Thread Rating:
  • 9 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పార్టీ
#40
*


రమ్య తన పనులు రొటీన్ గా చేసుకుంటూ,మధ్య మధ్యలో,రతన్ కేసు లో ఏదైనా లీడ్ దొరుకుతుందా అని ట్రై చేస్తోంది,సీనియర్ లాయర్ సలీం తో కలిసి.

సైదులు ఎప్పటిలా తన పాల వ్యాపారం చేసుకుంటూ,పెళ్ళాం తో కొడుకు,కోడళ్ళతో తిట్లు తింటున్నాడు.
ఒకటి రెండు సార్లు మస్తాన్ ను కలిశాడు కానీ విడిపించడం కుదరలేదు.

శ్రావణి తన టీచ.ర్ పని చూసుకుంటూ వారానికి ఒకసారి సైదులు కి తనను సుఖపెట్టే అవకాశం ఇస్తోంది.
జాన్ ఆ చుట్టు పక్కలకి రాకపోవడం తో,శ్రావణి పద్ధతి గానే ఉంటోంది అనుకున్నాడు రతన్.
**
నెల రోజుల తర్వాత ఎంపీ ఎలక్షన్స్ కి డేట్స్ అనౌన్స్ చేసింది ఎలక్షన్ కమీషన్.
స్టేట్ లో ఉన్న పార్టీ లకి డబ్బు అవసరం మొదలు అయ్యింది.
***
మదన్ గుప్త..
నార్త్ లో కేవలం హై సర్కిల్స్ లో తెలిసిన పేరు.
ఇతనొక పవర్ బ్రోకర్,బాగా డబ్బు ఉంది,విదేశాల్లో.

స్టేట్ లో ముఖ్యమైన పార్టీ లు గుప్త ను డబ్బు కోసం సంప్రదించాయి.
"మీరు నాకు ఇచ్చిన డబ్బు ,బ్రెజిల్ లాంటి దేశాల్లో ఉంది.ఇక్కడికి తేవాలి.టైం పడుతుంది"చెప్పాడు.
"ఎలా తెప్పిస్తారు"అడిగాడు ఒక పార్టీ లీడర్.
"గోల్డ్ లేదా హెరాయిన్,,లోపలికి వచ్చాక క్యాష్ లోకి మార్చుకోండి"అన్నాడు గుప్త.

"సరే,షిప్ పోర్ట్ కి వచ్చాక చెప్పండి"అని వెళ్ళిపోయారు.
**
విషయం తెలుసుకున్న జిల్లా పార్టీ శాఖ లీడర్స్.."మన వాటా,మన పోర్ట్ కే పంపిస్తాడు గుప్తా,కానీ దాన్ని స్మగుల్ చేయాలి ఎలా"అని ఆలోచనలో పడ్డారు.
"జైలర్ జగన్ ను అడిగితే,,ఖైదీల్ని పంపుతాడు,,మస్తాన్ లాంటి పాత వాళ్ళు ,అక్కడే ఉన్నారు"చెప్పాడు ఒకడు.
"మరి లోకల్ పోలీ.స్ ల మాట ఏమిటి"
"మన మాట వినే వాళ్ళు ఉన్నారు, ఖంగారు లేదు,,ఈ సారి మన పార్టీ కి ఎక్కువ ఎంపీ లు గెలిస్తే,,సెంటర్ లో చక్రం తిప్పుతాడు మన లీడర్"
ఇలా ఎవరికి వాళ్ళు ,ప్లాన్ లు చేసుకున్నారు.
***
జైలర్ జగన్ కు,ఇవ్వాల్సింది ఇవ్వడం తో కొందరిని రెడీ చేశాడు.
"నేను మీరు చెప్పింది చేయాలి అంటే,నన్ను వదిలేయాలి"అని పట్టు బట్టాడు మస్తాన్.
జగన్ ఆ విషయం పార్టీ లీడర్స్ కి చెప్తే,మస్తాన్ కి బెయిల్ వచ్చింది,మూడు రోజుల్లో.
వాడు బయటకి వచ్చి,ముందు పెళ్ళాం ,కొడుకుల్ని కలిస్తే,,అప్పటికే వాడు పెట్టిన సంతకం తో,వాళ్ళు ఆస్తి లాగేసుకున్నారు అని తెలిసింది.
**
మస్తాన్, సైదుల్ని కలిసి"నా వాళ్ళు నన్ను రోడ్ మీద కి తోసేశారు,,ఎలక్షన్ అయ్యేదాకా పార్టీ కోసం పని చేస్తే,డబ్బు వస్తుంది.
తర్వాత ఎక్కడికైనా వెళ్తాను.
నాకు ఉండటానికి గది కావాలి"అని అడిగాడు.
వాడు శ్రావణి పక్క ఇంట్లో ఖాళీ ఉన్నది అని గుర్తు వచ్చి,,మస్తాన్ ను తీసుకువెళ్లి,ఓనర్ తో మాట్లాడి,నెల కోసం అద్దెకి తీసుకున్నాడు 
"నువ్వు ఇక్కడ ఉండు,ఎలక్షన్ అయ్యాక వెళ్ళిపో"అన్నాడు సైదులు.
"నిజానికి అన్ని రోజులు కూడా పట్టదు లే"అన్నాడు మస్తాన్.
"జాగ్రత్త,పక్క ఇంట్లో రతన్ అనే si ఉన్నాడు"చెప్పాడు సైదులు.
***
నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..
Like Reply


