Thread Rating:
  • 9 Vote(s) - 1.78 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller అభిమాన సంఘం
#25
అదేరోజు సాయంత్రం, రంజిత్ ఒక విశాలమైన, ఖరీదైన ఇంట్లోని వెయిటింగ్ రూమ్ లో కూర్చుని, తనకి అప్పాయింట్మెంట్ ఇచ్చిన తన క్లయిన్ట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అతనికి ఈ డీల్ నేరుగా రాలేదు. తనకి గత పాతిక సంవత్సరాలుగా పరిచయం వున్న తన దోస్త్ ఇంకా క్లాసుమేట్ కూడా అయిన ఒకతను, అతనికి ఈ అప్పాయింట్మెంట్ ఇప్పించాడు. ఈ క్లయింట్ తన జీవిత భీమాని దాదాపుగా పది కోట్లకి ఇన్సూర్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను ఇంకా వేరే ఇన్సూరెన్స్ కంపెనీ ల వాళ్ళతో మాట్లాడి వున్నాడు. ఇక్కడ తాను చాలా జాగ్రత్త గా డీల్ చేయాలని రంజిత్ కి తెలుసు. తన మొత్తం జీవితం, తాను చేయబోయే ఈ డీల్ మీద ఆధారపడివుంది అని రంజితకి తెలుసు.

ఇది తాను పూర్తిచేస్తే, మొదటి సంవత్సరానికి తన కమిషన్ ముప్పై శాతం, తర్వాత వరుసగా ప్రతి సంవత్సరం పది శాతం వస్తుంది. ఇది చాలు తాను తన జీవితాన్ని సంతోషంగా గడపడానికి. ఇప్పటికే తనకి తన కుటుంబ భారం తలకి మించినదిగా అయింది. అన్ని ఖర్చులు పెరుగుతున్నాయి. తాను సంపాదిస్తున్నది బొటాబొటీగా సరిపోతుంది కానీ అది చాలదు. ఈ డీల్ పూర్తిచేస్తే, తర్వాత తానూ హాయిగా ఆడుతూ పాడుతూ ఎంత సంపాదించినా జీవితానికి ఢోకా లేకుండా సుఖంగా సాగిపోతుంది. అందుకే అతనికి ఇది జీవన్మరణ సమస్య.

ఇంతలో తన క్లయింట్ పిలుస్తున్నాడని కబురు రావడంతో రంజిత్, క్లయింట్ ఇంట్లో వున్న ఆఫీస్ రూంలోకి వెళ్ళాడు. పరిచయం చేసుకున్నాక, అతను తన ఫామిలీ గురించి, తన జీవితం గురించి చెప్పి, ప్రస్తుతం వున్న ప్రపంచంలో మనిషికి ఇన్సురెన్సు ఎంత ముఖ్యమో చెప్పడం మొదలెట్టేసరికి, అతని క్లయిన్ట్, తనకి సాయంత్రం ఇంకా చాల పని ఉందని, కాబట్టి నేరుగా, అతను తెచ్చిన ప్రొపొసల్స్ గురించి చెప్పమని అడిగాడు.

రంజిత్ కి అతను అలా చెప్పడం ఎక్కడో అది అపశృతిలా తోచింది. తేరుకుని తన briefcase తెరిచి అతనికి సరిపోయే మూడు పాలసీ లను ముందుంచాడు. వాటిలో వుండే లాభాలను అతనికి వివరంగా చెప్పాడు.

అతను, అతని భార్య అతను చెప్పేది శ్రద్దగా విన్నారు. పాలసీ ని భార్యాభర్తల్లో ఎవరి పేరు మీద తీసుకుంటే బావుంటుందో చెబుతుండగా అక్కడికి పరిగెత్తుకుంటూ ఎవరో వస్తున్న శబ్దం విని రంజిత్ మధ్యలోనే ఆగిపోయాడు. అక్కడికి ఒక అందమైన అమ్మాయి, భయపడుతున్న ముఖంతో "నాన్నా ..." అంటూ వచ్చి అక్కడ ఇంకెవరో వుండడంచూసి తన మాటల్ని ఆపేసింది.

