Thread Rating:
  • 7 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery వదిన తో మూడో మనిషి
#2
దాదాపు రెండు నెలల తర్వాత నేను లోకల్ ట్రైన్ ఎక్కడానికి ఎదురుచూస్తూ ఉంటే కనపడ్డాడు ఆది.

నేను ట్రైన్ ఎక్కి వాడి పక్కన కూర్చున్నాను.
"నువ్వేంటి ఇక్కడ"అన్నాను.
వాడు నాతో బాగానే మాట్లాడుతున్నా,ఏదో బాధ లు ఉన్నాడు అనిపించింది.
నిజానికి నాకన్నా పదేళ్ళు పెద్ద,ఏమి అడగాలో అర్థం కాలేదు.
"సాయంత్రం కాలేజీ అయ్యాక,మధువన్ బార్ కి రా"అన్నాడు ట్రైన్ దిగాక
"అయ్యో నాకు అలవాటు లేదు భాయ్",అన్నాను,అది అబద్ధం.
"నాకు కంపెనీ ఇవ్వు"అన్నాడు వెళ్తూ.
రాత్రి ఎనిమిది అవుతుండగా బార్ లు ఉండే ఏరియాకి వెళ్ళాను.
మందు ప్రియులు అప్పటికే మొదలు పెట్టారు.
ఆది చెప్పిన బార్ లోకి వెళ్లి,వెతికితే ఒక మూల కూర్చుని తాగుతున్నాడు.

నేను కూడా వెళ్ళాక నాకు బీర్ ఇప్పించాడు.
ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తోంది.
అవి ఇవి మాట్లాడుకున్నాక"ఎందుకు ఇంత తాగుతున్నావు"అన్నాను.
అప్పటికే ఒక ఫుల్ బోటిల్ తాగేశాడు.
"బాధ తగ్గడానికి"అన్నాడు.
"ఏమిటి,డబ్బు ఏమైనా పోయిందా"అడిగాను.
"పోతే మళ్ళీ సంపాదిస్తాను"అన్నాడు.
"మరి"అన్నాను.
కొద్ది సేపటికి మెల్లిగా"మాలిని వల్ల"అన్నాడు.
నేను ఏమి మాట్లాడలేదు,మొగుడు , పెళ్ళాం గొడవ నాకు ఎందుకు అని.
వాడే"నాకు కొన్ని పద్దతులు ఉన్నాయి"అన్నాడు.
నేను తల ఊపాను.
"ముందు ఒకరిని ఒకరు తెలుసుకోవాలి,అందుకే ఫస్ట్ నైట్ లో నేను ఆమెను తాకలేదు"అన్నాడు.
"మంచిదే పెళ్ళాం ఎక్కడికి పోతుంది"అన్నాను మామూలుగా.
"హనీ మూన్ కి బ్యాంకాక్,మాల్దీవ్స్ కి వెళ్ళమని చెప్పారు,డాడీ"అన్నాడు తాగుతూ.
"వారెవ్వా"అన్నాను.
"ఉ,నేను కూడా అలాగే అనుకున్నాను"అన్నాడు ఇంకో చికెన్ ,ఆర్డర్ ఇచ్చి.

"ఏం బాలేద,అవి..చాలా మంది అక్కడికే వెళ్తారు"అన్నాను.
"అక్కడ ,మాలిని ను ఒకడు.."అని ఆగిపోయాడు.
నేను టెన్షన్ పడ్డాను,"my god,ఏమైనా చేసాడా"అడిగాను.
"ఉ,అదే నా బాధ"అన్నాడు.
"బాధ పడకు,అయినా ,నువ్వు ఆపలేద"అన్నాను.
"వాడు ఏమి చేశాడు అనుకుంటున్నావు"అడిగాడు విసుగ్గా.
"మీద చెయ్యి వేసి ఉంటాడు,లేదా వెనక అంటే పిరుదుల మీద తట్టి ఉంటాడు"అన్నాను.
అక్చువల్ గా అంతకుమించి ఏమి జరగదు...అని నాకు తెలుసు.
ఆది"నీ ఊహ శక్తి కి సలాం"అన్నాడు.
"వదిన ఊరుకుని ఉండదు"అన్నాను,ఎందుకంటే ఆమె ఎలాంటి మనిషో నాకు తెలుసు.

