Thread Rating:
  • 6 Vote(s) - 2.17 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery వదిన తో మూడో మనిషి
#3
ఆ తర్వాత రెండు రోజులు ఎగ్జామ్స్ వల్ల ఎక్కడికి వెళ్ళలేదు.

మూడో రోజు ఆది కోసం వెళ్ళాను హోటల్ కి.
"ఆయన వెళ్ళిపోయారు మొన్నే"అన్నారు రిసెప్షన్ లో.
నేను ఇక పట్టించుకోలేదు.
కానీ ఒకరోజు షేర్ ఆటో లో ఒక మనిషి ఎక్కాడు.
వాడిని నేను,నన్ను వాడు గుర్తుపట్టాం.

"నువ్వేగా  వాడితో వచ్చింది"అన్నాడు కోపం గా.
"మీరు ,ఆయన ఎందుకు కొట్టుకున్నారు"అడిగాను.
"వాడు చెప్పలేదా"అన్నాడు.
"లేదు"
"నా పేరు సులేమాన్,మాల్దీవ్స్ లో ఉంటాను"అన్నాడు.
"మీది ఫైజబాద్ కాదా"అడిగాను.
"కాదు,,మొన్న మీరు వచ్చినపుడు నేను ఉన్నది ఫ్రెండ్ ఇంట్లో.
వాడు పెళ్ళాం ,పిల్లలతో సినిమాకి పోయాడు"అన్నాడు ముక్కు రుద్దుకుంటూ.
"ఓహో ఫ్రెండ్ కోసం వచ్చారా"అన్నాను.
"కాదు,మీదేశం చూడ్డానికి వచ్చాను.ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి పోతున్నాను"అన్నాడు.
నేను ఆలోచిస్తూ"భాయ్ చెప్పాడు ,మాలిని ను ఎవరో ఏదో చేశారు అని.అది మీరేనా"అన్నాను.

వాడు నన్ను చూసి "వాడు నీకు ఏమవుతాడు"అడిగాడు.
"దూరపు బంధువు,మాలిని నాకు వదిన"అన్నాను.
"నన్ను అలా జుగుప్స గా చూడకు,,"అన్నాడు.
"చూడటానికి పెళ్ళాం ,పిల్లలు ఉన్నట్టు కనపడుతున్నారు.ఏదో హనీ మూన్ కి మాల్దీవ్స్ కి వస్తె,ఇద్దరినీ బాధ పడేలా చేశారు"అన్నాను పెద్ద మనిషి ల.
"మీ వదిన తో మాట్లడావా"అడిగాడు.
నేను "ఎందుకు,నేను ఇలాంటివి మాట్లాడను"అన్నాను.
అయన ఎయిర్పోర్ట్ రోడ్ లో ఆటో దిగుతుంటే అడిగాను.
"మీరు ఏమి చేస్తూ ఉంటారు అక్కడ."
"రెయిన్ బో హోటల్ లో రూం సర్వీస్,ఎవరైనా అడిగితే టూరిస్ట్ గైడ్ గా హెల్ప్ చేస్తాను"అన్నాడు.

నేను కూడా ఆటో దిగి"ఓహో వీళ్ళు ఆ హోటల్ లో దిగార "అన్నాను.
వాడు సిగరెట్ వెలిగించి"మాలిని పని చేసే బ్యాంక్ లో,మా ఓనర్ అప్పు తీసుకున్నాడు.ఆమె రూం బుక్ చేసుకునే ముందు మా ఓనర్ కి మెయిల్ చేసింది.
దానితో వాళ్ళు ఆమెకి మంచి రూం యిచ్చి,బాగా చూసుకోమని మాకు చెప్పారు"అన్నాడు.
"అంతే కదా"అన్నాను.
"ఆమె వచ్చాక రూం సర్వీస్ నేనే,టూరింగ్ కూడా చేయించాను"అన్నాడు.
"ఇంత మంచి వాడివి,ఎందుకు భభి ను బాధ పెట్టావు"అన్నాను.
"నేను ఎందుకు చేస్తాను అలాంటి పని."
"మరి"

"రెండు రోజుల తర్వాత మీ భయ్య,ఊరు చూడటానికి బయటకి వెళ్ళాడు.
ఆ టైం లో మా ఓనర్ ,షేక్ నాదిర్..
మీ వదిన ఉండే గదిలోకి వెళ్ళాడు,మధ్య మధ్యలో నన్ను డ్రింక్స్ తెమ్మంటే,వెళ్లి ఇచ్చాను.
ఆమె ను ఏదో చెప్పి ఒప్పించడానికి ట్రై చేసాడు షేక్ నాదిర్."
నేను అర్థం చేసుకుంటూ"భాబి మిమ్మల్ని హెల్ప్ అడగలేదా"అన్నాను.
"లేదు చాలా ఇబ్బంది పడుతున్నట్టు చూసేది నన్ను"అన్నాడు.
"తర్వాత"
"తెలియదు,మీ భయ్యా వచ్చేసరికి,నేను రూం క్లీన్ చేస్తున్నాను,ఆమె బాత్రూం లో ఉంది.బెడ్ మీద ఆమె చీర,లంగా,జాకెట్ చూసి..నన్ను షాక్ గా చూసాడు.
నేను మౌనం గా వెళ్ళిపోయాను.

వింతగా మొన్న వచ్చి కొట్టాడు"అన్నాడు సులేమాన్
"అంటే మీరు భభీ తో ఏమి చేయలేదా"అడిగాను.
"నేను ఎందుకు చేస్తాను,,ఓనర్ స్వయం గా చెప్పాడు కదా,గౌరవం గా చూసుకోమని"అన్నాడు.

ఆయన వెళ్ళిపోయాక,నేను సిటీ బస్ లో నా ఇంటికి వెళ్ళాను.
బహుశా ఆది,వీళ్ళ ఇద్దరినీ తప్పుగా అర్థం చేసుకున్నాడు అనిపించింది.
వారం రోజుల తర్వాత నేను మా ఊరు వెళ్ళాను.
ఒకరోజు ఆది ఇంటికి వెళ్లి బెల్ కొడితే వదిన తలుపు తీసింది.
"ఓహో మరిది గారా రండి"అంది నవ్వుతూ.
"లేడా "అన్నాను.

"లేరు,పని మీద చెన్నై వెళ్ళారు,ఏమిటి విషయాలు",అంటూ జూస్ ఇచ్చింది.
ఆమె మరింత అందంగా,ఆకర్షణీయం గా కనిపించింది నాకు.
మాటల్లో నేను సిటీ లో రెండు వారాల క్రితం జరిగింది చెప్పాను.
"ఇంత జరిగిందా,, మీ అన్నయ్య కి చెప్పలేం"అంది .
"అనవసరం గా సులేమాన్ గారిని కొట్టాడు,ఆయన తప్పేముంది. నీతో మాట్లాడి ఉంటే అయిపోయేది"అన్నాను.
 
Like Reply


Messages In This Thread
RE: బాభి - by Tik - 24-12-2024, 08:54 PM
RE: బాభి - by Tik - 24-12-2024, 08:57 PM
RE: బాభి - by krish1973 - 24-12-2024, 09:00 PM
RE: బాభి - by erotichorny72 - 24-12-2024, 09:02 PM
RE: బాభి - by ramd420 - 24-12-2024, 09:42 PM
RE: బాభి - by Tik - 24-12-2024, 10:18 PM
RE: బాభి - by Tik - 24-12-2024, 10:38 PM



Users browsing this thread: 3 Guest(s)