22-12-2024, 10:14 PM
ఇషా చెప్పిన ప్రకారం కేశవ్ విషయంలో అదే నిజమైతే (ఇంఫీరియర్) ఇషా తీసుకున్న నిర్ణయం సరైందే...ఒక్కోసారి ఒంటరిగా వుండడం కూడా అవసరమే తనను తాను అర్థం చేసుకోవడానికి, మరి కేశవ్ లో అంతర్మధనం ఆరంభమైందా?
: :ఉదయ్