"రామ్మా, నేను ఇన్సూరెన్స్ విషయమై మాట్లాడుతున్నాను" అని ఆమె తండ్రి చెప్పాడు.

"నేను మీ పనికి అడ్డంరావడంలేదు అనుకుంటే మీతో ఇప్పుడే మాట్లాడాలి. కొంచెం పక్కకి వస్తారా" అని అడిగింది.

"లేదమ్మా, ఇది చాలా ముఖ్యమైన పనే. పది, పదిహేను నిమిషాలు ఆగితే ఎం కొంపలు మునగవు. నేను ఇతన్ని పంపించాక మనం మాట్లాడుకుందాం" అని చెప్పాడు.

"సరే అయితే నేను ఇక్కడే వెయిట్ చేస్తా" అంది అతని కూతురు.

"ఎదురుచూడు కానీ మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు" చెప్పాడు అతని తండ్రి.

రంజిత్ చూపులన్నీ ఆ అమ్మాయి మీదే వున్నాయి. ఆ అమ్మాయి కొలతలు చూసి అతని మతిపోయింది. అతనికి కేవలం పది అడుగుల దూరంలోనే నిలబడి వుంది ఆమె. లో నెక్ T-షర్ట్ వేసుకుని వుంది. లోపల ఖచ్చితంగా బ్రా వేసుకోలేదు. ఆమె నిపుల్స్ పొడుచుకుని ఉండడం అతనికి క్లియర్ గ కనిస్తుంది. చిన్న స్కర్ట్ వేసుకుని వుంది. అదికూడా తొడల మీదకే ఉండి, తొడ మీదున్న ఒక పుట్టుమచ్చని చూపిస్తుంది.

ఇంతలో ఆమె నడుస్తూ (నడుస్తుంటే ఆమె వక్షోజాలు కదలడం అతనికి కనిపిస్తుంది) రంజిత్ కి ఎదురుగ్గా వున్న కుర్చీలో కాళ్ళని ఎడంగా పెట్టి, లోపలికంటా కూర్చుంది. ఆమె కూర్చున్నాక అతనికి ఆమె బలిసిన తొడలు, తొడల మీదుగా చూపు వెళ్లి, ఆమె వేసుకున్న అండర్వేర్, అది కూడా పలుచగా ఉండడంవల్ల, కనిపించీ కనిపించని నిలువు పెదాలు అతడికి కనిపించేసరికి, అతని ప్యాంటు ముందు భాగం ఉబ్బుగా అయింది.

రంజిత్ గొంతు, నోరు ఎండుకుపోయాయి. వెంటనే అతను తన చేతి ద్వారా తన ఉబ్బును కప్పిఉంచడానికి ప్రయత్నించాడు. ఈ మధ్య కాలంలో అతను ఇలా ఒక అమ్మాయిని చూసి ఎప్పుడూ లేపుకోలేదు. అతని కష్టాలు, అతని పిల్లల బాగోగులు, అతని భార్య కోరికలు తీర్చడం తోనే ఇప్పటివరకు గడిచిపోయింది. రెండు రోజుల్లో ఇలా అవడం ఇది రెండోసారి. మొదటిసారి నిన్న బార్ లో స్మిత ని చూసినప్పుడు ఇలా జరిగింది. వెంటనే ఈరోజు ఇప్పుడు ఇలా జరిగింది.

నిన్న చూసింది T.V. లో. కానీ ఇప్పుడు తన కళ్ళ ఎదురుగ, తన చేతికి అందేంత దూరంలో కనిపిస్తుంది.

రంజిత్ మెల్లిగా తన చూపుల్ని ఆ అమ్మాయి ముఖం మీదకి జరిపి, తనని అలా చూడడం ఆమె గమనించిందో లేదో చూడాలని చూసాడు కానీ ఆమె తన తల్లిదండ్రుల్ని కోపంగా చూస్తుండడం గమనించాడు.

