20-12-2024, 12:05 PM
(20-12-2024, 11:42 AM)Akash Deeeeeeep Wrote: Full spelling mistakes bro chadavadaniki interest pothunndhi koncham chusukoni update ivvandi
ఒక పది పదాల వాక్యాన్ని కూడా తెలుగులో రాయని మీరు, రచయిత అంత కష్టపడి తెలుగులో రాస్తే, కొన్ని అక్షరాల తప్పువల్ల చదివే ఆసక్తి పోతుందంటారా, ప్రోత్సాహించడం మానేసి. వీలైతే మీరు ప్రయత్నించి చూడండి రాయడం ఎంత కష్టమో.
కొత్తగా మొదలెట్టారుగా, మెల్లమెల్లగా అలవాటు అవుతుంది సరిగ్గా రాయడం.
:
:ఉదయ్

