18-12-2024, 11:02 PM
Hai supraja గారు బాగున్నారా?
మీరు అప్పట్లో కథ మొదలు పెట్టి ఆపేసారు, ఏదైనా సమస్య వచ్చిందేమో అనుకున్నాను. ఇప్పుడు కంటిన్యూ చెయ్యనా అని అడగాల్సిన అవసరం లేదు.
Next update కోసం waiting. అసలే ఈ మధ్య చాలా కథలు సరిగ్గా updates రాకుండా ఉంటున్నాయి.