Thread Rating:
  • 99 Vote(s) - 2.83 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తన పేరు వసుంధర...
వసుంధర చకచకా చీర పట్టుకుని పరిగెత్తుతూ మెట్లెక్కి ఆయాసపడుతూ పైకి వెళ్లి డోర్ దగ్గరికేసి వెనక్కి తిరిగి గది లోకి చూసుకుంటూ వెనక్కి తలుపు కి తన వెనకెత్తులకి మధ్య చేతులేసి అలాగే తలుపుకు ఆనుకుని నుంచుంది..
వినయ్ లోపలి గదిలో వున్నట్టున్నాడు
వసుంధర డోర్ కి అనుకుని ఆయాసపడుతూ ఆలోచిస్తుంది
ఆమె ఎద పొంగులు పైకి కిందకి అవుతున్నాయి
ఇంకాసేపు అలాగే ఆటో లో వంగి ఉంటే..
ఆలా కాకుండా ఆ డ్రైవర్ గాడి మాటలు విని ఆటో లో వాడి పక్కన కూర్చుని ఉంటే..
అంతెందుకు..ఇంకొక్క క్షణం అలాగే కదలకుండా వంగుని ఉంటే..వాడి చేయి ఎక్కడ తాకేవాడు..
ఊహించుకుంటేనే భయం తో పాటు వొళ్ళు తిమ్మిరెక్కుతింది..
వాడి బొటన వేలు తాకిన స్పర్శ,వాడు తన రొమ్ము మీద చుట్టిన సున్నా..అదేంత విలువతో కరెంట్ పాస్ చేసింధో ఆమెకి ఇంకా తెలుస్తుంది
గుర్తుకి వస్తేనే తిమ్మిరి పెరుగుతోంది
తనకి ఇలా నచ్చకున్నా,అది ఆమె దేహం అర్ధం చేసుకోవట్లేదు
ఆ టైం లో తప్పని తెల్సినా తప్పట్లేదు
ఊపిరి భారం గా తీసుకుంటూ,ఆలోచిస్తుంది
ఆమె ముఖం మీద చినుకుల చుక్కలు,ఆమె తనువంతా తడి మరకలు,లోన కన్నెపిల్ల అరుపులు
తట్టుకోలేక పోతోంది
ఆమె దేహం అంత చలి లోను సెగలు పెడుతుంటే..
కళ్ళు మూసుకుని ఇదంతా తప్పు అని సర్ది చెప్పుకుంటుంది
కానీ ఒంటికి అది అర్ధం కావడం లేదు
తాపం రోజురోజుకి పెరిగిపోతోంది
ఎం చేయాలి..భర్త వున్నా ఆమె సుఖాలు పట్టించుకోలేదు,ఇంకా పట్టించుకుంటాడన్న ఆశ పది కూడా లాభం లేదేమో అనిపిస్తోంది
మరో వైపు ఆమెని ఆశగా చూసే కళ్ళు..
కోరికలు చంపుకుంటున్నా మళ్ళీ మళ్ళీ తిరిగి పుట్టే కొత్త ఆశలు..
ఇదే కొనసాగితే..
అనుకోని పరిస్థితుల్లో ఆమె అదుపు తప్పడం ఖాయం
టకాటకా తన గది లోకెళ్లింది
విసురుగా తడి చీర విప్పి విసిరిపారేసింది..
ఎదురుగా అద్దం లో ఆమె ప్రతిబింబం
మెల్లిగా నడుస్తూ అద్దం ముందుకెళ్లి తనని తాను చూసుకుంది..
ఆమె ఊపిరి ఇంకా స్థిమితం గా లేదు..
మట్టి రంగు,ఎరుపు రంగు కలగలిసిన జాకెట్ లోంచి ఆమె పాల ముద్దలు పొంగుకు వస్తున్నాయ్..
