Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: ద కర్స్ బ్రేకర్
#28
సెగ్మెంట్ 1 : కేశవ్

చాప్టర్ 1.7 :  మైండ్ పవర్











గదిలోకి వెళ్తూనే తనని అప్పటి వరకు ఏడిపించిన అత్తని తిట్టుకుంటూ ఉంది, అయినా ఎందుకైనా బెటర్ అనుకుంటూ తలుపులు కిటికీలు గడి పెట్టేసి తన బట్టలను ఒక సారి సరి చూసుకొని ఒక సారి తన ఆత్రాన్ని మనసులోనే దాచేసుకొని బెడ్ దగ్గరకు వెళ్లి పడుకుంది, కేశవ్ మంచం మీద పడుకొని కదలకుండా ఉన్నాడు.

ఇషా మెల్లగా ఒక కన్ను తెరిచి కేశవ్ ని చూస్తూ ఉంది, కేశవ్ కళ్ళు మూసుకొని ఉన్నాడు...  కదలడం లేదు.. మెదలడం లేదు...  కాళ్ళు అటూ ఇటూ కదిలించి కాళ్ళ గజ్జలతో సౌండ్ చేసింది.

కేశవ్ కొంచెం కదిలినట్టు అనిపించాడు కాని చేత్తో మొడ్డ దగ్గర నిమురుకొని మళ్ళి మాములుగా పడుకున్నాడు, ఇషా కోపంగా వెనక్కి తిరిగి ఆపోజిట్ లో పడుకుంది. కేశవ్ అసలు పట్టించుకోవడం లేదని అర్ధం అయి వెనక్కి వెనక్కి కేశవ్ కి దగ్గరగా జరిగి తన జడని గురి చూసి విసురుగా కేశవ్ మొహం మీదకు విసిరింది, కేశవ్ నుండి సరిగా రెస్పాన్స్ రాలేదు.

మళ్ళి తన జడ సరి చూసుకొని ఈ సారి పూల చెండు కూడా సరిగా కేశవ్ మీద పడేలా వేసింది. కేశవ్ ఒక్క సారి "హాచ్" అని తుమ్మి అవతల వైపుకి తిరిగాడు.

ఇషా ఇక ఓపిక పట్టలేక కేశవ్ ని బలవంతంగా తన వైపు తిప్పుకొని అతడిని గట్టిగా హత్తుకొని ఒక కాలు కూడా అతని మీద వేసేసి తన హక్కుని తెలియజేసింది.

కేశవ్ అలిసిపోయి నిద్ర పోయిన పర్లేదు కాని ఇది తన హక్కు అన్నది ఇషా అభిప్రాయం.

ఇషా తల కిందకు వంచుకొని చూడగా తన కౌగిలిలో ఉన్న కేశవ్ కళ్ళు తెరిచి ఉండడం చూసి షాక్ అయింది.

కేశవ్ కి ఇంకా తన కళ్ళ ముందు ఇంకా నివేత పూకు గుద్దలు కనిపిస్తున్నాయి. అతని నాలుక మరియు ముక్కు ఇంకా వాటి రుచి మరియు వాసన ఫీల్ అవుతున్నాయి.

ఇషా నోరు తెరిచి "కేశవ్...." అంది.

కేశవ్ ఆమెను అమాంతం గట్టిగా హత్తుకున్నాడు.

ఇషా అతని కౌగిలి నుండి తనను తానూ వెనక్కి నెట్టుకుంటూ అతన్ని తోసేయబోయింది.

కానీ కేశవ్ బాధలో ఉన్నాడని అర్ధం అయి అతన్ని తిరిగి హత్తుకొని అతని తల మీద నిమురుతుంది.

ఇషా "ఏమయింది?" అని అడిగింది.

కేశవ్ ఎమోషనల్ గా "నా... నా... నాకు భయంగా ఉంది" అని అడిగాడు.

ఇషా కంగారుగా "ఏమయింది?"

