5 hours ago
నేను చాలా సహణంతో ఉంటున్నాను. Update ఇవ్వడం కుదరదు. Site కి కేవలం timepass కోసం వస్తున్నాను. అర్థం చేసుకొని కొన్ని రోజులు ఆగండి.
నా కథని విమర్శించండి. నా రచనని విమర్శించండి.
Update లేని frustation లో ఏది పడితే అది కామెంట్ చెయ్యకండి. ఇక్కడ నాకు మీరేం డబ్బులు ఇవ్వట్లేదు. మీరెవరో కూడా నాకు తెలీదు.
నన్ను ప్రోత్సాహించినందుకు ధన్యవాదాలు. కథ కొనసాగించాక కూడా ప్రోత్సహిస్తారు అని నమ్ముతున్నాను. అంతే.