ఆమె జాకెట్ లో ముచ్చిలకు కత్తుల్లా పొడుచుకుని,ముందుకు తొంగి చూస్తున్నాయి
చివరి హుక్ కింద నుంచి లంగా బొందు వరకు నడుము విశాలంగా వుంది,గులాబీ రంగులో మత్తెక్కిస్తోంది
కింద తడి లంగా లోంచి ఆమె తొడలు బిర్రుగా పొంగిపోతున్నాయ్
ఒక్కో అడుగు అద్దం ముందుకేస్తుంటే ఆమె సళ్ళు స్ప్రింగుల బంతుల్లా యెగిరి గంతులేస్తున్నాయ్
ఆమె వొళ్ళంతా తడి చినుకులు ముద్దుల్లో ముంచెత్తుతున్నాయి
ఆమె బొద్దు గుండ్రగా,లోతుగా వాన నీటి చేరికతో బిజీ గా వుంది
వసుంధర పెదవులు ఎర్రగా మెరుస్తూ వణుకుతున్నాయి
మెల్లిగా ఆమె కుడి చేత్తో ఆమె నడుము పట్టుకుని అలాగే పైకెళ్ళి ఆమె ఎడమ చన్నుని ఆమె చేత్తో బరువు తూస్తున్నట్టుగా పట్టి పైకెత్తింది
అది సునామి వచ్చినప్పుడు సముద్రం లో నీరు అమాంతం పొంగితే ఎలా ఉంటుందో..అలా పైకి పొంగింది
దాని బరువు మరో రెండింతలు పెరిగినట్టుగా కనబడుతోంది
వసుంధర లోన కన్నె పిల్ల..
"మహి గాడు కూడా ఇందాక ఇలాగే ఎత్తి తూకం చూడబోయాడా"
వసుంధర టక్కున దాన్ని వదిలేసింది
తడి రవికలో ఆమె ఎడమ చను ముద్ద,వానకి తడిసిన బంతి పూల మూటలా తప్పున కిందకి పడడం తో ఆమె హుక్కులు ఆ బరువు మోయలేక ఇంకా సాగి,పైన హుక్కు ఫట్టున తెగింది
వసుంధర లోన కన్నెపిల్ల..
"ఒక్క సారి పిండవే వసూ హ్"
... వసుంధర మరో సారి చెయ్యెత్తి ఎడమ చన్నుని కస్సున పిసకడం తో,సిల్క్ దారాల వుండ పిండినట్టుగా వుంది ఆమెకి,పాలైతే రాలేదు గాని,నీటి ధార మాత్రం వలవల జారింది
వసుంధర తల పైకెత్తి కళ్ళు మూసుకుని..
"ఆహ్ వాసూహ్" అనుకుంది తెలీకుండానే
ఆమె వెనకెత్తులు లంగా లోంచి దోబూచులాడుతున్నాయ్
కన్నెపిల్ల లోపల్నుంచి..
"వాసూ గాడు కాదే..కాసేపుంటే డ్రైవర్ గాడే పిండేసేవాడుగా ఆహ్"
వసుంధర మనసులో..
"నో వీల్లేదు..ఆలా జరగనివ్వను..అందుకే వచ్చేసా.."
మెల్లిగా తల దించి మత్తు కళ్లతో అద్దం లో చూస్తూ..
"రావడం మంచిధైంది,ఛా..స్కూటీ మీదే వెచ్చేస్తే అయిపోయేది..అనవసరం గా ఆటో వాడితో.."
అప్పుడు ఆమెకి గుర్తొచ్చింది..ఆమె స్కూటీ గేట్ బయటే వదిలేసి పరిగెత్తుకొచ్చిందని..
టక్కున తల కొట్టుకుని వెనక్కి తిరిగింది..
ఎవరో హాల్ లో వెళ్లినట్టు అనిపించింది..
మెల్లిగా వెళ్లి చూసింది ఎవ్వరు లేరు..
బయటికి వెళ్లి స్కూటీ తెచ్చి లోపల పెట్టాలి
చాలా సేపైంది
స్కూటీ కీ కూడా దానికే వుంది
చీర కట్టుకుంటే మల్లి లేట్
పోనీ నైటీ వేసుకుంటే..మళ్ళీ తడిచిపోద్ది
టవల్ చుట్టుకోని వెళ్లడం కుదరదు
ఎం చెయ్యాలో అని ఆలోచిస్తూ..
ప్రీతీ గది లోకెళ్లింది
అల్మారా ఓపెన్ చేసి..
అందులో ఆమె కోసం తెచ్చుకున్న రైన్ కోట్ కమ్ స్వెట్టర్ ని తీసింది..
లేత పింక్ రంగులో వుంది,,
స్లీవ్ లెస్
తొడుక్కుంది అది ఆమె మోకాలికి కొంచెం పైకి వుంది
పర్లేదులే ఎవరున్నారు ఈ వర్షం లో అనుకుంటూ బయటికి వెళ్లాలని మెయిన్ డోర్ బోల్ట్ తీస్తూ జిప్ పెట్టుకోవోతుండగా..