కేశవ్ "ఇవాళ..." అంటూ జరిగింది మొత్తం చెప్పాడు. ఆమెను వదిలిపెడితే తనని వదిలి దూరంగా వెళ్లిపోతుంది అనేది తన భయం.

ఇషా మాములుగా నమ్మేది కాదు కాని కాజల్ తనకు సుహాస్ గురించి క్రిష్ మరియు నూతన్ ల గురించి చెప్పింది.

కేశవ్ "అసలు ఈ మైండ్ పవర్ అంటే ఏంటి? సెక్యూరిటీ అధికారి జాబ్ చేస్తున్నాను, ఎపుడూ లంచం కూడా తీసుకోలేదు, న్యాయంగా ఉన్నాను... ఆ క్రిష్ మైండ్ పవర్ ఎక్కువ అంట.... నూతన్ వాడికి డ్రగ్స్ ఇచ్చినా వశం చేసుకోలేక పోయాడు...  సుహాస్ ని చాలా సార్లు చూశాను, అతను కూడా వశం కాలేదు పైగా ఇప్పుడు మాస్టర్ కూడా అయ్యాడు...  మిస్టర్ వైభవ్ కూడా ముందు వశం అయినా వెంటనే బయటకు వచ్చేశాడు...  నేను ఎందుకు? ఎందుకు?" అంటూ ఏడ్చేశాడు.

ఇషా అతన్ని హత్తుకొని ఓదారుస్తుంది, కేశవ్ అలానే ఆమెను హత్తుకొని ఉన్నాడు.

కేశవ్ "ఒక ఆకు రౌడీ, ఒక కాలేజ్ కుర్రాడిని హత్య చేశాడు, బొక్కలోవేసి పగలదీసేవాడిని...  కానీ అతను ఒక మాస్టర్... ఒక పెద్దాయన చేత హత్య చేయించాడు... ఇప్పుడు ఆయనకు శిక్ష వేయించాలి....
మొగుడు-పెళ్ళాల మధ్య ఉన్న మామూలు గొడవ... ఆవిడ ఒక మాస్టర్... తన మొగుడు ముందు నా చేత... నాకే తెలియకుండా... ఛీ... ఛీ... " అంటూ ఆగిపోయాడు.

ఇషా గుటకలు మింగుతూ కేశవ్ ని గట్టిగా హత్తుకుంది.

కేశవ్ "నేను ఈ జాబ్ మానేస్తాను, వేరే ఊరు వెళ్లి పోదాం... హుమ్మ్... ఇషా, ప్లీజ్... నేను తప్పు చేయలేదు..." అంటూ మరింతగా హత్తుకుంటున్నాడు.

ఇషా అలానే సైలెంట్ గా ఉంది.

కేశవ్ కూడా కొద్ది సేపటి వరకు ఆమెను హత్తుకొని అలానే ఉన్నాడు.

కొద్ది సేపటి తర్వాత ఇషా, కేశవ్ కౌగిలి నుండి దూరం జరిగింది, కేశవ్ భయం భయంగా ఆమె తనకు దూరం అవుతుంది ఏమో, లేక ఏమైనా అంటుంది ఏమో అని ఆలోచిస్తున్నాడు.

ఇషా తనకు తానూ సర్దుకొని చేతులు జాపి తిరిగి కేశవ్ ని తన కౌగిలిలోకి తీసుకుంది.

కేశవ్ అలానే ఉండిపోయాడు, కొద్ది సేపటికి కేశవ్ కోలుకొని మైండ్ కూల్ అయింది.

కేశవ్ "అసలు ఏంటి? ఈ మైండ్ పవర్... నాకు అసలు అర్ధం కాలేదు" అంటూ మళ్ళి సుహాస్, క్రిష్ మరియు వైభవ్...  గతంలో తను చూసిన మిగిలిన వ్యక్తుల గురించి కూడా చెప్పాడు.