గుండ్రంగా వున్న ఆ అమ్మాయి నోరు, ఉబ్బెత్తుగా వున్న ఆమె కాళ్ళ మధ్యభాగం, అతనికి వాంఛని తీవ్రతరం చేసాయి. రంజిత్ ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు. అతని మనోఫలకం మీద ఆమె వేసుకున్న పాంటీ ముక్కలై మాయమైంది. అలాగే తను వేసుకున్న షర్ట్, ఫ్రాక్ కూడా మాయమయ్యాయి. పూర్తినగ్నంగా ఉండి, తాను ఆమె మీద కాళ్ళు మీద వేసుకుని ఊగిపోతుండడం కనిపించింది.

ఒహ్హ్... ఎంతకాలం అయింది తనకి ఇలాంటి అద్భుతమైన కల, కోరిక కలిగి. ఎప్పుడూ కష్టాలూ, డబ్బు, వ్యాపారం, పిల్లల ఇష్టాయిష్టాలు, భార్య కోరికలు ఇదేనా జీవితం అంటే. ఇలాంటి అందమైన కలని నిజం ఎప్పుడు చేయగలడు తాను. రంజిత్ మెల్లిగా తనకేం కావాలని కోరుకుంటున్నాడో తెలుసుకున్నాడు.

రంజిత్ కళ్ళముందు తన క్లయింట్ కూతురు మాయమైంది. ఆ స్థానంలోకి తన భార్య వచ్చింది. వాళ్ళ పెళ్లి అయ్యి 15 ఇయర్స్ అయింది. ఇప్పుడు ఆమెని అలా వూహించగలడా? పెళ్లి అయిన కొత్తలో కొంతకాలం అలాంటి ఆకర్షణ ఉండేది. అలాంటి ఆకర్షణ చివరిసారి తనకి తన భార్య మీద ఎప్పుడు కలిగింది? అతనికి ఎంత గుర్తు తెచ్చుకుందామని అనుకున్నా గుర్తుకు రాలేదు. తాను చదువుకుంటున్నప్పుడు ఫుట్బాల్ ఆడే రోజుల్లో తనకోసం ఎంతమంది అమ్మాయిలు పడి చచ్చే వాళ్ళు. అందులోనుండి ఏరికోరి తాను తన భార్యని, తన వుద్యోగం మానిపించి మరీ పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన ఆరు ఏడు సంవత్సరాలవరకు ఇద్దరిమధ్య ఆకర్షణ బానే ఉండేది. కానీ ఇప్పుడెందుకు ఇలా అయిపొయింది? అందరికి వుండే సమస్యే ఇది. ఒకే ఇంట్లో ఉండడం, ఒకరికి ఇంకొకరి అభిప్రాయాల్ని బలవంతంగా రుద్దడం, కొత్తదనం పోవడం, ఇక ఇంతకన్నా గొప్పగా ఏముంటుంది అన్న నిరుత్సహం, ఎప్పుడూ ఒకే రకమైన ఫీలింగ్ ఏర్పడడం అన్ని కలిపి జీవితం నిరాసక్తంగా మారడం. జీవితంలో ఇంతకన్నా బోర్ ఇంకెక్కడుంటుంది ?

