25-12-2024, 01:31 PM
(This post was last modified: 26-12-2024, 12:38 AM by Tik. Edited 2 times in total. Edited 2 times in total.)
ఇది ఒక హిందీ కథ.చిన్న పుస్తకం పాతది ఉంటే ,చదివాను.
రచయిత పేరు గీతాంజలి అని ఉంది.
లక్నో సెంట్
"ప్రేమ గీమ, అన్నావో కాళ్ళు విరగ కొడతాను"అన్నారు నాన్నగారు కాలేజీ కి వెళ్తుంటే.
దానికి తగ్గట్టే ఎవరి ఆకర్షణలో పడకుండా జాగ్రతగా చదివి,ఉద్యోగం కూడా సంపాదించాను.
ఏడాది అయ్యాక నాకు పెళ్లి సంబంధాలు చూశారు.
రెండు ,మూడు పెళ్లి చూపుల తర్వాత ఒక అమ్మాయి అన్నీ రకాలుగా సరిపోతుంది అనిపించి,ముహూర్తాలు పెట్టించారు.
"చూడు అమ్మాయి,నువ్వు ఎంత ఉద్యోగం చేసినా,,ఈ జీన్స్ ప్యాంట్లు లాంటివి కుదరదు "అని అమ్మ చెప్పేసింది ముందే.
పెళ్లి కి వారం ఉండగా"అన్ని ఎంక్వైరీ చేశారా,"అంటూ నాన్నగారు తెలిసిన వారిని అడగటం విన్నాను.
"అయ్యో,,ఇంత దూరం వచ్చాక ఎందుకు అనుమానం.
అమ్మాయి కట్టు దిట్టాల్లో పెరిగింది.ఇంట్లో ఉండే చదివింది,హాస్టల్ కాదు.
ఆరు నెలలుగా ఉద్యోగం చేస్తోంది"అన్నాడు ఆయన.
అనుకున్న ముహూర్తానికి పెళ్లి చేశారు.
అప్పుడే పిల్లలు వద్దు అనుకున్నా,, పెద్దవారు చెప్పడం తో,రెండేళ్లు తిరక్కుండ ఒకడిని కంది, అదితి.
నిరంతరం యోగ లాంటివి చేయడం,వారానికి రెండు సార్లు ఇంట్లో ఎవరికి తెలియకుండా జిమ్ కి వెళ్ళడం తో,బాడీ ఫిట్ గా ఉంచుకుంది.
మా మధ్య చిన్న చిన్న గొడవలు అప్పుడపుడు ఉంటాయి కానీ,,రెండు , మూడు రోజుల్లో సర్దుకుంటాయి.
ఆమెకి ఎవరైనా ఐ లవ్ యూ చెప్పినా,,లవ్ లెటర్ ఇచ్చినా ,సరదాగా నాకు చెప్పేది.
కానీ ఆ లెటర్ లు దాచుకునేది.
"ఎందుకు అవన్నీ నీ దగ్గర"అడిగాను.
"అప్పుడపుడు చదువుతూ ఉంటే,ఉత్సాహం వస్తుంది..మీరు కూడా వస్తె దాచుకోండి"అంది.
"నాకు ఎవరు రాయలేదు ఇంతవరకు"అన్నాను.