కేశవ్ "నేను వాళ్ళ అందరి కంటే సక్ససఫుల్... కాని ఎందుకు ఇలా...." అంటూ ఆగిపోయాడు.

కేశవ్ "ఎదో ఒకటి చెప్పూ...  నీకు ఏమనిపిస్తుంది..."

ఇషా "నాకేం తెలుసు..."

కేశవ్ "నీకు నేను తెలుసు కదా....  తెలుసు కదా...  నా నెగిటివ్స్ గురించి చెప్పూ...  బహుశా అప్పుడు నేను కరక్ట్ చేసుకోగలుగుతాను" అన్నాడు.

ఇషా బాగా ఆలోచించింది.

కొద్ది సేపటి తర్వాత ఇద్దరూ మంచం మీద ఎదురెదురుగా బాసింపట్టు వేసుకొని కూర్చున్నారు.

ఇషా మొదట సింపుల్ విషయాలు చెప్పింది.

కేశవ్ "అవి కాదు.... సీరియస్ విషయాలు చెప్పూ.... సీరియస్.... "

ఇషా ఇంకొంచెం టఫ్ విషయాలు చెప్పింది.

కేశవ్ ఆలోచిస్తూ "హుమ్మ్....  ఓకే.... మార్చుకుంటాను....  హమ్ క్లియర్ గా నాకు క్రిష్ కి మధ్య ఉన్న తేడా చెప్పూ...." అన్నాడు.

ఇషా హుషారుగా బాసింపట్టు సరి చేసుకొని కూర్చొని ఎదో పెద్ద విషయం చెప్పడం మొదలు పెట్టింది.

ఇషా "కేశవ్... మొదట నుండి నీకు ఇన్ఫిరియారిటి కాంప్లెక్స్ ఉంది..."

కేశవ్ సీరియస్ గా ఉంటున్నాడు.

ఇషా చేతులు ఊపుతూ చెప్పడం మొదలు పెట్టింది.

ఇషా "చిన్నప్పటి నుండి నీకు పిల్లలు ఎవరూ నీతో ఫ్రెండ్ షిప్ చేయరు అనుకునే వాడివి...  అందుకే, క్రిష్ మరియు రష్ ఇద్దరూ గొడవ పడితే నీకు అప్పగించినపుడు... నీకు ఇద్దరూ కంపానియన్స్ ఉన్నారు అని హ్యాపీగా ఫీల్ అయ్యావు....  నిజం చెప్పూ...  వాళ్ళు గొడవ పడకపోతే నువ్వు ఫీల్ అయ్యే వాడివా కాదా.... నువ్వు వాళ్ళ ఇద్దరి మధ్య గొడవలు పెట్టక పోయినా... నువ్వు అలా ఫీల్ అయ్యే వాడివి...." అంది.

కేశవ్ కి చిన్నగా కోపం వచ్చినా నవ్వేసి "హుమ్మ్" అని ఒప్పుకున్నాడు.

కేశవ్ నవ్వడం చూసి ఇషా ఇంకా చెప్పుకుంటూ పోయింది.

ఇషా "మీకు నాన్న లేకపోయే సరికి, మీ అమ్మ నువ్వు ఇద్దరూ పూర్ పొజిషన్ లోకి వెళ్ళిపోయారు.  కాని అది అబద్దం అప్పటికే మీకు ఒక మంచి ఇల్లు ఉంది, కొంత డబ్బు ఉంది. కాని మీకు మీరు అలా పూర్ అని ఫీల్ అయ్యారు. మీ రామ్మోహన్ బాబాయ్... నిన్ను మరియు క్రిష్ ఇద్దరినీ పెంచుతూ మిమ్మల్ని కుక్కలు అనడం నువ్వు విన్నావ్... కాని వాళ్ళతోనే ఉన్నావ్.... అదే క్రిష్ చూడు, వినలేదు అయినా తన సొంత మేనమామ రామ్మోహన్ గారు అయినా సరే... వాళ్ళ ప్రవర్తనలో తేడా రాగానే... ఉండను అని వెళ్లి పోయాడు" అంది.