రంజిత్ తన ఆలోచనలనుండి బయటపడి మళ్ళీ ఆమె వంక చూసాడు. ఆమె ఇప్పటికీ అలానే కూర్చుని ఉంది. బలమైన తొడలు అవి కలిసే మధ్యలో కనిపిస్తున్న పాంటీ, అతని గుండె వేగాన్ని పెంచింది. అలా చూస్తున్నప్పుడు అతనికి తన భార్య గుర్తురాలేదు. రేపు ఈ అమ్మాయికి పెళ్లి అయ్యి కొన్ని ఏళ్ళు గడిస్తే, అప్పుడు తాను కూడా తన భార్యలా మారొచ్చు. కానీ ఇప్పుడున్న సమయాన్ని ఎంజాయ్ చేయడమే తెలివి ఉన్నోళ్లు చేసే పని. రంజిత్ కి ఆమెతో సుఖపడాలని అనిపిస్తుంది. మనం చిటిక వేస్తే, మనకోసం పరిగెత్తుకుని వచ్చే అందమైన ఆడవాళ్లు వచ్చే స్థితిలో మనం ఉండడం ఎంత సంతోషంగా ఉంటుంది. తన ఎదురుగ కూర్చున్న ఈ అమ్మాయి తనకి ఎలాంటి కోరికల్ని కలుగచేస్తుంది.

అతనికి ఇప్పుడు తన క్లయింట్ కి ఇన్సూరెన్స్ అమ్మడం కన్నా వాళ్ళ కూతురి ముందు తన గొప్పదనాన్ని చెప్పుకుని ఆమె ని ఇంప్రెస్స్ చేయాలని భావించి తన కాలేజీ సమయం నుండి తాను చేసిన పనుల గురించి చెప్పడం మొదలుపెట్టాడు. మొదట వాళ్లకి అతనెందుకు అవన్నీ చెబుతున్నాడో అర్ధం అవలేదు. ఇంతలో
"నాన్న, ఇంకెంతసేపు ? నాకు పది నిముషాలు చాలు. మీతో మాట్లాడక నేను ......."

"నువ్వు ఆపు. మమ్మల్ని విసిగించకు. మేము ఇది ఫైనల్ చేయడానికి ఎంత సమయం తీసుకుంటే అంతసేపు నువ్వు ఆగాల్సిందే"

అలా తన తండ్రి అనేసరికి ఆమె విసురుగా లేచి అక్కడినుండి వెళ్లిపోవడానికి సిద్ధం అయింది. ఆ క్షణంలో రంజిత్ కి, ఆ అమ్మాయికి తాను అక్కడ వున్ననన్న స్పృహ కూడా లేదని, ఆమె అతన్ని ఒక మనిషిలా కాక ఒక వస్తువులా చూస్తుందని అర్ధమైంది.

"ఒక్క నిమిషమండీ" రంజిత్ కి ఆ క్షణంలో తనకి, తాను అమ్మే పాలసీ కూడా ఆమె కన్నా ముఖ్యం కాదనిపించింది. ఆమె తనని గమనించాలి.

"మనకి ఇంత ఆలస్యం అవుతుందని నేను అనుకోలేదు. ప్రస్తుతానికి నేను వెళ్ళిపోతాను. మీరు మీ అమ్మాయితో మాట్లాడుకోండి. మీ సాయంత్రపు అప్పోయింట్మెంట్ లన్ని పూర్తి చేసుకోండి. మీరు నేను ఇచ్చిన అన్ని పేపర్ లని మోరోసారి చూడండి. రేపు నేను మీకు ఫోన్ చేసి మీరు చెప్పిన సమయానికి వస్తాను. అప్పటికి మీకు ఇంకా ఏవన్నా అనుమానాలుంటే అవన్నీ తీరుస్తా. ఇప్పటికి మీరు నాకు ఈ సమయం ఇచ్చినందుకు చాలా సంతోషం" అని చెప్పాడు.

ఆశ్చర్యపోయిన అతని క్లయిన్ట్ అలాగే అని అతన్ని పంపివేసాడు. బయటికి వచ్చిన రంజిత్ కి తాను అలా ఎందుకు అన్నాడో తనకే అర్ధం కాలేదు. అతనికి అప్పుడే తన ఇంటికి వెళ్లాలని అనిపించలేదు. అలానే ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియలేదు. గంట టైం పాస్ చేసి ఇంటికి వెళ్ళాడు. అతని భార్య డిన్నర్ రెడీ చేస్తూ కనిపించింది.

