Thread Rating:
  • 9 Vote(s) - 1.78 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller అభిమాన సంఘం
#23
అదే బార్ లో శరత్ అప్పటికే వచ్చి వున్నాడు. ఆతను చుట్టుపక్కల వున్న వ్యక్తుల్ని గమనిస్తున్నాడు. అతని చేతిలో ఒక చిన్న నోట్బుక్ మరియు పెన్ వున్నాయి. శరత్ కి కథలు రాయడం అంటే ఇష్టం. అతనికి ఒక గొప్ప రచయిత కావాలన్నా తపన వుంది. చాలామంది రచయితలు తమవెంట చిన్ని పుస్తకం వెంట పెట్టుకుంటారని, వాళ్ళకి ఏదైనా ఇంటరెస్టింగ్ సంఘటన జరిగినప్పుడు దాన్ని తమ పుస్తకంలో రాసుకుని దాన్ని తమ రచనలో వాడుకుంటారని తెలుసుకుని తాను కూడా అదే ఫాలో అవుతున్నాడు.
మామూలుగా అయితే శరత్ బార్ లకి వెళ్ళడు. చాలా తక్కువ సార్లు అతను వెళుతుంటాడు. అయితే అప్పటికే అతను తన గదిలో ఒంటరిగా గడిపి గడిపి బోర్ కొట్టిపోయింది. మనసు లో కొత్త ఆలోచనలు రావాలంటే బయటికి వెళ్లడం మంచిదని అనిపించి అతను ఆ బార్ కి వచ్చాడు. అతను వచ్చినప్పుడు బార్ చాలావరకు ఖాళీగానే వుంది కానీ దాదాపుగా టైం పది అవడంతో, బార్ లో అన్ని కుర్చీలు నిండుకున్నాయి అక్కడక్కడా ఖాళీ కుర్చిలున్నాయి. అలాంటిదే ఒక ఖాళీ శరత్ వున్నటేబుల్ దగ్గర వుంది.

ఇక్కడ శరత్ గురించి కొంత చెప్పాలి. అతనికి ఎన్నో ఐడియా లు వస్తుంటాయి. వాటిని అతను తన మనసులో ఒక సినిమా లా ఊహించుకుంటూ వాటిని ఒక పద్దతిలో పెట్టి వాటిని తన పుస్తకం లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ అది అతనికి కష్టం అవుతుంది. ఒక రచయితకి తన కథ మొదలుపెట్టడం, దాన్ని కొనసాగించడం ఎంత కష్టమో అతనికి బాగా అర్ధం అవుతున్నది.
అతను బార్ కి తాగడానికి రాలేదు. తన గదిలో వుండడంకన్నా, ఇలాంటి ప్రదేశానికి వస్తే, కొత్త మనుషులను గమనిస్తే, ఏవైనా కొత్త ఐడియా లు వస్తాయేమో అని వచ్చాడు. రోడ్ మీది మనుషులకన్నా బార్ లోని వ్యక్తులైతే, ఎక్కువ ఐడియా లు వస్తాయని అక్కడికి వచ్చాడు. గ్లాస్ లో ఒక పెగ్ పట్టుకుని అక్కడున్న మనుషుల్ని గమనించడం మొదలుపెట్టాడు.

అప్పుడే అతనికి ఆరడుగుల ఎత్తుతో, ఫిట్ గ వున్న శరీరం తో, కోలముఖం, తీక్షణంగా చూస్తున్న కళ్ళతో వున్న ఒక మనిషి లోపలి రావడం కనిపించింది. అతను నేరుగా వచ్చి శరత్ కూర్చున్న పక్క చైర్ ని విసురుగా లాక్కుని అందులో కూర్చున్నాడు.

అతన్ని చూసిన వెంటనే అక్కడున్న బార్టెండర్, అతన్ని చూసి నవ్వుతూ పలకరిస్తూ
"ఎలా వున్నారు రాహుల్ గారు" అన్నాడు.

రాహుల్ కి బార్ లలోని బార్టెండర్ లతో మంచి పరిచయాలే వున్నాయి ఎందుకంటే అతనికి అన్ని బార్ లు కొట్టిన పిండే కాబట్టి. రాహుల్ వెంటనే అతన్ని గుర్తు పట్టి
"హలో రాము. నిజం చెప్పాలంటే ఈరోజు పరామ ఛండాలంగా నడుస్తుంది" అన్నాడు.