కేశవ్ కొద్ది సేపు ఆలోచించి ఇషా వైపు చూసి "హుమ్మ్....  అయితే..."

ఇషా "క్రిష్ ని చూడు తన ప్రవర్తన ఎపుడూ కూడా తనకు తానూ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ...  తనకు రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళకే తను రెస్పెక్ట్ ఇస్తూ అవసరం లేకపోతే చల్ తియ్... అన్నట్టు ఉంటాడు... ఒక సారి మేము క్రిష్ ని సరౌండ్ చేస్తే... మమ్మల్ని బెదిరించాడు లే...." అని నవ్వేసింది.

కేశవ్ నవ్వడం ఆపేసి, ఇషాని సీరియస్ గా చూస్తున్నాడు.

ఇషా "అదే నువ్వు... అసలు నువ్వు పోలిస్ ఎందుకు అయ్యావ్...  అందరి కంటే నువ్వు ఎక్కువ అనిపించుకోవడం కోసం...  అందరూ నీకు రెస్పెక్ట్ ఇవ్వాలి అనుకుంటున్నావ్...
కాని నిజానికి నీకు నువ్వు లోపల.. లోపల.. అందరి కంటే నువ్వు తక్కువ ఆనుకుంటున్నావ్...  ప్చ్...  అసలు అంత ఏముంది? ఒకరు ఇద్దరూ పెళ్లి చూపులలో నిన్ను రిజెక్ట్ చేశారని... అసలు నువ్వు అమ్మాయిలు ఎవరికీ నచ్చవు అని ఫిక్స్ అయిపోయావ్..."

కేశవ్ సీరియస్ గా చూస్తున్నాడు.

ఇషా, కేశవ్ సీరియస్ ని గమనించి "అయినా నీకేం తక్కువ...  గవర్నమెంట్ జాబు ఉంది, మంచి హైట్, మంచి బాడీ బిల్డ్ ఉంది.. నీకేం తక్కువ...  " అంది. మనసులో మాత్రం ఏమయినా ఎక్కువ మాట్లాడానా అనుకుంటుంది.

కేశవ్ "క్రిష్ సంగతి వదిలేయ్...."

ఇషా నవ్వేసి "సుహాస్, అసలు నువ్వు సుహాస్ ని చూడలేదు...  అంత కూల్ గా ఉండే మనిషిని నేను అసలు చూడలేదు" అంటూ చెప్పుకుంటూ పోతుంది.

ఇషా "ఆఫీస్ లో ఒక సారి క్లయింట్...." అని చెబుతూ "అప్పుడు సుహాస్, చాలా కూల్ గా..." అంటూ చెబుతుంది.

ఇషా "అసలు మొదట్లో కాజల్ టీం లీడర్ అయితే నేను ఆమెను ద్వేషించాను, సుహాస్ పొజిషన్ లాక్కుంది అని...." అంటూ నవ్వేసింది.

కేశవ్ బలవంతంగా పిడికిలి బిగించి ఇషా చెప్పేది వింటున్నాడు.

ఇషా "కేశవ్... నాకు తెలిసి మైండ్ పవర్ ఏమి కాదు...  పాజిటివ్ ఎమోషన్స్ అయి ఉంటాయ్..."

కేశవ్ వెక్కిరిస్తూ ఉన్నట్టు "అంటే..."

ఇషా "నువ్వు గమనిస్తే.... సుహాస్, క్రిష్ ఇద్దరూ కూడా కాన్ఫిడెంట్ గా...  దైర్యంగా రిస్క్ ఫేస్ చేస్తూ....  ఎప్పుడూ పాజిటివ్ గా ఉంటారు....  నెగిటివ్ ఎమోషన్స్ ని దగ్గరకు రానివ్వరు అనుకుంట..." అంది.

