20-12-2024, 11:56 AM
(16-12-2024, 02:50 AM)MrKavvam Wrote: పతివ్రత పరమానం వండితే, తెల్లార్లూ ఉడికింది అంట. కాని మీరు వండి వడ్డించే పరమాన్నం అద్భుతంగా ఉంది, ఇలాగా కొనసాగించండి.
కొత్తగా వింటున్నా MrKavvam గారు. ఈ సామెత వెనక ఏదైనా కథాకమామిషూ ఉందా...మన పాఠకులెవరికైనా తెలిసుంటే పంచుకోండి ప్లీజ్.
: :ఉదయ్