"ఆలా అయితే మీ మనసుని మార్చడానికి మా దగ్గర చాల మందులు వున్నాయి. మీరు ఎం తీసుకుంటారో చెప్పండి?" అని అడిగాడు

"నిజం చెప్పాలంటే ఇప్పుడు నాకు ఒక కత్తిలాంటి ఆడది కావలి కానీ ప్రస్తుతానికి ఒక బీర్ తో సరిపెట్టుకుంటాను" అన్నాడు.

ఇదంతా వింటూ గమనిస్తున్న శరత్ ఇదంతా నోట్ చేసుకుందామా వద్ద అని ఆలోచిస్తూ, పెద్ద రచయితలు ఇలాంటివి నోట్ చేసుకుంటారు అని గుర్తుకొచ్చి చివరికి తన పుస్తకంలో అది రాసాడు.
***
రాహుల్ తన మొదటి బీర్ ని పూర్తి చేసాడు. రెండో బీర్ ఆర్డర్ చేయడానికి చూస్తూ, తన బాధలు చెప్పుకోడానికి ఎవరన్నా ఉన్నారేమో అని చుట్టుపక్కల చూసాడు. అతనికి ఒక ప్రక్కన సుమారు 50 నుండి 55 సంవత్సరాల వయసున్న, బట్టతల అదికూడా తెల్ల వెంట్రుకలున్న, ముక్కుమీదకి పడే కళ్లద్దాలున్న ఒక మనిషి కనిపించాడు. మనిషి ఎలా వున్నా, వయసు ఎంత వున్నా, తనకి బాతాఖానీ కావాలని అనిపించింది.

"హలో గురువుగారు, నా పేరు రాహుల్" అంటూ తన చేతిని చాచాడు.
ఆ ముసలి మనిషి ఒక్కసారి ఆశ్చర్యపోయి, తన చేతిని కూడా చాస్తూ "హలో, మీరు ఎలా వున్నారు? నా పేరు ఆది నారాయణ" అన్నాడు.

"అయితే నారాయణ గారు, నేను మన బార్టెండర్ రాము నాకేం కావాలి అని అడిగినప్పుడు నేను చెప్పిన సమాధానం మీకు ఎలా అనిపించింది?" అని అడిగాడు.

ఆది నారాయణ తడబడుతూ "నే.....నేను మీరేం చెప్పింది, మీ ఇద్దరి సమభాషణలో ఎం జరిగిందో నేను వినలేదు" అన్నాడు.

"రాము నన్ను మీకేం కావాలి అని అడిగితే, నేను కత్తిలాంటి అమ్మాయి కావాలి, కానీ ఇప్పటికైతే బీర్ మాత్రం ఇవ్వు" అని నవ్వుతూ చెప్పి "మా ఇద్దరి మధ్య ఇది ఎప్పుడూ సంభాషణ ఇలాగె జరుగుతుంది. విన్న మీకు ఎలా అనిపించింది నారాయణ గారు ?"  అని అడిగాడు.

నారాయణ ఒక వెర్రి నవ్వు నవ్వుతూ "చాలా గొప్పగా చెప్పారు" అన్నాడు.