డోర్ తీయగానే..
ఎదురుగా వాసు..
ఆమె ఇంకా జిప్ పెట్టనేలేదు..
వసుంధర షాక్ అయ్యింది..
వాసుని చూడగానే కోరికలు పుంతలు తొక్కడం మొదలయ్యాయి
వాసు ఆమెని కింద నుంచి పైకి చూసాడు
కింద లంగా,పైన జాకెట్ రెండు తడిసినవే
పైనుంచి స్లీవ్ లెస్ జాకెట్..అది కూడా మోకాలికి పై వరకే..
పాత సినిమాల్లో ఇంగ్లీష్ ధీరసానిలా వుంది..
కుచ్చులా టోపీ ఒక్కటి తక్కువ..
ఆమె జిప్ పెట్టుకోకుండా ఎడమ చేత్తో దాన్ని కవర్ చేసుకుంటుంటే అందులోంచి ఆమె బిగుతైన సళ్ళు బయటికి తన్నుకొస్తున్నాయ్
వాసు ఆమె అందాలు మల్లి చూసాడు
తొందరగా విచ్చుకోడానికి కుస్తీలు పడుతున్న రవిక హుక్కులు..
మగాడిని సుఖమైన కౌగిట్లో బంధించే ఆమె నిండైన భుజాలు
తడినీటికి దారదే అన్నట్టు లోయలా లోతుగా ఉన్న ఆమె చను చీలిక
తడి నీరంతా అమాంతం మింగే రాకాసిలా ఆమె లోతైన బొడ్డు
మట్టి రంగు లంగా కింద మెరిసిపోయే ఆమె పాదాలు
ఆమెని చూస్తే..
నిజంగానే ఈమె తేనెతో గాని స్నానం చేస్తుందా అనిపిస్తుంది
వసుంధర ఏదో పలకరించబోయే లోగా..
వాసు ముఖం లో విచారం కనబడింది
ఆమెకి అర్ధం కాలేదు..
ఒక్క క్షణం ఆగి..

వసుంధర : ఏంటి వాసు ఏమైంది..

వాసు తల దించుకున్నాడు
వసుంధర కి అర్ధం కాలేదు..కానీ వాసు ఏధో బాధలో వున్నాడు.."వాసు" అని పిలిచింది మల్లి..
మెల్లిగా తలెత్తాడు,,వాడి ముఖం లో వేదన కనబడుతోంది..
"ఏంటి" అంది
వాసు తల దించుకుని కుడి జేబులించి ఆమె స్కూటీ తాళం తీసి ఆమె ముఖం దాకా పైకెత్తి చూయించాడు
వసుంధర అది చూడగానే గుండె ఆగినంత పనైంది
తల ఎడమ వైపుకి తిప్పి గేట్ వైపు చూసింది
గేట్ ముందు ఆమె స్కూటీ లేదు
గేట్ కి ఎడమ వైపు వాసు గది
ఆ పక్కనే కాంపౌన్డ్ వాల్ ..
గోడ అవతల పెద్ద చెట్టు..
ఇందాక ఆటో ఆగింది అక్కడే..
చూస్తే ఆటో కూడా లేదు..
వెళ్లిపోయాడేమో..
కానీ స్కూటీ కూడా లేదు..
లోపల పెట్టాడేమో..
ఆమె ఆలోచనల్లో ఉండగానే వాసు తలెత్తి..
వసుంధర చేతిలో కీస్ పెట్టేసి..
ఆమె ముఖం చూడకుండా చకచకా వెళ్ళిపోయాడు..
వసుంధరకి మెల్లిమెల్లిగా విషయం అర్ధమయ్యింది...
"అంటే ఇందాక గోడ మీద నుంచి వాసు చూసి వుంటాడు,,
తప్పుగా అర్ధం చేసుకున్నాడా..చ్ఛ"
నేను మీ సఖీ... Vhappy
[+] 14 users Like sakhee21's post
Like Reply


Messages In This Thread
RE: తన పేరు వసుంధర... - by sakhee21 - 25-12-2024, 09:13 AM



Users browsing this thread: Sushma2000, 31 Guest(s)