"చూడు నేను వచ్చేసా" అన్నాడు

"మొదటిసారి మీరు ఇలా త్వరగా రావడం" ఆమె చెప్పింది

అతనికి ఇంతకుముందు తాను ఆ అమ్మాయి గురించి వూహించుకుంది గుర్తొచ్చి తప్పు చేసినట్లు అనిపించింది. అది మర్చిపోవడానికి చేతులు బార్లా చాస్తూ
"నిన్ను మిస్ అవుతున్నా. అందుకే ఈరోజు త్వరగా వచ్చా. ఈరోజు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు" అన్నాడు

"వంట చేస్తూ నేను ఇప్పుడు ఎంత దరిద్రంగా ఉన్నానో నాకు తెలుసు. మీ పాలసీ అమ్ముకునే బుద్దులు నా దగ్గర చూపించకండి"

రంజిత్ తన చేతుల్ని దించేసాడు.

ఆమె అతని దగ్గరికి వచ్చి మెల్లిగా హత్తుకుని, ఒక ముద్దు పెట్టింది. తాను అతని మనసు నొప్పించానని ఆమెకి అర్ధమైంది.

"పిల్లలెలా వున్నారు ?" అడిగాడు

"అబ్బాయి నాతో గొడవపడుతున్నాడు. మీరు వాడితో మాట్లాడండి. మీరు చెబితే వాడు వింటాడు. అమ్మాయికి జలుబు వచ్చినట్లుంది. మీరు తినడానికి రెడీ అంటే, 15 మినిట్స్ లో అన్ని సర్ది పెడతా" చెప్పింది.

"ఒక పెగ్ అయ్యాక తింటా" చెప్పాడు "నీకు రోజెలా గడిచింది" అడిగాడు

"ఏముంది? ఎప్పటిలానే!! ఇల్లంతా శుభ్రం చేయడం, కప్బోర్డు లు సర్దడం, వాడని బట్టల్ని అన్ని వేరుగా పెట్టా. మీరు కూడా ఒకసారి అవిచూసి ఏవి వేసుకోరో చెబితే, వాటిని పడేస్తా. బయటికి వెళ్లి కూరగాయలు కొన్నా. మీ నాన్న ఫోన్ చేసారు. గంటసేపు మాట్లాడారు. ముసలితనపు చాదస్తం ఎక్కువైంది. మీ కజిన్ ఫోన్ చేసింది. వాళ్ళు ట్రిప్ కి వెళ్లారు కదా. బాగా ఎంజాయ్ చేసారంట. మనం కూడా ఈ సారి ప్లాన్ చేసుకుని వెళ్దాం".

"మనకి కూడా వాళ్ళలా డబ్బులు మిగిలితే బావుండేది" తన పెగ్ పూర్తి చేస్తూ చెప్పాడు

"అంటే ఏంటి? నేను డబ్బులు దుబారా చేస్తున్న అని మీ ఉద్దేశమా ?"

"అలా నేనేమి అనడంలేదు. నన్ను ప్రశాంతంగా ఈ మందు తాగనివ్వు. రేపు ఉదయం నేను చేసుకోవాల్సిన పని చాలా ఉంది".

"అంటే నేను నస పెడుతున్నానా ?"

"నేను నువ్వు నస పెడుతున్నావని అనలేదు. నన్ను కొంచెం రిలాక్స్ అవనివ్వు. ప్రశాంతంగా భోజనం చెయ్యాలి"

అతని భార్య కోపంగా చూస్తూ కిచెన్ లోకి వెళ్ళింది
రంజిత్ ఆరోజు పేపర్ తీసుకుని చూడడం మొదలెట్టాడు. ఇంకో పెగ్ తాగాలని అనిపించి, రెండో పెగ్ పోసుకుని, తినడానికి ఎమన్నా ఉంటుందేమో అని కిచెన్ లోకి వెళ్ళాడు. అతని భార్య అది గమనించి కోపంగా చూసింది.