రాహుల్ కి అతనితో మాటలు కలిపి పెద్ద ఉపయోగం లేదనిపించింది. ఇలాంటి వాళ్ళు తమ ఆలోచనల్లో తాముంటారు. ఎదో కష్టాలన్నీ తమకే వచ్చినట్లు అనుకుంటారు. అతనితో మాట్లాడితే తన మూడ్ మారడం సంగతి అటుంచి, ఇంకా పాడవుతుందేమో అనిపించి రాముని పిలవాలని తన ద్రుష్టి మళ్ళించాడు.
అంతలోనే ఎవరో ఒకరు రాముని బార్ లో వున్న T.V. లో నైట్ న్యూస్ పెట్టమని పెద్దగా చెప్పాడు. వెంటనే రాము T.V. పెట్టి, అతను అడిగిన న్యూస్ ఛానెల్ ని పెద్ద సౌండ్తో పెట్టాడు. ఆ అనౌన్సర్ వార్తాఅంశాలను చదవడం మొదలెట్టాడు. త్వరలో పెంచబోతున్న టాక్స్ విధానం గురించి చెప్పాడు. అమెరికా లో జరుగుతున్నఎదో ఒక విషయం గురించి చెబుతూ ఆఖర్లో
"తెలుగు చిత్ర పరిశ్రమలో మకుటం లేని మహారాణిగా ఒక వెలుగు వెలుగుతున్న సెక్స్ బాంబు నటి స్మిత, ఇప్పుడు కొత్తగా ఒక భారీ బడ్జెట్ సినిమా పూర్తి చేసిందని, అది త్వరలో రిలీజ్ కాబోతుందని, అందులో స్మిత దాదాపుగా అర్ధనగ్నంగా యాక్టింగ్ చేసిందని, ఎవరైనా దమ్ము ధైర్యం వున్న దర్శక నిర్మాతలు ముందుకొస్తే, తాను నగ్నంగా నటించడానికి సిద్ధమని, ప్రస్తుతం తాను పూర్తి చేసిన సినిమా లో కూడా ఎన్నో అడల్ట్ కంటెంట్ సీన్స్ ఉన్నాయని చెప్పిందని" అనౌన్సర్ చెప్పాడు.

ఈ వార్త రాహుల్ ని ఆకర్షించి శ్రద్దగా వినడం మొదలెట్టాడు.

"స్మిత 28 సంవత్సరాల వయసులోనే ఒక గొప్ప గుర్తింపు తెచ్చుకుంది. తాను చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది. మొత్తం భారతదేశ చిత్ర పరిశ్రమలోనే ఒక సక్సెస్ సెక్స్ బాంబు బిరుదుని సంపాదించింది. ప్రస్తుతం ఆమె నటించిన సినిమా లో ఆమె ఒక సెక్స్ మేనియాక్ భర్తకు భార్యగా నటించింది. ఈ రోల్ చేయడంపైనే ఎన్నో విమర్శలకి గురైంది. ఈ సినిమా లోని కొన్ని పాటలకి ఆమె దాదాపుగా నగ్నంగా డాన్స్ చేసిందన్న వార్తలు అందుతున్నాయి. ఇప్పుడు ఆ సినిమా ట్రైలర్ మీకు చూపిస్తున్నాం" అని చెబుతూ సినిమా ట్రైలర్ వేశారు.

అప్పుడే స్మిత ఫోటోలు, అందులో అర్ధనగ్నంగా వున్నవి కొన్ని, దాదాపుగా నగ్నంగా వున్నవి కొన్ని చూపించారు. స్మిత గురించి తనతో నటించిన హీరోలతో వాళ్ళు ఆమె గురించి చెప్పిన కామెంట్స్, దర్శకులు, నిర్మాతలు ఆమె గురించి తమ అభిప్రాయాల్ని, ఆమె నటనాకౌశలం గురించి చెప్పారు.
T.V. లో ఆమె చివరి ఫోటో లో ఆమె పూర్తి నగ్నంగా ఒక మంచం పై పడుకుని ఉంటే, ఒక పల్చటి బెడ్ షీట్ ఆమె స్థనాల్ని, కటి భాగాన్ని మాత్రమే దాచింది. ఆమె తొడలు, అర్ధనగ్నంగా వున్న పిర్రలు చాలా సెక్సీగా కనిపిస్తున్నాయి.

"దేవుడా!!! నా అంగం లేచి నిల్చుంది" అన్నాడు రాహుల్.

తలతిప్పి నారాయణ వైపు చూసాడు. అతను T.V. మీద కనిపించిన ఫోటో చూస్తూ తన పెదాలను తడుపుకుంటున్నాడు.

రాహుల్ తన తలతిప్పి రెండోవైపు చూసాడు. అక్కడున్న వ్యక్తికి దాదాపుగా 40 సంవత్సరాలు ఉంటాయి. భారీగా వున్నాడు, కొంచెం కరకుగా అగుపించాడు. అతను కూడా T.V. మీద కనిపిస్తున్న స్మిత ఫోటో నే కళ్ళు విప్పార్చుకుని, ఆకలిగా చూస్తున్నాడు.

"హలో, నా పేరు రాహుల్. ఆమెను చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది?" అని అడిగాడు.

"నా పేరు రంజిత్. అలాంటి కొలతలు, సెక్సీ అమ్మాయి బహుశా ఈ ప్రపంచంలో ఇంకొకళ్ళు  ఉండకపోవచ్చు అనుకుంటా" అన్నాడు.

