Yesterday, 01:06 PM
(Yesterday, 12:25 PM)Uday Wrote: తప్పని చెప్పలే...చీదర అని అన్నాను...
ఈ కథలో జరుగుతున్న దాంట్లో ఎక్కడా మితిమీరిని కామపు పైత్యం, కోరికలు ఎక్కువై వేరే వాళ్ళ కోసం చేసే ప్రయత్నాలు లేవు కదా బ్రో. చాలా కాలం నుంచి ఆపుకున్న కోరిక, ప్రేమ కలిసి కలిగించుకున్న అవకాశం...అంతే. పోతే ఇంకోటి " చెల్లుకు చెల్లేంటి ", ఇదేమన్నా రివెంజ్ డ్రామానా? ప్రకృతిచ్చిన స్వాభావికతను అనుభవించక ఈ వికృతమైన కోరికలేంటో...అందుకే అలా....
Hope we can expect update today