"ఒకటే అని రెండోది మొదలెట్టారా ?"

"అవును. నాకేమాత్రం స్వతంత్రం ఉండదా ?"

"తాగాక మీరేం చేస్తారో నాకు తెలుసు. అయినా డిన్నర్ రెడీ అయింది"

"ఆగరాదు. కొంచెంసేపు అయ్యాక"

"ఆగేది లేదు. ఆగితే చల్లారిపోతుంది. రెండో పెగ్ ఆపండి"

"వూరికే నస పెట్టకు. ప్రతి మాటకి ఎదురు ప్రశ్నలు వేస్తావ్. అసలే ఈరోజు నా మూడ్ బాలేదు"

ఆమె ఎం జరిగిందని అడుగుతుంది అని అనుకున్నాడు. తన కష్టాన్ని చెబుదామని అనుకున్నాడు కానీ ఆమె పట్టించుకోలేదు. అప్పుడు గుర్తొచ్చింది అతనికి, ఆమె పడ్డ కష్టాన్ని తాను కూడా పట్టించుకోలేదు అని.

మళ్ళీ వచ్చి కుర్చీలో కూర్చుని మందు తాగడం మొదలెట్టాడు. అలా అరగంట సేపు తాగాడు. తన భార్య మధ్య మధ్యలో వచ్చి తనని కోపంగా చూసి వెళ్లడాన్ని కూడా గమనించాడు. మత్తు కొద్దిగా ఎక్కాక వెళ్లి భోజనానికి కూర్చున్నాడు.

తింటున్నంతసేపు తన భార్య చెప్పే సోది సగం వింటూ సగం వినకుండా వూ కొడుతూ వుండిపోయాడు. ఆ మత్తులో అతనికి తన భార్య అందంగా కనిపించడం మొదలైంది. మనసులో మెల్లిగా కోరిక రాజుకోడం మొదలెట్టింది. ఆరోజు తనకు ఎదురైన పరిస్థితులు ఆ వేడికి ఆజ్యాన్ని పోశాయి.

తినడం పూర్తి అవుతూనే, ఆమె వైపు వంగి, కోరికతో
"నీకో సంగతి చెప్పనా ? మనం ఈరోజు కొద్దిగా త్వరగా మంచమెక్కి, దెంగడం మొదలెడితే ఎలా ఉంటుంది అంటావ్"

ఆమె నవ్వి చూపుడు వేలును పెదవులకి ఆనించుకుని
"శ్, అంత పెద్దగా అంటావేంటి ? పిల్లలు వింటారు" అంది

"అది చేస్తేనేగా వాళ్ళు ఈ లోకంలోకి వచ్చింది. కాదంటావా "
"ఇన్నాళ్ళకి మీకు నామీద శ్రద్ద కుదిరింది. చూద్దాం" అంటూ అన్ని సర్దడం మొదలెట్టింది.

రంజిత్ కుర్చీలో కూర్చుని సిగరెట్ వెలిగించాడు. పేదవాడు అయినా గొప్పోడు అయినా అన్ని ఇళ్లలో ఈ తంతు ఇలానే జరుగుతుందా అని అనిపించింది.

"ఇంకా ఎమన్నా స్పెషల్ ఉందా ఈ రాత్రి?" అడిగాడు.

"కాళ్ళు కొద్దిగా నొప్పిగా వున్నాయి. కొంచెంసేపు రెస్ట్ కావాలి. కుట్టుకునే పని ఒకటి ఉంది. అప్పటికీ నిద్ర రాకపోతే ఏదైనా పుస్తకం చదువుకుంటా" అంది.

"పిల్లలు ఎక్కడ వున్నారు ?" అడిగాడు

"ఇంకెక్కడ !! T.V. కి అతుక్కుని పోయారు. వాళ్ళు ఈమధ్య ఎక్కువ చూస్తున్నారు. చదువు తక్కువైంది. మీరు వాళ్లకి గట్టిగా చెప్పండి. నేను చెబితే వినడంలేదు"

"సరే, చెబుతాను" అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు.