"సరిగ్గా చెప్పారు. ఆమెని చూసాక, ఆమెతో ఒక్క రాత్రి గడపడానికి ఈ ప్రపంచంలో ఎంత కష్టసాధ్యం అయిన పనైనా నవ్వుతూ చేస్తా. దానికి భావప్రాప్తి కలిగించానంటే ఇక నా జన్మ సార్ధకం అయినట్లే. మీరు కూడా ఒప్పుకుంటారా" అడిగాడు రాహుల్.

"ఒప్పుకోడమా ? విను. దానితో ఒక్కరాత్రి గడిపి, నేను సుఖపడుతూ, దాన్ని సుఖపెట్టడానికి, నా పెళ్ళాం, పిల్లల్ని అమ్మడానికైనా నేను సిద్ధం. తర్వాత ఎం జరుగుతుంది అనేది నాకు అనవసరం. తర్వాత నేను చచ్చిపోయినా నాకు సంతోషమే" అన్నాడు రంజిత్.

ఇంతలో అనుకోకుండా అప్పటివరకు వీళ్ళ మాటలు వింటున్న ఆదినారాయణ వీళ్ళ వైపు వంగి, కళ్ళద్దాలను సర్దుకుంటూ
"మీ ఇద్దరి మాటలతో నేను ఏకీభవిస్తా. దానితో ఎంజాయ్ చేయడమనే తలపు కి నేను కూడా ఒప్పుకుంటే కానీ మనలాంటి సాధారణమైన మనుషులు అలాంటి కోరికల్ని ఎలా సాదించుకోగలరు" అన్నాడు విచారంగా తన బట్టతల తడుముకుంటూ.

"మనం తప్పకుండ సాధించగలం" అన్న స్థిరమైన గొంతు వాళ్ళ వెనుకనుండి వినిపించింది.

ముగ్గురూ ఆశ్చర్యపోయి తమకి వినిపించిన గొంతు వైపు తిరిగారు.

అక్కడ వాళ్లకి అప్పుడే ఇరవైల్లోకి అడుగుపెట్టిన ఒక అందమైన కుర్రోడు, ఒక చేతిలో పుస్తకం తో వాళ్ళవైపు నవ్వుతూ చూస్తూ కనిపించాడు.

"అందరికి హలో, నా పేరు శరత్. స్మిత గురించి మీరు మాట్లాడుకుంటున్నది మీకు తెలియకుండా నేను విన్నందుకు నేను క్షమాపణలు కోరుతున్నా. ఆదినారాయణ గారు, మీరు తప్పుగా అన్నారు, మనలాంటి సాధారణమైన మనుషులు కూడా స్మిత లాంటి వారితో మన కోరికలు తీర్చుకోవచ్చు. రాహుల్ గారు, స్మిత ని దెంగాలన్న కోరిక మీకు నిజంగా వుందా?" అని అడిగాడు.

"నిజంగా వుండడమా ? అంటే దాన్ని దెంగడానికి నేను నిజంగా ఏ పనైనా చేస్తానా అని నీకు అనుమానమా? తమ్ముడూ, దానితో పడుకోడానికి అవకాశం ఉందంటే నేను ఏ పని చేయడానికైనా సిద్ధం" చెప్పాడు రాహుల్ స్థిరంగా.

"నేను నీ కోరిక తీరుస్తా. నువ్వు స్మితని దెంగాలనుకుంటే, నువ్వు దెంగగలవు. అది నేను సంభవం చేయగలను" అన్నాడు శరత్.

ఆ ముగ్గురు శరత్ వైపు ఆశ్చర్యంతో, అతని గొంతులో వినిపిస్తున్న నమ్మకానికి స్థబ్దులై చూస్తున్నారు.
"నీకేమైనా పిచ్చి పట్టిందా ? ఇంతకీ అసలు నువ్వెవరివి" అడిగాడు రాహుల్ తన ఆశ్చర్యం నుండి బయటపడుతూ.

"నేను స్మిత గురించి బాగా తెలిసిన మనిషిని. ఆమెకి అవకాశం వస్తే మీ ముగ్గురితో కూడా ఆమె పడుకోగలదు అని తెలిసిన మనిషిని. నేను ముందు చెప్పినట్లు అదొక కష్టమైన పనేమీ కాదు. అయితే మీరు ......"

