19-12-2024, 06:41 AM
(17-12-2024, 02:20 PM)k3vv3 Wrote: ఎవరికి తోడు ఎవరు ఎంతవరకో!... కన్నకొడుకు వున్నా అంతిమ సమయానికి... అతను ఆ తల్లికి ఏమికాని... ఏమీ చేయలేని వాడుగా ప్రజాపతి తన లోకంలో వుండిపోయాడు. హరికృష్ణ చేతుల మీదుగా ఆ పండు ముత్తయిదువు బండెడు పూలు... పసుపు కుంకులమతో స్మశానపు వైపుకు బంధుమిత్రులతో హరి జనంతో బయలుదేరింది.
====================================================================
ఇంకా వుంది..
=================
Super Story andi, K3vv3 garu!!!
========================