వాళ్ళు T.V. లో లీనమై వున్నారు. ఇద్దరినీ పలకరించాడు. వాళ్ళు ముక్తసరిగా సమాధానం ఇచ్చారు. ఎం చూస్తున్నారు అని అడిగితె అందులో వస్తున్న ప్రోగ్రాం పేరు ఎదో చెప్పారు. కానీ తర్వాత అసలు సంగతి చెప్పారు.

"మేము చూసేది ఇప్పుడు రాబోయే ప్రోగ్రాం గురించే. అదేంటో తెలుసా ? స్మిత చేసిన సినిమా ప్రీమియర్ గురించి లైవ్ లో తాను మాట్లాడుతుంది. ఆమె ఎంత సెక్సీ గా ఉంటుందో" అతని కొడుకు చెప్పాడు.

"ఆమె నా ఫేవరెట్" కూతురు చెప్పింది.

అక్కడే వున్న కుర్చీలో కూలబడుతూ అంతకు ముందు రోజు బార్ లో వాళ్ళు మాట్లాడుకున్న మాటల్ని గుర్తుతెచ్చుకున్నాడు రంజిత్. అలా మాట్లాడుకున్న మాటల్ని ఎవరికైనా చెబితే, తాను ఆ మాటల్ని పుట్టించి చెప్పినట్లు అందరు అనుకుంటారు.

అదంతా గుర్తుకు రావడంతోనే, అతనికి తన క్లయింట్ కూతురు గుర్తుకొచ్చింది. ఇది జరిగి కొన్ని గంటలే కావడంతో, ఆమె తన ముందు కూర్చున్న విధానం, తన తొడలు, పాంటీ ని చూడడం అతన్ని మళ్ళీ తన ఊహాలోకంలోకి తీసుకొనిపోయింది. అయితే ఇప్పుడు ఆమె స్థానంలో అతనికి స్మిత కనిపించింది. స్మిత కూడా అదే పోసిషన్ లో పూర్తిగా నగ్నంగా కనిపించింది.

ముందురోజు రాత్రి శరత్ ఆమెని ఎలా పొందగలమో చెప్పడం, అతని పధకం అన్ని గుర్తొచ్చి, ఈ లోకంలో ఇంకా పిచ్చొళ్ళు వున్నారని రంజిత్ కి అనిపించింది. కానీ స్మిత రూపం అతని మదిలో ముద్రించుకుని పోయింది.

స్మిత లా తెర మీద ఇంకెవరైనా కనిపించగలరా ? ఆమె బయట ఎలా ఉంటుంది ? సినిమాలలో చూపించినట్లే వుంటుందా ? ఆమె సినిమాలలో ఇచ్చే స్టిల్స్ లానే ఉంటుందా ? ఉండదని అనిపించింది.

"స్మిత ప్రీమియర్ ఎప్పుడు మొదలవుతుంది ?" పిల్లల్ని అడిగాడు రంజిత్.

"ఇంకో పది నిమిషాల్లో" గడియారం వంక చూస్తూ చెప్పాడు అతని కొడుకు.

"సరే అయితే. మీరు చూసుకోండి కానీ అది అయిపోగానే వెంటనే పడుకోండి" అని అక్కడినుండి నేరుగా వంటగదిలోకి వెళ్ళాడు. భార్య ఇంకా వంటగదిలోనే పని చేసుకుంటుంది.

"నాకు ఇప్పుడే ఒక పని గుర్తుకొచ్చింది. నేను రెండు గంటల్లో తిరిగి వస్తా. ఎక్కువ ఆలస్యం అవదు" చెప్పాడు భార్యకి

"ఇప్పుడేగా ఇంటికి వచ్చారు. మళ్ళీ అంతలోనే ఎక్కడికి వెళుతున్నారు ?"