Messages In This Thread
పార్టీ - by కుమార్ - 17-12-2024, 01:39 PM
RE: ..... - by కుమార్ - 17-12-2024, 03:57 PM
RE: ..... - by Hotyyhard - 17-12-2024, 04:31 PM
RE: ..... - by కుమార్ - 17-12-2024, 07:30 PM
RE: పార్టీ - by BR0304 - 17-12-2024, 07:47 PM
RE: పార్టీ - by nenoka420 - 17-12-2024, 10:04 PM
RE: పార్టీ - by Venrao - 17-12-2024, 11:07 PM
RE: పార్టీ - by Eswar666 - 18-12-2024, 01:36 AM
RE: పార్టీ - by krish1973 - 18-12-2024, 04:17 AM
RE: పార్టీ - by Vizzus009 - 18-12-2024, 04:30 AM
RE: పార్టీ - by krantikumar - 18-12-2024, 05:36 AM
RE: ..... - by sruthirani16 - 18-12-2024, 07:24 AM
RE: పార్టీ - by Shyamprasad - 18-12-2024, 07:26 AM
RE: పార్టీ - by MrKavvam - 18-12-2024, 07:51 AM
RE: పార్టీ - by Saikarthik - 18-12-2024, 02:11 PM
RE: పార్టీ - by కుమార్ - 18-12-2024, 06:49 PM
RE: పార్టీ - by BR0304 - 18-12-2024, 08:10 PM
RE: పార్టీ - by sruthirani16 - 19-12-2024, 07:09 AM
RE: పార్టీ - by sri7869 - 19-12-2024, 05:03 PM
RE: పార్టీ - by కుమార్ - 19-12-2024, 05:53 PM
RE: పార్టీ - by BR0304 - 19-12-2024, 06:40 PM
RE: పార్టీ - by కుమార్ - 19-12-2024, 07:38 PM
RE: పార్టీ - by sri7869 - 19-12-2024, 09:12 PM
RE: పార్టీ - by కుమార్ - 19-12-2024, 09:15 PM
RE: పార్టీ - by nenoka420 - 19-12-2024, 10:38 PM
RE: పార్టీ - by కుమార్ - 20-12-2024, 12:02 AM
RE: పార్టీ - by కుమార్ - 20-12-2024, 01:50 AM
RE: పార్టీ - by కుమార్ - 20-12-2024, 03:33 AM
RE: పార్టీ - by Vizzus009 - 20-12-2024, 06:02 AM
RE: పార్టీ - by krish1973 - 20-12-2024, 06:19 AM
RE: పార్టీ - by krantikumar - 20-12-2024, 07:08 AM
RE: పార్టీ - by sri7869 - 20-12-2024, 10:26 AM
RE: పార్టీ - by Polisettiponga - 20-12-2024, 11:04 AM
RE: పార్టీ - by Saikarthik - 20-12-2024, 11:58 AM
RE: పార్టీ - by Manmadhsbanam143 - 20-12-2024, 04:01 PM
RE: పార్టీ - by nenoka420 - 20-12-2024, 04:05 PM
RE: పార్టీ - by Uday - 20-12-2024, 07:02 PM
RE: పార్టీ - by sruthirani16 - 20-12-2024, 08:04 PM
RE: పార్టీ - by కుమార్ - 20-12-2024, 10:31 PM
RE: పార్టీ - by కుమార్ - 20-12-2024, 11:48 PM
RE: పార్టీ - by Sravya - Yesterday, 12:07 AM
RE: పార్టీ - by Vizzus009 - Yesterday, 05:42 AM
RE: పార్టీ - by sri7869 - Yesterday, 09:04 AM
RE: పార్టీ - by ravikumar.gundala - Yesterday, 04:13 PM
RE: పార్టీ - by కుమార్ - Yesterday, 04:23 PM
RE: పార్టీ - by కుమార్ - Yesterday, 06:00 PM
RE: పార్టీ - by sruthirani16 - Yesterday, 06:28 PM
RE: పార్టీ - by Sravya - Yesterday, 07:18 PM
RE: పార్టీ - by కుమార్ - Yesterday, 07:44 PM
RE: పార్టీ - by కుమార్ - Yesterday, 10:42 PM
RE: పార్టీ - by Rajalucky - 11 hours ago
RE: పార్టీ - by Saikarthik - 36 minutes ago



Users browsing this thread: gotlost69, hard8, 20 Guest(s)