"యాస్,,యాస్...మాలిని చదువుకున్న అమ్మాయి, యు నో,ఆమె జాబ్ చేస్తోంది బ్యాంక్ లో"అన్నాడు.
"విన్నాను, పద్దెనిమిదికే జాబ్ సంపాదించింది అని.కానీ నీ వద్ద ఉన్న డబ్బు కి వదిన జాబ్ చేయక్కర్లేదు"అన్నాను.
"యాస్,,యాస్..కానీ మానాల్సిన అవసరం లేదు అని ,పెళ్లి చూపుల్లో నేనే చెప్పాను"అన్నాడు.
వాడికి ఎక్కువ అయ్యి పడి పోతు ఉంటే,బయటకి తీసుకువచ్చి,ఆటో పిలిచాను.
"అడ్రస్ చెప్పు"అంటే చెప్పాడు.

కొద్ది సేపటికి తీసుకువెళ్లి ఆ అడ్రస్ ఉన్న ఇంటి ముందు దిగాను.
"ఇక్కడ ఉంటున్నావ,ఇక్కడ హోటల్స్ ఏమి లేవు",అన్నాను అయోమయం గా.
"ఇదే"అని తనుకూడా దిగాడు,డబ్బు ఇస్తే ఆటో వెళ్ళిపోయింది.
అది లోయర్ మిడిల్ క్లాస్ ఏరియా,అన్ని చిన్న చిన్న ఇల్లు.
ఒక ఇంటి ముందు ఆగి తలుపు కొట్టాడు ఆది.
ఒకడు తలుపు తీశాడు,వయసు నలభై ,యాభై మధ్య ఉంటుంది.
వాడు , ఆది ను చూసి గుర్తు పట్టాడు"మీరా,ఇక్కడ ఏమిటి,రండి"అన్నాడు.
"ఓహో తెలిసిన వాడా"అనుకుంటూ నేను ఆది వెనకే వెళ్ళాను.
లోపల ఎవరూ లేరు,వెళ్తూనే ఆది ఆయన మీద పడ్డాడు.
ఆయన ముందు తగ్గినా ,తర్వాత తిరగ బడ్డాడు.

నేను ఇద్దరినీ ఆపాలని ట్రై చేస్తే,నాక్కూడా దెబ్బలు పడ్డాయి.
ఐదు నిమిషాల పాటు కొట్టుకుని ఇద్దరు అలసిపోయారు.
"నీకు పిచ్చా,badhkhov నా కొడకా"అన్నాడు వాడు,ముక్కు నుండి కారుతున్నా రక్తం తుడుచుకుంటూ.
నాకు అర్థం కాలేదు,ఎందుకు ఇదంతా జరుగుతోందో.
నేను ఇద్దరినీ ఆపి,ఆది ను బలవంతం గా బయటకి తీసుకువచ్చి,ఇంకో ఆటో ఎక్కించాను.

వాళ్ళు కొట్టుకునే సమయం లో కింద పడిన,హోటల్ బిల్ చూసాను కాబట్టి,ఆ అడ్రస్ కి తీసుకువెళ్లి రూం లో పడుకోబెట్టాను.
అర్థ రాత్రి అవుతోంది అని నేనుండే ఇంటికి వెళ్ళిపోయాను.
 
[+] 12 users Like Tik's post
Like Reply


Messages In This Thread
RE: బాభి - by Tik - 24-12-2024, 08:54 PM
RE: బాభి - by Tik - 24-12-2024, 08:57 PM
RE: బాభి - by krish1973 - 24-12-2024, 09:00 PM
RE: బాభి - by erotichorny72 - 24-12-2024, 09:02 PM
RE: బాభి - by ramd420 - 24-12-2024, 09:42 PM
RE: బాభి - by Tik - 24-12-2024, 10:18 PM
RE: బాభి - by Tik - 24-12-2024, 10:38 PM



Users browsing this thread: 1 Guest(s)