రంజిత్ అతని మాటలకి అడ్డుపడుతూ
"ఆపు కుర్రోడా, నువ్వు చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావ్. అవి నీ వయస్సుకి మించి వున్నాయి." అతని ముందున్న గ్లాస్ వైపు చూపిస్తూ "మత్తుగాని బాగా ఎక్కి మాట్లాడుతున్నావా ?" అన్నాడు రంజిత్.
"నాకు మత్తు ఏమి ఎక్కలేదు. నేను నిజంగా సీరియస్ గ చెబుతున్నాను. నేను ఈ విషయం గురించి గత కొన్ని నెలలుగా ఆలోచిస్తున్నాను. కాకపొతే ఇంకా కొన్ని విషయాల్ని నేను కనుక్కోవాలి." అని చెప్పి "అయితే ఇందులో చిన్న రిస్క్ కూడా వుంది" అన్నాడు శరత్ తడబడుతూ.

"కుర్రోడిని చూస్తే నమ్మాలని అనిపిస్తుంది" అన్నాడు రాహుల్ రంజిత్ ని చూస్తూ.

"నేను వద్దని అనడం లేదు కానీ శరత్ గారు, మిమ్మల్ని నమ్మాలంటే కష్టంగా వుంది. స్మిత లాంటి అమ్మాయి సాధారణమైన మనల్ని తనతో పడుకోడానికి ఎందుకు ఒప్పుకుంటుంది ? మనమేమైనా ఆమె లెవెల్ మనుషులమా" అన్నాడు ఆదినారాయణ తన కళ్ళద్దాలను తీసి తుడుచుకుంటూ.

"మీ గురించి నాకు తెలియదు. నా సంగతి నాకు తెలుసు. నేనొక మామూలు మనిషిని. T.V. లో చూసాం కదా. ఆమెఒక సెలబ్రిటీ. డబ్బులకి కొదవలేదు. ఆమె అందం గురించి చెప్పాల్సిన అవసరంలేదు. వయస్సు వుంది. అందం వుంది. డబ్బు వుంది. తానే కోరుకుంటే ప్రపంచంలో వున్నఏ మొగాడైనా ఆమె కాళ్ళ మీద పడతాడు. ఏ మగాడు అయినా ఆమె చిటికెన వేలి సైగతో ఆడతాడు. అలాంటి ఆమెకి మనమీద కోరిక ఎలా కలుగుతుందో నాకు అర్ధం అవడంలేదు" అని కూడా అన్నాడు.

"ఎందుకంటే, ఆమె చుట్టూ వున్న మనుషులు ఆమెతో బిజినెస్ చేసేవాళ్ళే. ఆమె పరిచయస్తులు అందరు ఆమె పేరు వాడుకుని లాభం పొందాలని అనుకునేవాళ్లు. ఆమెకి మనలాంటి నిజాయితీ వున్న మనుషులు దొరకడం కష్టం. ఆమె కూడా మనలాంటి అభిమానుల్ని ఎందుకు దూరం పెడుతుంది. ఆమెని ఆమెగా ప్రేమించేవాళ్ళు కావాలని తప్పకుండా కోరుకుంటుంది." చెప్పాడు శరత్.

"అదే నాకు నమ్మబుద్ది కావడంలేదు. అయినాసరే, మీరు చేసే పనికి నేను మద్దతిస్తా. నాక్కూడా తనతో గడపాలని వుంది. ఇంతకు ముందు చెప్పినట్లు నా భార్య, పిల్లల్ని వదిలేయడానికి నేను సిద్ధం. నా దగ్గరున్న ప్రతి పైసా స్మిత కోసం ఖర్చుపెట్టడానికి రెడీ. నాకు ఆమెకోసం ఎదో ఒకటి చేయాలనివుంది" అన్నాడు రంజిత్.

"సరే అయితే, నేను చెప్పిన ప్రకారం చేద్దాం. మీకు ఆమె దొరుకుతుంది. అందుకోసం మీరు ఇంతకుముందు చెప్పిన త్యాగాలు ఏమి చేయాల్సిన అవసరం ఉండదు. అయితే ఇంతకుముందు నేను చెప్పినట్లు ఇందులో ఒక చిన్న రిస్క్ వుంది. అదేంటంటే మనం ఆమెని స్వయంగా వెళ్లి కలవడం" చెప్పాడు శరత్.