కేశవ్ "నేను నెగిటివ్ ఎమోషన్స్ కి నిలయమా...." అని సీరియస్ గా చూస్తున్నాడు.

ఇషా తల అడ్డంగా ఊపి "అలా కాదు" అని చెప్పే లోపలే...

కేశవ్ "నా మీద ఇలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావ్....   హా..." అంటూ కొంచెం పెద్దగా అరిచాడు.

ఇషా భయపడిపోయి "అది కాదు కేశవ్..." అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది

కేశవ్ "పాజిటివ్ ఎమోషన్స్ అంట...  నాకు లేవా...  హ...  ఏం లేకుండానే...  నాకు జాబు వస్తుందా...  అసలు నేను ఈ చొక్కా వేసుకొని వెళ్తే అందరూ ఎలా రెస్పెక్ట్ ఇస్తారో తెలుసా..." అంటూ కోపంగా మాట్లాడుతున్నాడు.

ఇషా కళ్ళ నీళ్ళతో "సారీ కేశవ్....  నా ఉద్దేశ్యం అది కాదు....  " అంటుంది.

కేశవ్ "ఏం కాదు....  ఇప్పుడు చెప్పావ్ కదా...  స్పష్టంగా ఇదే నీ ఉద్దేశ్యం..." అంటూ మంచం దిగి అటూ ఇటూ తిరుగుతూ కోపంగా ఉన్నాడు.

ఇషా ఇప్పుడు టైం కాదు అనుకోని సైలెంట్ గా ఉంది.

కేశవ్ "అసలు నీ వెంట ఒకడు పడ్డాడు...  ఆల్మోస్ట్ కిడ్నాప్ చేశాడు... నీకు వాడికి సంబంధం ఏంటి?"

ఇషా "కేశవ్" అని పెద్దగా అరిచింది.

కేశవ్ "ఆహ్.. చెప్పూ.... నీ ఉద్దేశ్యం... చెప్పావ్ కదా... ఇదిగో ఇది నా ఉద్దేశ్యం..." అన్నాడు.

ఇషా తల అడ్డంగా ఊపుతూ ఉంటే ఆమె నల్లని కాటుక కళ్ళు వర్షిస్తూ అటూ ఇటూ ఆమె కన్నీటి చుక్కలు పడుతున్నాయి.

ఇషా అలా చాలా సేపటి నుండి ఏడుస్తూ "నేను మా ఇంటికి వెళ్లి పోతా" అంటుంది.

కేశవ్ తలకోట్టుకొని "ఇషా... సారీ" అంటూ ఆమెను దగ్గరకు తీసుకోబోయాడు.

ఇషా అతడిని తోసేసి "నువ్వు ఇలాంటి వాడివి అనుకోలేదు... నేను మా ఇంటికి వెళ్ళిపోతా..." అంటుంది.

కేశవ్ కోపం తెచ్చుకొని "పోవే...  పో...  ఎవరిని బెదిరిద్దాం అని..." అని అరిచాడు

ఇషా పైకి లేచి వణుకుతున్న తన చేతులతో డ్రెస్ ఒకటి తీసుకొని బాత్రూంలోకి వెళ్ళింది.

కేశవ్ ఆమెను చూస్తూ ఉన్నాడు.

ఇషా కళ్ళు తుడుచుకుంటూ తన ఆఫీస్ బ్యాగ్ తీసుకొని కేశవ్ ని తిరిగి కూడా చూడకుండా ఫోన్ లో క్యాబ్ బుక్ చేసుకొని బయటకు వెళ్ళిపోయింది.

కేశవ్ "ఇషా......" అని పిలిచాడు.

ఇషా "బాయ్..." అని అరిచి క్యాబ్ లోకి ఎక్కేసి తన పుట్టింటికి వెళ్ళిపోయింది.

















[Image: hq720-2.jpg]
[+] 5 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: ద కర్స్ బ్రేకర్ - by 3sivaram - Yesterday, 09:07 PM



Users browsing this thread: 2 Guest(s)