే జరిగింది ప్రోగ్రాం"అన్నారు నాన్నగారు చెయ్యి కడుక్కోడానికి వెళ్తూ.

నన్ను చూసి"కోడలు వల్ల ఎంత ఉపయోగమో,అందరూ ఆటో రెండు వందలకు మాట్లాడుకుంటే,అదితి నూట యాభై కి ఒప్పించింది"అంది మెచ్చుకోలుగా.
అదితి వస్తున్న నవ్వు ఆపుకోవడం గమనించాను.
"పాపం అసలే చలి,హోటల్ లో గీజర్ లేదు అన్నావు"అన్నాను మామూలుగా.
"అవును,కానీ అదితి రూం సర్వీస్ వాడితో మాట్లాడితే ఇద్దరికీ వేడి నీళ్లు తెచ్చి ఇచ్చాడు"అంది హ్యాపీ గా.
"అదెలా"అన్నాను అర్థం కాక.
"మా రూం కి దగ్గర్లో వాడి రూం ఉంది,అక్కడి నుండి తెచ్చాడు లెండి"అంది ,నన్ను చూడకుండా అదితి.

"ఓస్ ఇంతేనా,,యాభై రూపాయల కోసం,వేడి నీళ్ళ కోసం,అదితి వచ్చిందా"అన్నాను ఎగతాళిగా.
"నోర్ముయ్,కోడల్ని వెటకారం చేయకు.ఆ ఆటో వాడు నాలుగు రోజులు మేముచూడాల్సినవి చూపించాడు.రోజుకి యాభై తగ్గాడు.
రూం సర్వీస్ వాడు నాలుగు రోజులు వేడి నీళ్ళు తెచ్చి ఇచ్చాడు"అంది కోపం గా.
అదితి ఎర్రబడిన బుగ్గలతో,ఓరగా అమ్మని చూసి తల తిప్పుకోవడం చూసి,"దీనికి సరదాగా ఉంది,నన్ను తిడుతుంటే"అనుకున్నాను.
"నన్ను అత్తగారు పొగిడితే మీకు ఏమిటి ఇబ్బంది"అంది రెండు రోజుల తర్వాత.

"నువ్వు ఏదో ట్రిక్ చేసి ఉంటావు"అన్నాను ఆఫిస్ కీ బయలుదేరుతూ.
"నాలుగు రోజులకు ఒకేసారి మాట్లాడాను ఆటో,రూం సర్వీస్ వాడికి ,డబ్బు ఇస్తే నీళ్ళు తెచ్చాడు.ఇదే ట్రిక్. కానీ అత్తగారికి తెలియదు"అంది తను కూడా హ్యాండ్బ్యాగ్ తగిలిచుకుంటూ.
ఇద్దరం బస్ స్టాప్ వైపు నడుస్తుంటే"రెండు రోజులుగా నువ్వు ఎందుకు నాకు దూరం గా ఉంటున్నావు"అడిగాను.

"లేదండీ ,బాగా అలిసిపోయాను.ఇంకో రెండు ,మూడు రోజులు నాకు విశ్రాంతి కావాలి,ఆఫిస్ కి కూడా వెళ్ళాలని లేదు"అంది.
 
[+] 8 users Like Tik's post
Like Reply


Messages In This Thread
లక్నో సెంట్ - by Tik - 25-12-2024, 01:31 PM
RE: లక్నో సెంట్ - by Tik - 25-12-2024, 04:37 PM
RE: లక్నో సెంట్ - by Tik - 25-12-2024, 04:45 PM
RE: లక్నో సెంట్ - by Tik - 25-12-2024, 05:14 PM
RE: లక్నో సెంట్ - by Tik - 25-12-2024, 06:47 PM
RE: లక్నో సెంట్ - by Uday - 25-12-2024, 06:49 PM
RE: లక్నో సెంట్ - by Tik - 25-12-2024, 08:19 PM
RE: లక్నో సెంట్ - by Uday - 25-12-2024, 08:28 PM
RE: లక్నో సెంట్ - by 3sivaram - 25-12-2024, 08:48 PM
RE: లక్నో సెంట్ - by Tik - 25-12-2024, 09:43 PM
RE: లక్నో సెంట్ - by Tik - 25-12-2024, 09:47 PM
RE: లక్నో సెంట్ - by Uday - 25-12-2024, 10:31 PM
RE: లక్నో సెంట్ - by will - 25-12-2024, 10:41 PM
RE: లక్నో సెంట్ - by Uday - 25-12-2024, 11:46 PM
RE: లక్నో సెంట్ - by Kumar678 - 26-12-2024, 05:30 AM
RE: లక్నో సెంట్ - by sri7869 - 02-01-2025, 10:18 PM



Users browsing this thread: 1 Guest(s)