"ఎం మాట్లాడుతున్నావ్ ? ఇంతకుముందు ఆమె నీకు తెలుసు అని చెప్పావ్ కదా" అన్నాడు రాహుల్ చిరాకుగా.

"ఇప్పుడు అదే చెబుతున్నా. ఆమె నాకు తెలుసు. ఆమె ఎంత బాగా తెలుసు అంటే ప్రపంచంలో వున్న అందరి ఆడవాళ్ళ కంటే ఆమె నాకు బాగా తెలుసు. అయితే ఆమెని నేను ఇంతవరకు కలవలేదు. కానీ నేను ఆమెని కలుస్తాను. నువ్వు కూడా కలుస్తావ్. మనం ఆమెని ఎలా కలవాలి అన్నది కూడా నేను నిర్ణయిస్తా" అన్నాడు శరత్.

"ఎలా? నువ్వు నిజంగా అంత తెలివైన వాడివే అయితే ఎలా కలుస్తామో ఇప్పుడే చెప్పు" అన్నాడు రాహుల్ రెట్టిస్తూ.

శరత్ నోరు తెరిచి చెప్పబోతూ చుట్టూ వున్న కస్టమర్స్ ని చూసి ఆగిపోయాడు. గొంతు తగ్గించి మెల్లిగా
"మన పధకం అంత వివరంగా మాట్లాడడానికి ఇది సరైన ప్రదేశం కాదని అర్ధం చేసుకోండి. ఇదంతా మనం మాత్రం ఏకాంతంగా మాట్లాడుకోవాల్సిన విషయం. మనం మాత్రమే వుండే ప్రదేశం చూసి అక్కడ మాట్లాడుకుందాం" అని చెప్పాడు.

***
[+] 11 users Like anaamika's post
Like Reply


Messages In This Thread
అభిమాన సంఘం - by anaamika - 18-12-2024, 10:40 PM
RE: అభిమాన సంఘం - by Haran000 - 18-12-2024, 10:54 PM
RE: అభిమాన సంఘం - by Manoj1 - 19-12-2024, 01:41 AM
RE: అభిమాన సంఘం - by Deepika - 19-12-2024, 02:09 AM
RE: అభిమాన సంఘం - by Uday - 19-12-2024, 12:20 PM
RE: అభిమాన సంఘం - by sri7869 - 19-12-2024, 01:51 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 19-12-2024, 08:53 PM
RE: అభిమాన సంఘం - by sri7869 - 19-12-2024, 09:15 PM
RE: అభిమాన సంఘం - by Haran000 - 19-12-2024, 09:37 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 19-12-2024, 09:58 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 21-12-2024, 02:49 PM
RE: అభిమాన సంఘం - by sri7869 - 21-12-2024, 02:51 PM
RE: అభిమాన సంఘం - by Uday - 21-12-2024, 03:48 PM
RE: అభిమాన సంఘం - by ramd420 - 21-12-2024, 04:26 PM
RE: అభిమాన సంఘం - by BR0304 - 21-12-2024, 05:43 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 23-12-2024, 12:40 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 24-12-2024, 08:51 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 25-12-2024, 02:50 PM
RE: అభిమాన సంఘం - by Uday - 25-12-2024, 08:21 PM
RE: అభిమాన సంఘం - by Nani666 - 26-12-2024, 08:34 AM
RE: అభిమాన సంఘం - by anaamika - 26-12-2024, 11:56 PM
RE: అభిమాన సంఘం - by ramd420 - 27-12-2024, 06:58 AM
RE: అభిమాన సంఘం - by anaamika - 27-12-2024, 03:54 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 27-12-2024, 11:02 PM
RE: అభిమాన సంఘం - by hijames - 28-12-2024, 12:06 AM
RE: అభిమాన సంఘం - by ramd420 - 28-12-2024, 06:52 AM
RE: అభిమాన సంఘం - by anaamika - 29-12-2024, 01:53 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 29-12-2024, 10:34 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 31-12-2024, 12:11 AM
RE: అభిమాన సంఘం - by anaamika - 01-01-2025, 12:26 PM



Users browsing this thread: 12 Guest(s)