23-12-2024, 11:53 AM
బావుంది శివరాం బ్రో కొత్త కాన్సెప్ట్, ఇప్పుడు సుష్మ వినోధ్/భాస్కర్ ల మధ్య ఎవరుకావాలో నిర్ణయించుకోవాలి. పాపం భాను, మూడేళ్ళకే ఎన్ని కష్టాలో, జీవమిచ్చిన నాన్న ఒకవైపు, ప్రేమను పంచిన నాన్న ఒకవైపు...ఏమో నాకైతే ఇంతవరకే తట్టింది, మరి బ్రదర్ తలలో ఏముందో...రాస్తే చదివి తెలుసుకుంటాము
.

:
:ఉదయ్