"ఆఫీస్ కి వెళ్ళాలి. రేపు ఒక క్లయింట్ ని కలవాలి. పేపర్స్ ఆఫీస్ లో మర్చిపోయాను. అవి తెచ్చుకుని వచ్చి, రేపు నేరుగా క్లయింట్ ని కలవడానికి వెళ్తా" చెప్పాడు.

అతని భార్యకి కోపం వచ్చింది.
"మీరు అందరిలా ఎందుకుండరు ? ప్రతి నిమిషం ఆఫీస్ పనే అంటారు. మనకంటూ మీరు కొద్ది సమయాన్ని అయినా ఇవ్వరా ?"

"బ్రతకాలంటే తప్పదు. ఈ పని అయితే ముందు ముందు మనకి కూడా ఏకాంతంగా ఉండడానికి సమయం దొరుకుతుంది. ఇది నా ఒక్కడికోసమే చేయడంలేదు అది గుర్తుంచుకో"

"అవునవును. మీరు అన్ని మాకోసమే చేస్తున్నారు. అయితే రాత్రంతా ఇంటికి రాకుండా బయటే ఉండకండి"

"ఉండను. ఆఫీస్ కి వెళ్లి వెంటనే వచ్చేస్తా"

బండి తీసి స్మిత ప్రీమియర్ షో వున్న థియేటర్ వైపు బయలుదేరాడు మనసులో సమయానికే వెళ్లాలని కోరుకుంటూ, స్మిత ని నేరుగా చూడొచ్చు అన్న ఆనందంతో.
***
[+] 10 users Like anaamika's post
Like Reply


Messages In This Thread
అభిమాన సంఘం - by anaamika - 18-12-2024, 10:40 PM
RE: అభిమాన సంఘం - by Haran000 - 18-12-2024, 10:54 PM
RE: అభిమాన సంఘం - by Manoj1 - 19-12-2024, 01:41 AM
RE: అభిమాన సంఘం - by Deepika - 19-12-2024, 02:09 AM
RE: అభిమాన సంఘం - by Uday - 19-12-2024, 12:20 PM
RE: అభిమాన సంఘం - by sri7869 - 19-12-2024, 01:51 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 19-12-2024, 08:53 PM
RE: అభిమాన సంఘం - by sri7869 - 19-12-2024, 09:15 PM
RE: అభిమాన సంఘం - by Haran000 - 19-12-2024, 09:37 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 19-12-2024, 09:58 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 21-12-2024, 02:49 PM
RE: అభిమాన సంఘం - by sri7869 - 21-12-2024, 02:51 PM
RE: అభిమాన సంఘం - by Uday - 21-12-2024, 03:48 PM
RE: అభిమాన సంఘం - by ramd420 - 21-12-2024, 04:26 PM
RE: అభిమాన సంఘం - by BR0304 - 21-12-2024, 05:43 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 23-12-2024, 12:40 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 24-12-2024, 08:51 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 25-12-2024, 02:50 PM
RE: అభిమాన సంఘం - by Uday - 25-12-2024, 08:21 PM
RE: అభిమాన సంఘం - by Nani666 - 26-12-2024, 08:34 AM
RE: అభిమాన సంఘం - by anaamika - 26-12-2024, 11:56 PM
RE: అభిమాన సంఘం - by ramd420 - 27-12-2024, 06:58 AM
RE: అభిమాన సంఘం - by anaamika - 27-12-2024, 03:54 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 27-12-2024, 11:02 PM
RE: అభిమాన సంఘం - by hijames - 28-12-2024, 12:06 AM
RE: అభిమాన సంఘం - by ramd420 - 28-12-2024, 06:52 AM
RE: అభిమాన సంఘం - by anaamika - 29-12-2024, 01:53 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 29-12-2024, 10:34 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 31-12-2024, 12:11 AM
RE: అభిమాన సంఘం - by anaamika - 01-01-2025, 12:26 PM



Users browsing this thread: 12 Guest(s)